iDreamPost
android-app
ios-app

అఖండ 2 స్పీడ్ పెంచాల్సిందే

  • Published Oct 18, 2025 | 10:53 AM Updated Updated Oct 18, 2025 | 10:53 AM

సెప్టెంబర్ లో రావాల్సిన అఖండ 2 కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక మీదట ఎలాంటి పోస్ట్ పోన్ ప్లాన్స్ పెట్టుకోవడం లేదని టాక్. ఈసినిమా మీడియా చాలానే అంచనాలు ఉన్నాయి.

  • Published Oct 18, 2025 | 10:53 AMUpdated Oct 18, 2025 | 10:53 AM
అఖండ 2 స్పీడ్ పెంచాల్సిందే

సెప్టెంబర్ లో రావాల్సిన అఖండ 2 కొన్ని కారణాల వలన పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక మీదట ఎలాంటి పోస్ట్ పోన్ ప్లాన్స్ పెట్టుకోవడం లేదని టాక్. ఈసినిమా మీడియా చాలానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు సిక్వెల్స్ కు ఉన్న కర్స్ అంతా ఈ సినిమా తుడిచిపెట్టేస్తుందని. ఆ రేంజ్ లో మూవీ ప్రేక్షకులకు ఓ హై ఫీల్ ఇస్తుందని ఇన్సైడ్ టాక్. సో ఇక థియేటర్స్ లో ఆడియన్స్ కు పూనకాలు రావడం ఖాయం.

ఇక్కవరకు అంతా బాగానే ఉంది. బజ్ ఎంత ఉన్నా సరే.. సినిమా జనాల్లోకి వెళ్లాలంటే ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్. సినిమా రిలీజ్ ఇంకా కొద్దీ రోజులు పెట్టుకుని మూవీ టీం ఇంకా సైలెంట్ గానే ఉన్నారు. సో ఇప్పటికైనా సినిమాకు సంబందించిన అప్డేట్స్ వస్తే బావుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. డిసెంబర్ 5 న సినిమా రిలీజ్ అంటే కనీసం 50 రోజులు కూడా లేదు. మరి దీనిని దృష్టిలో ఉంచుకుని అఖండ 2 మేకర్స్ ఎలాంటి కేర్ తీసుకుంటారో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.