Swetha
కొన్ని సినిమాలు నేరుగా ఓటిటి లో ఎంట్రీ ఇవ్వడం ఈ మధ్య కామన్ అయింది. హర్రర్ , మిస్టరీ , ఇన్వెస్టిగేటివ్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ప్రేక్షకులు ఈ మధ్య ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లోకి ఓ మిస్టరీ థ్రిల్లర్ రాబోతుంది. ఎలాగూ లాంగ్వేజ్ బారియర్ లేకుండా ప్రేక్షకులు సినిమాలను చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ సినిమాను కూడా అసలు మిస్ కాకుండా చూసేయండి.

కొన్ని సినిమాలు నేరుగా ఓటిటి లో ఎంట్రీ ఇవ్వడం ఈ మధ్య కామన్ అయింది. హర్రర్ , మిస్టరీ , ఇన్వెస్టిగేటివ్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ ను ప్రేక్షకులు ఈ మధ్య ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లోకి ఓ మిస్టరీ థ్రిల్లర్ రాబోతుంది. ఎలాగూ లాంగ్వేజ్ బారియర్ లేకుండా ప్రేక్షకులు సినిమాలను చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ సినిమాను కూడా అసలు మిస్ కాకుండా చూసేయండి. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ ఓ సూపర్ న్యాచురల్ మిస్టరీ మూవీ. రీసెంట్ గా మూవీకి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రివీల్ చేశారు. ఈ సినిమా కథ అంతా కూడా మిస్టరీని ఛేదించే ఓ వ్యక్తి చుట్టూ తిరుగుతుందని అనిపిస్తుంది. డీఎస్పీ రిద్వాన్ సయ్యద్ మాత్రం ఆ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. అతను కాశ్మిర్ కు ట్రాన్ఫర్ అయినా ఓ పోలీస్ ఆఫీసర్. అతని అందుబాటులో ఉండే ఆధారాలు మంచు కొండలో ఉండే ఓ పాడు బడిన భవనం , తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి. అసలు పూర్తి కథ ఏంటి అనేది సినిమా రిలీజ్ అయ్యాకనే అర్ధమౌతుంది.
ఈ సినిమా పేరు బారాముల్లా. . ఈ సినిమా నవంబర్ 7న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ కు ఆదిత్య జంభాలే దర్శకత్వం వహించారు. ఇవి కాకుండా సందీప్ కిషన్ నటించిన సూపర్ సుబ్బు అనే వెబ్ సిరీస్ తోపాటు ఆనంద్ దేవరకొండ నటించిన తక్షకుడు మూవీ కూడా త్వరలోనే నెట్‌ఫ్లిక్స్ లోకి రానున్నాయి. దానికి సంబందించిన విషయాలు కూడా త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.