Swetha
ఓటిటి లో ప్రతి వారం కొత్త సినిమాలు , సిరీస్ లు అలరిస్తూనే ఉన్నాయి. ఇక తెలుగులో హర్రర్ సినిమాలు , థ్రిల్లర్ సినిమాలు ఉన్నాయంటే వాటిని అసలు మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఇక ఈ వారం అలాంటి సినిమాలు చాలానే ఉన్నాయి. అటు థియేటర్లో కూడా మంచి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ ఏ ఉన్నాయి. అవన్నీ కాకుండా మంచి థ్రిల్లర్ సినిమా చూడాలంటే మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా బెస్ట్ ఛాయిస్

ఈ సినిమా కథ విషయానికొస్తే.. హైదరాబాద్‌లో ఓ వ్యక్తి ఊహించని విధంగా మరణిస్తాడు. ఆ కేసును లక్ష్మీ మంచు ఇన్వెస్టిగేట్ చేస్తుంది. తర్వాత వెంటనే అమెరికా నుంచి వచ్చిన ఓ ఫార్మా కంపెనీ ప్రతినిధి హత్యకు గురవుతాడు. ఈ కేసును కూడా మంచు లక్ష్మి టేకప్ చేస్తుంది. ఈ రెండు కేసుల్లో క్లూస్ ఒకేలా ఉంటాయి. ఇక మరోవైపు ఆమె మీద డాక్యుమెంటరీ చేయాలనీ లక్ష్మి మంచుని ఫాలో అవుతాడు ఓ వ్యక్తి. ఈ క్రమంలో ఆమె గురించి ఓ ఊహించని నిజం బయట పడుతుంది. ఆ నిజం ఏంటి ? ఆమె మీద డాక్యుమెంటరీ తీయాలని ఎందుకు అనుకుంటాడు ? ఆ హత్యలు చేసింది ఎవరు ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఈ సినిమాలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించారు. రెండు మర్డర్ మిస్టరీల చుట్టూ మూవీ స్టోరీ రన్ అవుతుంది ఉంటుంది. కథ ముందుకు వెళ్లేకొద్దీ ఆ కేసులు ఎలాంటి మలుపు తీసుకున్నాయి. అనేదే సినిమా. ఈ సినిమా పేరు ‘దక్ష ది డెడ్లి కాన్ఫిరెసి’. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ వారం ఇదే బెస్ట్ చాయిస్. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.