iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ కు డార్లింగ్ బర్త్ డే ట్రీట్ ఇదే

  • Published Oct 17, 2025 | 3:38 PM Updated Updated Oct 17, 2025 | 3:38 PM

ప్రభాస్ నుంచి త్వరలో రానున్న సినిమా రాజాసాబ్. రీసెంట్ గా రాజాసాబ్ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమా వస్తుందా అనే ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు ఆడియన్స్. సినిమా రిలీజ్ కు ఇంకో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈలోపు సినిమా ప్రమోషన్స్ ను వీలైనంత వెరైటీగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్

  • Published Oct 17, 2025 | 3:38 PMUpdated Oct 17, 2025 | 3:38 PM
ఫ్యాన్స్ కు డార్లింగ్ బర్త్ డే ట్రీట్ ఇదే

ప్రభాస్ నుంచి త్వరలో రానున్న సినిమా రాజాసాబ్. రీసెంట్ గా రాజాసాబ్ నుంచి రిలీజ్ చేసిన ట్రైలర్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. ఎప్పుడెప్పుడు ఫుల్ లెంగ్త్ సినిమా వస్తుందా అనే ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు ఆడియన్స్. సినిమా రిలీజ్ కు ఇంకో మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఈలోపు సినిమా ప్రమోషన్స్ ను వీలైనంత వెరైటీగా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు మేకర్స్. ఇక దగ్గర్లో ప్రభాస్ బర్త్ డే కూడా ఉంది. కాబట్టి ఆరోజున సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ సర్ప్రైజ్ ను రివీల్ చేయనున్నారట.

సినిమా నుంచి సెకండ్ ట్రైలర్ ఉంటుందని అన్నారు. కానీ అది ఇంత త్వరగా వచ్చే అవకాశం లేదు. ఇక రీసెంట్ గా డార్లింగ్ డ్యాన్స్ కు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా అక్టోబర్ 23న ఫస్ట్ సింగిల్ ను లాంచ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. బహుశా డార్లింగ్ బర్త్ డే సంధర్బంగా మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ కామిడి , డ్యాన్స్ చేస్తుండడంతో.. డార్లింగ్ ఫ్యాన్స్ చాలా ఈగర్ గా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక బర్త్ డే కి ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.