Swetha
ప్రతి వీకెండ్ ఓటిటి లో 20 కి పైగానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో చెప్పుకోదగిన సినిమాలు మాత్రం కేవలం కొన్నే ఉంటాయి. అలాగే ఈ వారం థియేటర్ లోకి వచ్చిన సినిమాలన్నీ కూడా యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ ఏ . అలాగే ఇటు ఓటిటి లో ఈ వారం ఏకంగా 30 సినిమాల వరకు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి వాటిలో చూడతగిన సినిమాలు ఏవి..

ప్రతి వీకెండ్ ఓటిటి లో 20 కి పైగానే సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటిలో చెప్పుకోదగిన సినిమాలు మాత్రం కేవలం కొన్నే ఉంటాయి. అలాగే ఈ వారం థియేటర్ లోకి వచ్చిన సినిమాలన్నీ కూడా యూత్ ఫుల్ ఎంటర్టైనర్స్ ఏ . అలాగే ఇటు ఓటిటి లో ఈ వారం ఏకంగా 30 సినిమాల వరకు స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి వాటిలో చూడతగిన సినిమాలు ఏవి.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.
బెల్లకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘కిష్కింధపురి’ . అక్టోబర్ 19 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ 5 లో స్ట్రీమింగ్ కానుంది. హర్రర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా బెస్ట్ చాయిస్. ఇక ఇది కాకుండా అందరిని భయపెట్టే బృటల్ థ్రిల్లర్ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ జియో హాట్ స్టార్ లో.. తెలుగు , ఇతర భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ‘‘ఓవైపు నవ్విస్తూనే.. మరోవైపు కంటతడి పెట్టించే సినిమా ‘ఒక మంచి ప్రేమకథ’ . ఈ సినిమా ఈటివి విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలనుకుంటే ఇదే బెస్ట్ చాయిస్.
ఇక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికీ.. అమెజాన్ ప్రైమ్ లో మంచు లక్ష్మి నటించిన ‘దక్ష – ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ స్ట్రీమింగ్ అవుతుంది. ఇక సురేష్ ప్రొడక్షన్స్ మినీ సమర్పణలో రూపొందిన రొమాంటిక్ కామెడీ సిరీస్ ‘ఆనందలహరి’. ఈ సినిమాలో రు. అభిషేక్ బొడ్డేపల్లి, భ్రమరాంబికా టుటిక ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రస్తుతం ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.