Swetha
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు సినిమాలను తీసే తీరు మారుతుంది. ప్రేక్షకులకు ఎలాంటి పాయింట్ అయితే నచ్చుతుందో.. వారిని థియేటర్స్ కు రప్పించి.. ఎంతసేపు మొబైల్స్ టచ్ చేయకుండా ఉంచగలము అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు డివోషనల్ ఎలిమెంట్స్ కు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు.

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ ఇప్పుడు సినిమాలను తీసే తీరు మారుతుంది. ప్రేక్షకులకు ఎలాంటి పాయింట్ అయితే నచ్చుతుందో.. వారిని థియేటర్స్ కు రప్పించి.. ఎంతసేపు మొబైల్స్ టచ్ చేయకుండా ఉంచగలము అనే కోణంలో ఆలోచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు డివోషనల్ ఎలిమెంట్స్ కు ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో సుధీర్ బాబు , సోనాక్షి సిన్హా కాంబోలో వస్తున్నా జటాధర కూడా ఇలాంటి కాన్సెప్ట్ తోనే రానుంది. . దర్శకులు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ లు కలిసి ఈ సినిమాను తెరకెక్కించారు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
అయితే ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత సినిమా మీద టాక్ మారిపోయింది. సినిమాకు అప్పటివరకు లేని బజ్ వచ్చేసింది. సోషల్ మీడియాలో సినిమాకు సంబందించిన కంటెంట్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా నవంబర్ 7 న తెలుగు , హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ కు ఎంతో సమయం లేదు కాబట్టి.. ఈలోపే ప్రమోషన్స్ తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక సినిమాకు సంబంధించి ఎలాంటి కంటెంట్ వస్తుందో.. అది సినిమా మీద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.