రేపు చాలా సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో శుక్రవారం సాంప్రదాయానికి భిన్నంగా ఒక రోజు ముందే వచ్చిన సినిమా కొండా. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో త్రిగున్(మునుపటి పేరు అదిత్ అరుణ్)హీరోగా ప్రముఖ రాజకీయనేత కొండా మురళి జీవిత కథ ఆధారంగా దీన్ని రూపొందించారు. గత పది పదిహేను రోజులుగా ప్రమోషన్లు గట్టిగానే చేసుకుంటూ వచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. ఒకప్పటి వర్మ టేకింగ్ ఇప్పుడు కనిపించడం లేదన్న కామెంట్ల నేపథ్యంలో కొండా మీద కూడా […]
అప్పుడెప్పుడో పాతికేళ్ల క్రితం యువకులుగానో చిన్న పిల్లలుగానో ఉన్నవాళ్ళకు ప్రేమదేశం సృష్టించిన సునామి ఇంకా గుర్తుండే ఉంటుంది. ఏఆర్ రెహమాన్ పాటలకు తెలుగు రాష్ట్రంతో పాటు తమిళనాడు కేరళ మొత్తం ఊగిపోయాయి. హిందీ వెర్షన్ లోనూ అంతే ప్రభంజనం సృష్టించిన క్లాసిక్ ఇది. ఇందులో హీరోలుగా నటించిన అబ్బాస్ వినీత్ ల ఫాలోయింగ్ గురించి చెప్పాలంటే నిముషాలు గంటలు సరిపోవు. ముఖ్యంగా వాళ్ళ డ్రెస్సింగ్ తో మొదలుపెట్టి హెయిర్ స్టైల్ దాకా అనుకరించిన వాళ్ళను లెక్కబెట్టడం కష్టం. […]
పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న హరిహర వీరమల్లు మీద నీలినీడలు కమ్ముకుంటున్నాయని ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగింది. నిర్మాత ఏఎం రత్నం కోట్ల రూపాయలు మంచి నీళ్లలా ఖర్చు పెట్టేశారు. గౌతమిపుత్ర శాతకర్ణికి బడ్జెట్ కంట్రోల్ లో పెట్టి పూర్తి చేసిన దర్శకుడు క్రిష్ దీనికి మాత్రం అలా చేయలేకపోయారని ఇన్ సైడ్ టాక్. దానికి చాలా కారణాలున్నాయి. మొదటిది కరోనా లాక్ డౌన్స్. చాలాసార్లు వాయిదా పడటం […]
దర్శకుడు వెంకట్ ప్రభుది విలక్షణ శైలి. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మట్ లో సినిమాలు తీయకపోయినా ఆయన టేకింగ్ మాస్ ని సైతం విపరీతంగా మెప్పిస్తుంది. దానికి ఉదాహరణ అజిత్ గ్యాంబ్లర్, శింబు మానాడు.కొన్ని డిజాస్టర్లు కూడా ఉన్నాయి లెండి. ప్రస్తుతం ఈయన నాగచైతన్యతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా చేస్తోంది. ఇవాళే అఫీషియల్ గా ప్రకటించారు. దానికన్నా పెద్ద విశేషం ఇళయరాజాతో పాటు వారి అబ్బాయి యువన్ శంకర్ రాజా […]
ఇవాళ వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ప్రకటించారు. ఇది తనకు నాలుగో మూవీ. ఉప్పెన బ్లాక్ బస్టర్ తర్వాత కొండపొలం తీవ్రంగా నిరాశపరిచింది. రంగ రంగ వైభవంగా విడుదలకు సిద్ధమవుతోంది. ముందు జూలై 1 అనుకున్నారు కానీ తర్వాత డ్రాప్ అయ్యారు. నెక్స్ట్ చేయబోయేదే ఇప్పుడు స్టార్ట్ చేసిన ప్రాజెక్టు. 2023 సంక్రాంతని కూడా చెప్పేశారు. నిజానికి ఆ సీజన్ కోసం విపరీతమైన పోటీ నెలకొంది. విజయ్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు లాంటి స్టార్లందరూ […]
ఇప్పటికే పలు వాయిదాలు పడ్డ రామారావు ఆన్ డ్యూటీ ఫైనల్ గా రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. జూలై 29న థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. నిజానికిది మార్చ్ లో ప్లాన్ చేసుకున్న మూవీ. ఆర్ఆర్ఆర్ వల్ల పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఆ తరువాత ఏప్రిల్ అనుకున్నారు కానీ కెజిఎఫ్ 2 తదితర పోటీ వల్ల కుదరలేదు. కట్ చేస్తే అసలు నిజం ఏంటంటే రామారావు షూటింగే పూర్తి కాలేదని తర్వాత తెలిసింది. కొంత బ్రేక్ […]
ఇటీవలే అశోక వనంలో అర్జున కళ్యాణంతో డీసెంట్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్ కు దాని వల్ల థియేట్రికల్ గా లాభాలు భారీగా రాలేదు కానీ ఓటిటిలో వచ్చాక జనం బాగానే చూశారు. రిపోర్ట్స్ కూడా బాగున్నాయి. కొంత మాస్ టచ్ ఉండే తన ఇమేజ్ కి భిన్నంగా మిడిల్ క్లాస్ కుర్రాడిగా చేసిన ప్రయత్నం మంచి ఫలితాన్నే ఇచ్చింది. పాగల్ కోసం అంత కష్టపడినా దక్కని ఫలితం ఇదిచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం తను ధమ్కీ చేస్తున్నాడు. […]
ఇవాళ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతని కొత్త సినిమా పేరు వారసుడుతో పాటు రెండు ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేశారు. నాగార్జున సూపర్ హిట్ టైటిల్ ని వాడేసుకున్న విజయ్ ని సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్, దానికి కారణం లేకపోలేదు. ఈ వారసుడికి దర్శకుడు వంశీ పైడిపల్లి. మహేష్ బాబు మహర్షి తర్వాత చాలా గ్యాప్ వచ్చిన ఇతను ఈ చిత్రాన్ని కూడా తన […]
అంటే సుందరానికి ఇంకా నాలుగో వారంలోకి అడుగు పెట్టలేదు. కలెక్షన్లు ఎప్పుడో తగ్గుముఖం పట్టాయి. మాది క్లాసిక్, ఫ్యామిలీ హిట్ అని టీమ్ ఎంత చెప్పుకున్నా అవి వసూళ్లలో కనిపించలేదు. ప్రమోషన్ ఇంటర్వ్యూలో అంత త్వరగా తమ సినిమా ఓటిటిలో రాదని బయట జరుగుతున్న ప్రచారం అబద్దమని చెప్పిన నాని ఇప్పుడు మాట తప్పొచ్చని టాక్. నెట్ ఫ్లిక్స్ లో జూలై 8న అంటే సుందరానికి డిజిటల్ ప్రీమియర్ జరుపుకోబోతోందని సమాచారం. ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ […]
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు సౌత్ స్టార్ హీరోలతో కాంబోలు చేయాలని మంచి ఉత్సాహంగా ఉంది. అందుకే చిరంజీవి గాడ్ ఫాదర్ లో స్పెషల్ క్యామియో అడగ్గానే నసగడం లాంటివి లేకుండా ఎస్ చెప్పేశాడు. అంతేకాదు రెమ్యునరేషన్ పైసా తీసుకోకుండా కాల్ షీట్లు ఇచ్చాడు. త్వరలోనే చిరు సల్మాన్ ల కాంబినేషన్ లో తమన్ ట్యూన్ కి కలిసి డాన్స్ చేయించబోతున్నాడు దర్శకుడు మోహన్ రాజా. కబీ ఈద్ కభీ దివాలిలో విక్టరీ వెంకటేష్ […]