పృథ్వీషా గురించి ఒక జోక్ ఉంది. అర్ధరాత్రి నిద్రలేపినా, ఫస్ట్ బాల్ కి ఫోరే కొడతాడంట. అది అతని ఆటతీరు. ఆ దూకుడే రంజీ చరిత్రలోనే అరుదైన ఫీట్ చేయించింది. రంజీ ట్రోపీ 2022 సీజన్లో ముంబై, యూపీ మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ముంబై జట్టుదే. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ముంబై కెప్టెన్ పృథ్వీ షా మొదటి బాల్ నుంచే దంచికొట్టడం మొదలుపెట్టాడు. మరో ఓపెనర్… హార్డ్ హిట్టర్ యశస్వి […]
అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్ వరకూ అప్రతిహాతంగా సాగిన భారత క్రికెట్ జట్టు జైత్రయాత్ర బంగ్లాదేశ్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మాత్రం తడబడింది.. మొదట బ్యాటింగ్ చేసిన యువ భారత జట్టు 47.2 ఓవర్లలో, 177 పరుగులకే ఆల్అవుట్ అయ్యింది. యశస్వి జైస్వాల్ మినహా మిగిలిన భారత బాట్స్మెన్ ఎవరూ రాణించలేదు. యశస్వి జైస్వాల్ 88 పరుగులు సాధించగా, తిలక్ వర్మ 38 పరుగులు సాధించాడు.. వికెట్ కీపర్ ధృవ్ 22 పరుగులకే […]
టీమిండియా యంగ్ స్టార్స్ అండర్ 19 వరల్డ్ కప్ పైనల్స్ కి చేరుకున్నారు. పాకిస్తాన్ ని సునాయాసంగా మట్టికరిపించి ఫైనల్ కి చేరుకున్న తీరు అందరినీ ఆకట్టుకుంది. అందులోనూ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఓపెనర్లు అలరించారు. అంతకుముందు బౌలర్లు పాకిస్తాన్ బ్యాట్స్ మెన్ ని కట్టడి చేస్తే ఓపెనర్ల బ్యాటింగ్ తీరుతో పాక్ బౌలింగ్ పేలవంగా కనిపించింది. ఈ క్రమంలోనే ఓపెనర్ గా బరిలో దిగి ఇప్పుడు టోర్నమెంట్ టాప్ స్కోరర్ గా మారిన యశశ్వి జైస్వాల్ […]
అండర్ 19 వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో భారత ఆటగాళ్లు సత్తాచాటారు. దాయాది పాకిస్తాన్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. యువ సంచలనం ఓపెనర్ యశ్వంత్ జైశ్వాల్ సెంచరీతో చెలరేగిపోయాడు. 113 బంతుల్లో ఎనిమిది ఫోర్లు 4 సిక్సర్లతో అజేయంగా 105 పరుగులు చేశాడు. మరో ఓపెనర్ సక్సేనా 99 బంతుల్లో 59 పరుగులు చేశాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ను 43.1 ఓవర్లలో 172 పరుగులకే భారత బౌలర్లు కట్టడి […]