సాధారణంగా సముద్రతీరం అనగానే.. ఒడ్డుకు కొన్ని చిత్ర విచిత్రమైన వస్తువులు కొట్టుకొని వస్తుంటాయి. జాలర్ల వలలో అప్పుడప్పుడు వింత వస్తువులు చిక్కుతుంటాయి. కొన్నిసార్లు పురాతన వస్తువులు కొట్టుకు రావడంతో అధికారులు వాటిని స్వాధీనం చేసుకుంటారు. అయితే తాజాగా విశాఖపట్నం వైఎంసీఏ బీచ్ తీరానికి ఓ విచిత్రమైన పెట్టె కొట్టుకు రావడం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అసలు ఆ పెట్టెలో ఏముంది అంటూ అంతా ఎదురుచూశారు. పోలీసులు, అధికారులు తీరానికి చేరుకుని ఆ పెట్టెను తెరిచారు. అది చూసిన […]
విశాఖపట్నంలో ఇంటర్ నేషనల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. ఆన్లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాకు సంబంధించిన 11 మందిని పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. దినేష్ అలియాస్ మోను, వాసుదేవరావులు ప్రధాన నిందితులుగా పోలీసులు తేల్చారు. అనకాపల్లికి చెందిన సూరిబాబు అనే వ్యక్తి ఈ బెట్టింగ్ ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. బెట్టింగ్‌లు పెట్టడంతో మొదలెట్టి.. బుకీగా మారిపోయాడని, ఇంటర్ నేషనల్, ఐపీఎల్ బెట్టింగులు నిర్వహిస్తున్నాడని వెల్లడించారు. ప్రతీ […]
క్రికెట్ అభిమానులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) త్వరలో గుడ్‌న్యూస్‌ను అధికారికంగా చెప్పనుంది. ఇప్పటికే వైజాగ్‌లో ఓ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఉన్న విషయం తెలిసిందే. అయితే.. దేశవ్యాప్తంగా క్రికెట్ స్టేడియాలను నిర్మించే ప్రక్రియలో భాగంగా.. ఏపీలో కూడా సరికొత్త హంగులతో భారీ క్రికెట్ స్టేడియం నిర్మించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. స్టేడియం నిర్మించే విషయమై.. ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జై షా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా […]
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన నంద్యాల పర్యటనలో ఉన్నారు. ఆర్ కే ఫంక్షన్ హాల్ వద్ద బస చేయగా.. ఆయన బస్సు వద్దకు శనివారం తెల్లవారు జామున పోలీసులు చేరుకున్నారు. తనను ఆధారాలు లేకుండా ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ చంద్రబాబు ప్రశ్నించారు. స్కిల్ స్కామ్ లో తన పేరు ఎక్కడుందో చూపించాలని, ఆధారాలు ఉంటే […]
చదువుకుని, భవిష్యత్తులో తమ కలలను సాకారం చేస్తాడనుకుంటున్న కొడుకు.. యవ్వన దశకు వచ్చే సరికి ప్రేమ, పెళ్లి అంటూ అమ్మాయి వెంట తిరుగుతున్నాడు. పోకిరిలా మారి తన ప్రేమను కాదన్న యువతిపై అఘాయిత్యాలకు దిగుతున్నాడు. ఇటీవల హైదరాబాద్‌లోని ఎల్‌బినగర్‌లో చోటుచేసుకున్న సంఘటన ఇటువంటిదే. తనను దూరం పెట్టడంతో పాటు పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ప్రియురాలు సంఘవిపై దాడి చేశాడు ప్రియుడు శివ కుమార్. ఆమెను తీవ్రంగా కొడుతుండగా.. అంతలో అడ్డువచ్చిన సోదరుడు పృధ్వీని శివ కత్తితో పొడవడంతో […]
నవీన్ పొలిశెట్టి.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆ మాటకొస్తే బాలీవుడ్ ఆడియెన్స్‌కు కూడా బాగా పరిచయం ఉన్న పేరిది. తన యాక్టింగ్ టాలెంట్‌తో టాలీవుడ్‌తో పాటు ఉత్తరాదిన కూడా ఫ్యాన్ బేస్‌ను పెంచుకున్నారీ యంగ్ హీరో. టాలీవుడ్లో ఆయన హీరోగా నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ సూపర్ హిట్స్‌గా నిలిచాయి. ఇందులో అనుదీప్ కేవీ తెరకెక్కించిన ‘జాతిరత్నాలు’ అయితే డబుల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. హిందీలో ‘చిచ్చోరే’ సినిమాతో మంచి విజయాన్ని […]
జీవితంలో గొప్ప గొప్ప విజయాలు సాధించాలని ఆ యువతి కలలు కంది. తనకు ఎంతో ఇష్టమైన ఎంబీబీఎస్ చదవటానికి అన్ని రకాలుగా ప్రిపేర్ అయింది. మరికొన్ని రోజుల్లో ఎంబీబీఎస్ చదవటానికి చైనా కూడా వెళ్లబోతోంది. ఇలాంటి ఈ సమయంలో ఆ యువతి అనుకోని నిర్ణయం తీసుకుంది. ఏమైందో ఏమో కానీ, జీవితంపైనే విరక్తి తెచ్చుకుంది. కేరళకు చెందిన ఆ యువతి రాష్ట్రానికి దూరంగా.. వైజాగ్ వచ్చింది. అక్కడ లాడ్జీలో రూము తీసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. […]
టాలీవుడ్ స్టార్ హీరో.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వైజాగ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. తన వారాహి వాహనంతో వైజాగ్‌లో రోడ్ షోలు, సభలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా తాజాగా, పవన్ కల్యాణ్‌కు దిమ్మ తిరిగే అనుభవం ఎదురైంది. పర్యటన కారణంగా ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోందంటూ ఓ వ్యక్తి పవన్‌ను ప్రశ్నించాడు. పవన్ గాజువాక సభలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా, పవన్ కల్యాణ్ వైజాగ్‌లోని గాజు వాకలో […]
విశాఖలో జరుగుతున్న వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసే వ్యాఖ్యలు అన్నీ అసత్యాలు అంటూ కొట్టిపారేశారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి మీదే కాకుండా తనపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను రాజీనామా చేయమని చెప్పడానికి పవన్ ఎవరని ఎంపీ ప్రశ్నించారు. దమ్ముంటే తనపై ఎంపీగా పోటీ చేయాలని […]
ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలు, మోసాలు, ఘోరాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలి ఆత్మహత్య, ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు ఆత్మహత్య. ఇలా రోజు ఎన్నో వార్తలు చదువుతూనే ఉన్నాం. ఇదిలా ఉంటే.. కొందరు అమ్మాయిలు మాత్రం ఒకరిని ప్రేమిస్తూనే సీక్రెట్ గా మరొకరితో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నారు. ఇక అసలు విషయం బయటపడడంతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అచ్చం ఇలాగే వ్యవహరించిన ఓ బాలిక చివరికి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన […]