వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన భారీ కామెడీ మల్టీస్టారర్ F2 విజయం తర్వాత దానికి సీక్వెల్ గా F3 రాబోతుంది. తమన్నా, మెహరీన్, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా ఇంకా పలువురు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులతో F3 సినిమాని అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో నిర్మించారు. ఈ సినిమాని మే 27న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచారు చిత్ర యూనిట్. […]
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న ఎఫ్3 మీద క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ ఇద్దరికీ భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా వెంకటేష్ గత రెండు సినిమాలు ఓటిటిలో రావడంతో దగ్గుబాటి అభిమానులు ఇది చూసేందుకు తెగ ఎగ్జైట్ అవుతున్నారు. అడ్వాన్ బుకింగ్స్ మరీ భీకరంగా లేవు కానీ టాక్ ఖచ్చితంగా కుటుంబాలను థియేటర్ల దాక తీసుకొస్తుందనే నమ్మకాన్ని దిల్ రాజు వ్యక్తం చేస్తూ వచ్చారు. వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ మరోసారి కడుపుబ్బా నవ్వించేందుకు రెడీ […]
మూడేళ్ళ క్రితం భారీ పోటీ మధ్య విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న ఎఫ్2కి సీక్వెల్ రెడీ అయ్యింది. ఈ నెల 27 విడుదల కాబోతున్న ఎఫ్3 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవలి కాలంలో గ్రాండియర్లకు అలవాటైన జనం హాయిగా నవ్వించే వినోదం ఇందులో ఉంటుందన్న భరోసాతో వెయిట్ చేస్తున్నారు. ఇందాకే ట్రైలర్ రిలీజ్ చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ వరుణ్ తేజ్ లతో సహా దాదాపు క్యాస్టింగ్ మొత్తం మళ్ళీ రిపీట్ […]
ఇప్పుడంటే తెలుగులో ఉపేంద్ర సినిమాలు తగ్గిపోయాయి కానీ 1998లో కన్నడ డబ్బింగ్ A వచ్చినప్పుడు రేగిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత తన పేరుని టైటిల్ గా పెట్టి చేసిన మరో మూవీ ఇంతే స్థాయిలో సూపర్ హిట్ అయ్యింది. చిత్రమైన శారీరక భాషతో, ముక్కుసూటిగా మాట్లాడే పాత్రల స్వభావాలతో తనకంటూ మంచి ఫాలోయింగ్ ని ఏర్పరుచుకున్నారు. వీటికన్నా ఎక్కువగా ఉపేంద్రకు దర్శకుడిగా గొప్ప ఖ్యాతి తెచ్చిన చిత్రం ఓం(1995). శివరాజ్ కుమార్ హీరోగా […]
ఆర్ఆర్ఆర్ తర్వాత విడుదల కాబోతున్న చెప్పుకోదగ్గ పెద్ద సినిమా గని ఒకటే. రేపు గ్రాండ్ రిలీజ్ కి సర్వం సిద్ధం చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్లు అయిపోయాయి. ప్రమోషన్ పరంగా ఎంత చేయాలో అంతా చేశారు. అల్లు అర్జున్ అతిధిగా వేడుక జరిగిపోయింది. కానీ ఆశించిన స్థాయిలో బయట మాత్రం బజ్ కనిపించడం లేదు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. బాక్సర్ గా న్యాచురల్ అవుట్ ఫిట్ కోసం ఒళ్లు హూనం చేసుకున్నాడు. […]
ఈ వారం అతి పెద్ద రిలీజ్ వరుణ్ తేజ్ గని ఒకటే. భారీ బడ్జెట్ తోనే నిర్మించారు కానీ ఎందుకో ఈ మెగా మూవీకి ఆశించిన బజ్ రావడం లేదు. ఆర్ఆర్ఆర్ తాకిడి బాక్సాఫీస్ వద్ద ఇంకా బలంగానే ఉంది. తగ్గించిన రేట్లు ఇవాళ్టి నుంచి అమలులోకి రానుండటంతో కలెక్షన్లు మళ్ళీ పెరుగుతాయనే నమ్మకం ట్రేడ్ లో ఉంది. 14న కెజిఎఫ్ 2 వచ్చేలోగా వీలైనంత రాబట్టుకోవాలనేది డిస్ట్రిబ్యూటర్ల ఆలోచన. ఈ నేపథ్యంలో థియేటర్ కౌంట్ ఎక్కువగానే […]
ఏ ముహూర్తంలో మొదలుపెట్టారో కానీ వరుణ్ తేజ్ గనికి సరైన రిలీజ్ టైం సెట్ కాలేక వాయిదాల మీద వాయిదా పడుతూ ఎట్టకేలకు ఏప్రిల్ 8న వస్తున్న సంగతి తెలిసిందే. ఇంకో పద్దెనిమిది రోజులు ఉంది కాబట్టి యూనిట్ ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత ప్రమోషన్లు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు. ఇటీవలే వచ్చిన ట్రైలర్ కి ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ బాగానే వచ్చింది. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాలో చాలా గ్యాప్ […]
ఇప్పటికే రకరకాల కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చిన వరుణ్ తేజ్ గని కొత్త రిలీజ్ డేట్ ని లాక్ చేసుకుంది. ఏప్రిల్ 8న థియేటర్లలో అడుగు పెట్టబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అంటే ఆర్ఆర్ఆర్ వచ్చిన సరిగ్గా రెండు వారాలకు ప్లాన్ చేసుకున్నారన్న మాట. ఇది మంచి నిర్ణయం. ఎందుకంటే ట్రిపులార్ మీద ఉన్న హైప్ కి ఒకవేళ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కనక కనీసం రెండు వారాల పాటు జనం దీనివైపే […]