ఇటీవలే విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ మాస్ మహారాజా కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. మొదటి వారం గడవకుండానే తీర్పు వచ్చేయడంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఖిలాడి తాలూకు గాయం ఇంకా పచ్చిగా ఉండగానే మరోసారి ఇలాగే రిపీట్ కావడం వాళ్ళను కలవరపెడుతోంది. నష్టాలు సుమారుగా 12 కోట్లకు పైమాటే ఉండొచ్చని ట్రేడ్ టాక్. ఇంకా ఫైనల్ రన్ అవ్వలేదు కానీ ఆల్రెడీ డెఫిషిట్లో ఉన్న ఈ సినిమ అద్భుతాలు చేస్తుందని […]
మాస్ మహారాజాగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మార్కెట్ కలిగిన రవితేజకు రామారావు ఆన్ డ్యూటీ మరోసారి షాక్ ఇచ్చింది. నిన్న మొత్తం షేర్ 3 కోట్ల 50 లక్షల లోపే రావడం ట్రేడ్ ని ఆందోళనకు గురి చేస్తోంది. పైగా ఇప్పుడు వచ్చిన టాక్ తో నిలదొక్కుకోవడం చాలా కష్టం. పెద్ద పోటీ లేకపోయినప్పటికీ దాన్ని వాడుకునే అవకాశం కనిపించడం లేదు. దర్శకుడు శరత్ మండవ మీద అభిమానులు బాగా గుస్సాగా ఉన్నారు. థియేటర్ […]
ఇటీవలే ప్రకటించిన రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా ఎఫెక్ట్ నేరుగా బెల్లంకొండ స్టువర్ట్ పురం దొంగ మీద పడింది. రెండూ ఒకే కథ కావడంతో ఎవరు ముందు పూర్తి చేస్తారా అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయ్యింది. తమ దగ్గర చట్టపరమైన హక్కులు ఉన్నాయని ఆయన కుటుంబం దగ్గర అంగీకారం తీసుకున్నామని రవితేజ వెర్షన్ దర్శకుడు వంశీ చెబుతుండగా అలాంటిదేమి ఉండదని పబ్లిక్ల్ పర్సనాలిటీల కథలను ఎవరైనా తీసుకోవచ్చని బెల్లం హీరో అంటున్నాడట. మొత్తానికి ఇది వివాదంగా […]
ఇవాళ మాస్ మహారాజా రవితేజ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో రూపొందబోయే టైగర్ నాగేశ్వరరావు టైటిల్ ని రివీల్ చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. లుక్ రివీల్ చేయలేదు కానీ కేవలం పాదాలను హై లైట్ చేసి ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ ది హంట్ అనే క్యాప్షన్ పెట్టారు. వేటకు ముందు నిశ్శబ్దాన్ని గ్రహించండని దాని అర్ధం. దీని ద్వారా కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు. శ్రీకాంత్ విస్సా సంభాషణలు […]