iDreamPost
android-app
ios-app

వీడియో: థియేటర్‌లో సందడి చేసిన రవితేజ కూతురు..

  • Published Oct 20, 2023 | 9:37 PM Updated Updated Oct 20, 2023 | 9:37 PM

కాగా, స్టువర్టుపురానికి చెందిన టైగర్‌ నాగేశ్వరరావు అనే ఓ దొంగ నిజజీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రాబిన్‌ హుడ్‌ లాంటి మనస్తత్వం కలిగిన టైగర్‌ నాగేశ్వరరావు

కాగా, స్టువర్టుపురానికి చెందిన టైగర్‌ నాగేశ్వరరావు అనే ఓ దొంగ నిజజీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రాబిన్‌ హుడ్‌ లాంటి మనస్తత్వం కలిగిన టైగర్‌ నాగేశ్వరరావు

  • Published Oct 20, 2023 | 9:37 PMUpdated Oct 20, 2023 | 9:37 PM
వీడియో: థియేటర్‌లో సందడి చేసిన రవితేజ కూతురు..

రవితేజ, నుపుర్‌ సనన్‌ జంటగా నటించిన ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. థియేటర్లు సైతం హౌస్‌ ఫుల్‌ బోర్డులతో నిండిపోయాయి. సినిమా విమర్శకులను సైతం మెప్పించి మంచి రివ్యూలు తెచ్చుకుంది. రవితేజ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇంతకు ముందెన్నడూ చూడని రవితేజను స్క్రీన్‌ మీద చూశామంటూ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక, రవితేజ కూతురు మోక్షదా భూపతిరాజు.. తమ్ముడు మహదాన్‌తో కలిసి తండ్రి సినిమా ప్రీమియర్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో..  మోక్షదా, మహదాన్‌లు పక్క పక్క సీట్లలో కూర్చున్నారు. ఇద్దరూ మాస్కులు ధరించి ఉన్నారు. వారితో మరికొంత మంది కూడా ప్రీమియర్‌ కోసం అక్కడ కూర్చుని ఉన్నారు. వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న రవితేజ ఫ్యాన్స్‌కు కామెంట్ల రూపంలో తమ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, స్టువర్టుపురానికి చెందిన టైగర్‌ నాగేశ్వరరావు అనే ఓ దొంగ నిజజీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. రాబిన్‌ హుడ్‌ లాంటి మనస్తత్వం కలిగిన టైగర్‌ నాగేశ్వరరావు ఎన్నో మంచి పనులు చేసినట్లు సమాచారం. అతడి స్టోరీనే సినిమాటిక్‌ జెస్టిఫికేషన్‌తో  దర్శకుడు వంశీ ‘‘ టైగర్‌ నాగేశ్వరరావు’’ సినిమాగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో అనుపమ్‌ ఖేర్‌, రేణు దేశాయ్‌ కీలక పాత్రల్లో నటించారు. మరి,  మోక్షదా, మహదాన్‌లు.. టైగర్‌ నాగేశ్వరరావు ప్రీమియర్‌లో సందడి చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Gulte Official (@gulteofficial)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş