ఐపీఎల్ 2022లో బుధవారం రాత్రి కొత్త టీం గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉత్కంఠపోరులో గుజరాత్ విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీం 20 ఓవర్లకి 195 రన్స్ కొట్టగా, గుజరాత్ టీం 20 ఓవర్లకి 199 రన్స్ తో విజయం సాధించింది. ఒక దశలో అందరూ హైదరాబాద్ గెలుస్తుందని అనుకున్నారు. చివరి ఓవర్లో గుజరాత్ విజయానికి 22 పరుగులు అవసరం. రషీద్, తెవాటియాలు బ్యాట్ లు ఝుళిపించి స్టేడియంలో విధ్వంసం […]
ఐపీఎల్ పుణ్యమా అని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్,ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు బాగానే ఒంట పట్టించుకున్నట్లు ఉంది. తాజాగా ఒక పాపులర్ తెలుగు సినిమా పాటకు భార్యతో కలిసి వార్నర్ చేసిన టిక్‌టాక్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.లాక్డౌన్ కాలంలో సరదాగా భార్య, కూతురులతో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం హ్యాబిట్‌గా మార్చుకున్నాడు. కాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్,పూజా హెగ్డే నటించిన ‘అల…వైకుంఠపురములో’’ సినిమా పాటలు […]
భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాటింగ్‌లో అర్థ సెంచరీ లేదా సెంచరీ సాధించిన తర్వాత మైదానంలో బ్యాట్‌ని కత్తిలా తిప్పుతూ సంబరాలలో మునిగి తేలుతాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు నాయకత్వం వహిస్తున్న డేవిడ్ వార్నర్ గత ఏడాది ఒక యాడ్ కోసం జడేజా లాగా బ్యాట్‌ని కత్తిలా తిప్పాడు.అయితే ఈ వీడియోను నాలుగు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అంతే కాక ఆసీస్ ఓపెనర్ వార్నర్ “నేను కూడా జడ్డూలాగే బ్యాట్ తిప్పానా?” అని […]