ఇప్పుడు కాలంతో పాటు ఉద్యోగాల శైలి కూడా మారింది. ఒకప్పుడు నెలకు 30 వేలు వస్తే చాలనుకునే పరిస్థితి నుంచి కనీసం 6 లక్షల ప్యాకీజీ లేకపోతే ఎలా? అనే స్థాయికి వచ్చింది. వీటితో పాటుగా ఆధునిక కాలంలో కొత్త కొలువులు సైతం వచ్చి చేరుతున్నాయి. ప్రస్తతం భారత్ లో ఈ 7 ఉద్యోగాలకు లక్షల్లో జీతాలు వస్తున్నాయి. అవేంటో చూసేద్దాం రండి. సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్: కంప్యూటర్ రాకతో మొత్తం ప్రపంచమే మారిపోయింది. అలా సాఫ్ట్ […]
ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన భార్యని చంపేసి చెరువులో పడేసి అయిదు నెలలు ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేసిన సంఘటన అందర్నీ షాక్ కి గురిచేసింది. తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన పద్మతో 2019లో సాఫ్ట్వేర్ ఇంజినీర్ వేణుగోపాల్ కి వివాహం అయింది. కొన్ని రోజులు కాపురం బాగానే జరిగినా వివాహమైన నాలుగు నెలల నుంచి పద్మను చిత్ర హింసలకు గురిచేశాడు ఆమె భర్త. వేణుగోపాల్ వేధింపులు భరించలేక పద్మ తన పుట్టింటికి వెళ్లిపోయి భర్త నుంచి విడాకులు […]