iDreamPost
android-app
ios-app

డిగ్రీ పాసైతే చాలు.. Microsoftలో ఉద్యోగాలు పొందే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

  • Published Jun 05, 2024 | 5:17 PM Updated Updated Jun 05, 2024 | 5:17 PM

మీరు డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగాలు పొందే ఛాన్స్ వచ్చింది. వెంటనే అప్లై చేేసుకోండి.

మీరు డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్ లో ఉద్యోగాలు పొందే ఛాన్స్ వచ్చింది. వెంటనే అప్లై చేేసుకోండి.

  • Published Jun 05, 2024 | 5:17 PMUpdated Jun 05, 2024 | 5:17 PM
డిగ్రీ పాసైతే చాలు.. Microsoftలో ఉద్యోగాలు పొందే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి

వరల్డ్ వైడ్ గా ఐటీరంగంలో లేఆఫ్స్ ఐటీ ఉద్యోగులను కలవరానికి గురిచేస్తున్నాయి. దిగ్గజ కంపెనీలన్నీ ఉద్యోగులను ఉన్నపలంగా తొలగిస్తున్నాయి. ఇప్పటి వరకు వేలాది మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఎప్పుడు తమ ఉద్యోగం పోతుందోనని టెన్షన్ తో గడుపుతున్నారు ఐటీ ఉద్యోగులు. కాగా కొంతకాలం నుంచి ఐటీ కంపెనీలు కొత్త నియామకాలను నిలిపివేశాయి. ఇలాంటి తరుణంలో ప్రముఖ కంపెనీ మైక్రోసాఫ్ట్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. పలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులను కోరుతోంది. మీరు డిగ్రీ పాసైతే చాలు మైక్రోసాఫ్ట్ కంపెనీలో ఉద్యోగం పొందొచ్చు.

మీరు ఐటీ కంపెనీలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. తాజాగా ప్రముఖ ఐటీ కంపెనీ మైక్రోసాఫ్ట్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్స్ కు ఎంపికైన వాళ్లు హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

పోస్టులు:

  • సాఫ్ట్‌వేర్ ఇంజినీర్

అర్హత:

  • అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సీ, సీ++, సీ#, జావా, జావాస్క్రిప్ట్‌, పైథాన్‌ పరిజ్ఞానం. కోడ్ బేస్‌లు, డీబగ్ సర్వర్-సైడ్, మల్టీ-థ్రెడ్ అప్లికేషన్‌లు. ఏజిలీ/ స్క్రమ్ మెథడాలజీలు తదితరాల్లో అనుభవం కలిగి ఉండాలి.

పని అనుభవం:

  • టెక్నికల్‌ ఇంజినీరింగ్, కోడింగ్‌లో ఏడాదికిపైగా అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్ లో అప్లై చేసుకోవాలి.

Jojobet Girişjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet