రెండు రోజుల క్రితం విడుదలైన థాంక్ యుని ఆడియన్స్ మొహమాటం లేకుండా రిజెక్ట్ చేశారు. కంటెంట్ గురించి టాక్ పాజిటివ్ గా రాకపోవడంతో పాటు శుక్ర శనివారాలు కురిసిన భారీ వర్షాలు ఇంకాస్త దెబ్బేశాయి. చైతు కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇది నిలవడం ఖాయమంటున్నారు. నిన్న హైదరాబాద్ తో సహా చాలా చోట్ల కనీస జనం లేక షోలు క్యాన్సిల్ చేయడం మల్టీ ప్లెక్సుల్లోనూ కనిపించింది. మాములుగా ఆదివారం రోజు ఎంత బ్యాడ్ ఫిలిం అయినా సరే […]
ఒకప్పుడు పాత సినిమాల్లో హీరో హీరోయిన్ మధ్య ముద్దు సన్నివేశం చూపించాలంటే డైరెక్టర్ వాళ్ళిద్దరి ముందు ఏ పువ్వో తెరనో అడ్డం పెట్టి పని కానిచ్చేవాడు. అంటే దానర్థం అప్పటి సభ్య సమాజం అంగీకరించదని ప్లస్ అలాంటి సీన్లకు సదరు స్టార్లు ఒప్పుకోరని. బాలీవుడ్ రాజ్ కపూర్ లాంటి వాళ్ళు ఈ సంప్రదాయానికి ఎదురీది బోల్డ్ సీన్స్ చూపించేవారు కానీ మిగిలినవాళ్లు మాత్రం అంత సాహసం చేయలేకపోయారు. కాలం మారింది. ఫస్ట్ లుక్ పోస్టర్స్ లోనే మూతి […]
సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వరుసగా సక్సెస్ సాధించాలని కాన్సెప్టులు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. లవ్ స్టోరీ, సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు సినిమాలతో ఆల్రెడీ హిట్ కొట్టాడు చైతూ. త్వరలో థ్యాంక్ యు సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్స్ గా […]
తనపై అసత్య కథనాలను ప్రచురించిన వెబ్సైట్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్ దేవరకొండకు సినీ పరిశ్రమ మద్దతుగా నిలిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా విజయ్ కి మద్దతుగా ఉంటామని ట్విట్టర్ ద్వారా తెలిపారు. తాను తన కుటుంబం కూడా ఇలాంటి అసత్య కథనాల వల్ల బాధపడిన సందర్భాలు ఉన్నాయని తన సపోర్ట్ విజయ్ దేవరకొండకు ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి కుటుంబాలను ఆదుకోవడానికి విజయ్ దేవరకొండ 25 […]
ఈ ఏడాది వరల్డ్ ఫేమస్ లవర్ రూపంలో భారీ డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న రాశి ఖన్నాకు ప్రతి రోజు పండగే సక్సెస్ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. విజయ్ దేవరకొండ సినిమా పెద్ద బ్రేక్ అవుతుందనుకుంటే ఏకంగా కెరీర్ కే ఓ మైనస్ గా నిలిచింది . పాత్ర కోసం కొంత బోల్డ్ గా నటించినా లాభం లేకపోయింది. దీని సంగతలా ఉంచితే కోలీవుడ్ లో అవకాశాల మీద పెద్ద కన్నె వేసిన రాశిఖన్నాకు […]
ఖర్చుకి వెనుకాడని కేఎస్ రామరావు నిర్మాత. సినిమా మొత్తం భుజానా మోయగల హీరో విజయ్, ఒకరు కాదు నలుగురు హీరోయిన్లు, సెన్సిబుల్‌గా ఆలోచించే దర్శకుడు క్రాంతి మాధవ్. అయినా వరల్డ్ ఫేమస్ లవర్ ఎందుకు వెనుకబడి ఉన్నాడు అంటే అసలైన హీరో కథ వీక్‌గా ఉండటం. కాలం మారిపోయింది. పెద్ద హీరోల సినిమాలు మొదటి రోజు ఓపెనింగ్స్ వరకే, సినిమాలో విషయం ఉంటేనే Next Day కలెక్షన్స్. మన లవర్‌లో తీసుకున్న కథ కరెక్టే. ఎందుకంటే Living […]
అందం అభినయం రెండూ పుష్కలంగా ఉన్నా పాపం రాశిఖన్నాకి ఈ మధ్య ఎందుకో టైం అంతగా కలిసి రావడం లేదు. రెండేళ్ళ క్రితం వరుణ్ తేజ్ తొలిప్రేమతో పెద్ద హిట్ అందుకుని ఫామ్ లోకి వచ్చినట్టు కనిపించినా అదే సంవత్సరం శ్రీనివాస కళ్యాణం షాక్ ఇచ్చింది. ఇక దాని తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేవి రాలేదు. గత ఏడాది డిసెంబర్ లో వెంకీ మామ పర్వాలేదు అనిపించుకోగా ఏంజెల్ ఆర్ణగా ప్రతిరోజు పండగే లో ఇచ్చిన పెర్ఫార్మన్స్ బాగానే […]
డియర్ కామ్రేడ్ తర్వాత సుమారు ఏడాదిన్నర గ్యాప్ తో వస్తున్న విజయ్ దేవరకొండ కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఇందాక జరిగిన ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేసింది టీమ్. ఏదో డిఫరెంట్ కాన్సెప్ట్ తో కొత్తగా ట్రై చేసినట్టు ఉన్నారు దర్శకుడు క్రాంతి మాధవ్. గౌతమ్(విజయ్ దేవరకొండ)జీవితంలోకి వచ్చిన నలుగురు అమ్మాయిలు నాలుగు విభిన్నమైన అనుభవాలను అతనికి ఇస్తారు. […]
విజయ్ దేవరకొండ కొత్త సినిమా వరల్డ్ ఫేమస్ లవర్ విడుదలకు ఇంకో రెండు వారాలు మాత్రమే టైం ఉంది. ఇప్పటిదాకా చెప్పుకోదగ్గ ప్రమోషన్లు ఏవి గ్రాండ్ గా చేయలేదు. నిర్మాత కెఎస్ రామారావు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు తప్పించి పూరి ఫైటర్ కోసం ముంబైలో ఉన్న హీరో ఇంకా తిరిగి రావాల్సి ఉంది. కెరీర్ లో మొదటిసారి నలుగురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్న విజయ్ దేవరకొండకు ఇది సక్సెస్ కావడం చాలా అవసరం. గత చిత్రం డియర్ కామ్రేడ్ […]
విజయవంతమైన చిత్రాల నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన మల్టీస్టారర్ `సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు` సినిమాలో పెద్దోడుగా విక్టరీ వెంకటేశ్, చిన్నోడుగా సూపర్‌స్టార్ మహేశ్ సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సూపర్‌డూపర్ హిట్ అయింది. అప్పటి నుండి ఈ సంస్థతో ఇద్దరి ప్రత్యేక అనుబంధం కొనసాగుతుంది. ఈ ఏడాది ఇదే బ్యానర్లో పెద్దోడు విక్టరీ వెంకటేశ్ `ఎఫ్ 2`లో నటిస్తుండగా.. చిన్నోడు సూపర్‌స్టార్ మహేశ్ తన 25వ సినిమా చేస్తున్నారు. […]