iDreamPost
android-app
ios-app

OTTలో రాశీకన్నా సస్పెన్స్ థ్రిల్లర్.. ఇలాంటి పాత్రల్లో నెవర్ బిఫోర్!

  • Published Jun 04, 2024 | 7:28 PM Updated Updated Jun 04, 2024 | 7:28 PM

OTT Suggestions- Rashi khanna Best Suspense Thriller: రాశీఖన్నాని ఇప్పటివరకు క్యూట్ క్యూట్ లుక్స్ లో చూసుంటారు. కానీ, ఈ సిరీస్ లో మాత్రం రాశీఖన్నాని ఒక నెగిటివ్ రోల్ లో చూస్తారు. అది కూడా చాలా పవర్ ఫుల్ లేడీగా చూసి కాస్త షాకవుతారు.

OTT Suggestions- Rashi khanna Best Suspense Thriller: రాశీఖన్నాని ఇప్పటివరకు క్యూట్ క్యూట్ లుక్స్ లో చూసుంటారు. కానీ, ఈ సిరీస్ లో మాత్రం రాశీఖన్నాని ఒక నెగిటివ్ రోల్ లో చూస్తారు. అది కూడా చాలా పవర్ ఫుల్ లేడీగా చూసి కాస్త షాకవుతారు.

  • Published Jun 04, 2024 | 7:28 PMUpdated Jun 04, 2024 | 7:28 PM
OTTలో రాశీకన్నా సస్పెన్స్ థ్రిల్లర్.. ఇలాంటి పాత్రల్లో నెవర్ బిఫోర్!

రాశీఖన్నా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పక్కింటి అమ్మాయిలాంటి పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను బాగానే అలరించింది. అంతేకాకుండా.. తెలుగు ప్రేక్షకులకు ఊహలు గుసగుసలాడే సినిమాని ఎంతో స్పెషల్ మూవీగా మార్చేసింది. ఆ తర్వాత చాలానే అద్భుతమైన తెలుగు సినిమాల్లో నటించింది. కానీ, రాశీఖన్నా ప్రాభవం కాస్త తగ్గంది అని అంతా అనుకున్నారు. అలాంటి సమయంలో ఆమె ఒక ఓటీటీ వెబ్ సిరీస్ తో అందరికీ షాకిచ్చింది. నిజానికి ఆ సిరీస్లో రాశీఖన్నా పాత్ర కాస్త నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉండే పాత్ర. అలాంటి ఒక డేరింగ్ స్టెప్ తీసుకుని రాశీఖన్నా అందరినీ మెస్మరైజ్ చేసేసింది.

సాధారణంగా రాశీఖన్నా నుంచి ఒక మూవీ వస్తోంది అంటే అది కచ్చితంగా ఒక లవ్ యాంగిల్ ఉంటుంది అనుకుంటారు. కానీ, ఈ సిరీస్ లో మాత్రం ఎవ్వరూ ఊహించని విధంగా రాశీఖన్నా ఒక లేడీ విలన్ తరహా పాత్రను పోషించింది. అది కూడా డిఫరెంట్ షేడ్స్ ఉండే పాత్రలో రాశీఖన్నా కనిపించడంతో అందరూ షాకయ్యారు. అయితే ఆ వెబ్ సిరీస్ కాస్త గట్టిగానే ఆడేసింది. పైగా ఆ సిరీస్లో బాలీవుడ్ యాక్షన్ స్టార్ హీరో అజయ్ దేవ్ గణ్ కూడా ఉన్నాడు. ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తూ ఉంటాడు. అతను ఒక సైకో కిల్లర్ ను వెంటాడుతూ ఉంటాడి. అతనికి రాశీఖన్నాతో విధుల్లో భాగంగా పరిచయం ఏర్పడుతుంది.

Rudra

ఈ మూవీలో రాశీఖన్నా కన్న తల్లిదండ్రులను హత్య చేసిన అమ్మాయిగా కనిపిస్తుంది. పైగా ఎంతో తెలివిగలది కూడా. ఆమె చేసిన నేరాన్ని ఎవరూ గుర్తించకుండా ఎంతో జాగ్రత్త పడుతుంది. పైగా ఒక్క ఆధారం కూడా దొరక్కుండా చేస్తుంది. అలాంటి కేసును అజయ్ దేవ్ గణ్ కు అప్పగిస్తారు. ఆ కేసును ఛేదించడంలో అజయ్ దేవ్ గణ్ చాలానే కష్టపడతాడు. కానీ, ఎక్కడా క్లూ దొరకదు. ఒక క్లూ దొరికినా కూడా దానిని రాశీఖన్నా ధ్వంసం చేస్తుంది. కానీ, హీరో ఇన్వెస్టిగేషన్ కు ఫిదా అయిపోతుంది. తన తెలివికి హీరోనే కరెక్ట్ అని అభిప్రాయ పడుతుంది. అతని మేధస్సును ఇష్టపడటం స్టార్ట్ చేస్తుంది. అయితే అజయ్ మాత్రం ఆమెను దగ్గరకు రానివ్వడు.

అజయ్ దేవ్ గణ్ కు అప్పటికే వివాహం జరుగుతుంది. కానీ, భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఉండరు. తన భార్య విడాకులు కోరుతూ ఉంటుంది. కానీ, అజయ్ దేవ్ గణ్ మాత్రం ఇచ్చేందుకు అంగీకారం తెలపడు. అలా పర్సనల్ లైఫ్ తో ఇబ్బంది పడుతున్న అతనికి మరోవైపు రాశీఖన్నా రూపంలోనే కాకుండా.. ఒక సైకో కిల్లర్ కూడా ఎంటర్ అవుతాడు. అలా అన్ని విధాలుగా అజయ్ దేవ్ గణ్ ఇబ్బందులు పడుతూ ఉంటాడు. అసలు అతను ఆ కష్టాలను ఎలా ఓవర్ కమ్ చేశాడు? ఆ సీరియల్ కిల్లర్ ను ఎలా అడ్డుకున్నాడు? అసలు రాశీఖన్నా నుంచి ఎలా తప్పించుకున్నాడు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు అన్నీ ఈ సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ సిరీస్ పేరు ‘రుద్ర’. ఇది డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరు ఇప్పటికే ఈ సిరీస్ చూసుంటే మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio