క్రికెట్‌లో సరైన అవకాశాలు రాక ఎందరో ప్లేయర్లు బాధపడుతున్నారు. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు.. తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఇంకొందరు మాత్రం వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకోక జట్టుకు దూరమవుతున్నారు. అలాంటి వారిలో ఒకరు టీమిండియా ఓపెనర్ పృథ్వీ షా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కెరీర్ మొదట్లో మంచి బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్నాడు షా. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌లా విధ్వంసకరంగా […]
టీమిండియా క్రికెట్ లో పృథ్వీ షా అంతటి దురదృష్టవంతుడు ఇంకోరు ఉండరేమో. టీమిండియాలో చోటు దక్కక కొన్ని రోజులు బాధపడితే.. ప్లేస్ దక్కాక.. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు షా. దీంతో టీమిండియాలో చోటు కోల్పోయాడు. జట్టులో స్థానం కోల్పోయినప్పటి నుంచి షాలో కాస్త మార్పు వచ్చిందనే చెప్పాలి. కాగా.. ఇటీవల ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో వరుస సెంచరీలు బాదాడు పృథ్వీ షా. అదీకాక రాయల్ వన్డే-కప్ లో ఓ డబుల్ సెంచరీ బాది రికార్డు […]
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాను దురదృష్టం దారుణంగా వెంటాడుతోంది. 17 ఏళ్ల వయసులోనే టీమిండియాలోకి ఉప్పెనలా దూసుకొచ్చిన ఈ కుర్రాడు.. తొలి టెస్టులోనే సెంచరీతో జూనియర్ వీరేందర్ సెహ్వాగ్‌గా పేరుతెచ్చుకున్నాడు. కానీ, ఎక్కువ కాలం టీమ్‌లో నిలువలేకపోయాడు. ఆ తర్వాత భారత జట్టుకు యువ క్రికెటర్ల నుంచి పోటీ ఊహించని స్థాయిలో పెరిగింది. ప్రతి మ్యాచ్‌లో రాణిస్తే తప్ప జట్టులో చోటు దక్కని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పోటీని తట్టుకోలేక.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ పేరుతో బీసీసీఐ […]
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా పట్టపగ్గాలు లేకుండా దూసుకెళ్తున్నాడు. భారత జట్టులోకి ఓ పెను సంచలనంలా దూసుకొచ్చిన ఈ యువ కెరటం.. ఎక్కువ కాలం జట్టులో ఉండలేకపోయాడు. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా.. ఎందుకో ఈ జూనియర్ వీరేందర్ సెహ్వాగ్‌కు కాలం కలిసిరాలేదు. దాంతో టీమిండియాలో పాతుకుపోవాల్సిన వాడు.. చోటు కోసం పరితపిస్తున్నాడు. అయితే.. తాజాగా ఇంగ్లండ్ గడ్డపై కౌంటీ క్రికెట్ ఆడుతున్న పృథ్వీ షా ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇటీవల డబుల్ సెంచరీతో దుమ్ములేపి.. […]
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా పేరు ప్రస్తుతం మారుమోగిపోతుంది. అతను ప్రస్తుతం టీమిండియాలో లేకపోయినా.. అతనే టాక్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ టౌన్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో భాగంగా జరుగుతున్న మెట్రో బ్యాంక్ వన్డే కప్‌లో నార్తాంప్టన్‌షైర్-సోమర్‌సెట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా సంచలన ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. కేవలం 153 బంతుల్లోనే 28 ఫోర్లు, 11 సిక్సులతో 244 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు […]
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా తాజాగా ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో భాగంగా మెట్రో బ్యాంక్ వన్డే కప్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో నార్తంప్టన్‌షైర్ జట్టుకు ఆడుతూ… సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఈ సంచలన ఇన్నింగ్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించిన పృథ్వీ షా.. ఓ అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించాడు. రెండు దేశాల్లో లిస్ట్-ఏ క్రికెట్ ఆడి డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా షా కొత్త చరిత్ర […]
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా ఇంగ్లండ్ గడ్డపై అద్భుత ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. 153 బంతుల్లోనే 28 ఫోర్లు, 11 సిక్సులతో ఏకంగా 244 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడాడు. కౌంటీ క్రికెట్‌లో భాగంగా మెట్రో బ్యాంక్ వన్డే కప్ టోర్నీలో నార్తాంప్టన్‌షైర్ జట్టు తరపున ఆడుతున్న షా.. సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సూపర్ సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సంచలన ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా పృథ్వీ షా పేరు మారుమోగిపోతుంది. ప్రస్తుతం అతనే టాక్ ఆఫ్ ది […]
టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షా విధ్వంసం సృష్టించాడు. పిన్నవయసులోనే టీమిండియాలోకి రాకెట్‌లా దూసుకొచ్చిన ఈ యువ సంచనలం.. అతి తక్కువ కాలంలోనే జూనియర్ వీరేందర్ సెహ్వాగ్ అని పేరు తెచ్చుకున్నాడు. కానీ, నిలకడలేమితో ఎక్కువ కాలం టీమిండియాలో కొనసాగలేకపోయాడు. ఆ తర్వాత ఐపీఎల్ ఆడుతున్నా.. పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. దేశవాళీ క్రికెట్‌లోనూ ఎంత ప్రయత్నించినా మునుపటి ఫామ్‌ను చూపించలేకపోయాడు. అయితే.. ఈ సారి ఇంగ్లండ్ గడ్డపై తన ప్రతాపం చూపించి, ఫామ్‌ను అందుకోవాలని పట్టదలతో ఇంగ్లీష్ […]
క్రికెట్‌లో కొన్నిసార్లు జరిగే సంఘటనలు అస్సలు నమ్మశక్యంగా ఉండవు. అదృష్టం బాగాలేకుంటే అరటి పండు తిన్నా పన్ను విరుగుతుందనే సామెత అనేకసార్లు క్రికెట్‌లో కొందరు ఆటగాళ్లకు, వాళ్ల పరిస్థితికి సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ విషయం.. టీమిండియా యువ క్రికెటర్ పృథ్వీ షాకు బాగా నప్పుతుంది. టీమిండియా అతి చిన్న వయసులో తారా జువ్వలా దూసుకొచ్చిన షా.. తొలి టెస్టులోనే సెంచరీతో సత్తా చాటాడు. మరో వీరేందర్ సెహ్వాగ్ అంటూ ప్రశంసలు అందుకున్నాడు. కానీ, ఆ తర్వాత […]
“వెస్టిండీస్ టూర్ కు నన్ను ఎంపిక చేయలేదు. దాంతో నేను అసంతృప్తికి గురైయ్యాను. అయితే పరిస్థితులను అంగీకరించి ముందుకెళ్లడం తప్ప నేను చేసేది ఏమీ లేదు. పైగా నేను ఎవ్వరితోనూ పోరాడలేను ” అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన ఆవేదన వ్యక్తం చేశాడు టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా. గత రెండేళ్లుగా ఫామ్ కోల్పోవడంతో.. జట్టులో స్థానాన్ని సైతం కోల్పోయాడు ఈ డాషింగ్ బ్యాటర్. దాంతో మనసికంగా కుంగుబాటుకు లోనవుతున్నాడు. ఈ నేపథ్యంలోనే క్రికెట్ […]