రానా, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాటపర్వం సినిమా రిలీజ్ కి ముందు మంచి హైప్ వచ్చి భారీగా రిలీజ్ అయింది. అయితే సినిమా పరంగా చూస్తే బాగానే ఉన్నా ఈ సినిమా కొన్ని వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇటీవలే సాయి పల్లవి ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాశ్మీర్ ఫైల్స్ గురించి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయి వార్తల్లో నిలిచింది ఈ సినిమా. తాజాగా విరాటపర్వం సినిమాని బ్యాన్ చేయాలంటూ […]
నోటి దురుసుతనానికి, దౌర్జన్యాలకు పెట్టింది పేరైన టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. సొంత ఊరు నర్సీపట్నంలో ఆయనపై పోలీస్ కేసు నమోదైంది. నిజానికి అయ్యన్నకు కేసులు కొత్తకాదు.అయినా ఆయన నోటికి అడ్డు అదుపు ఉండదు. ప్రత్యర్థులు, విధి నిర్వహణలో ఉన్న పోలీసులు, అధికారులను అడ్డుకోవడం, తూలనాడటం, అసభ్య పదజాలంతో దూషించడం అయ్యన్నకు అలవాటే. గతంలో నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ ను ఇదే రీతిలో దూషించారు. కొద్దినెలల క్రితం గుంటూరు […]
ఓటు వేయాలనే అత్యుత్సాహం ఓ ప్రజా పతినిధికి తలనొప్పులు తెచ్చి పెట్టింది. ఓటు ఉండి వేస్తే ఫర్వాలేదు.. కానీ దొంగ ఓటు వేసిన సదరు ప్రజా ప్రతినిధి ఇప్పుడు పోలీసు కేసులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలోని తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన భర్తతో కలసి ఓటు వేశారు. చూపుడు వేలు చూపిస్తూ ఓటు వేసినట్లు మీడియాకు ఫోజులిచ్చారు. ఇక్కడే ఆమె దొరికిపోయారు. డిగ్రీ అర్హత లేని తాటికొండ స్వప్న […]