టాలీవుడ్ దర్శకుల పరిధి పెరుగుతోంది. ఆర్ఆర్ఆర్, పుష్ప లాంటి యునానిమస్ సక్సెస్ లు చూశాక కోలీవుడ్ స్టార్ హీరోలు మనవాళ్లతో చేసేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. అసలు ఇక్కడ మార్కెట్టే పెద్దగా లేని శివ కార్తికేయన్ అనుదీప్ తో చేతులు కలిపి ప్రిన్స్ తో ముందుకొస్తున్నాడు. ఏకంగా ముగ్గురు తెలుగు నిర్మాతలు ఈ ప్రాజెక్టుకు తోడయ్యారు. సురేష్ బాబు,సునీల్ నారంగ్,పుస్కూర్ రామ్ మోహన్ రావు పార్ట్ నర్స్ గా తెరకెక్కింది. అంచనాలు భారీగా లేకపోయినా రిటర్న్స్ మీద […]
నిత్యా మీనన్ త్వరలో ప్రముఖ మలయాళ హీరోతో పెళ్లి చేసుకోబోతోందని టాలీవుడ్ , మాలీవుడ్లో గట్టిగా ప్రచారం మొదలైంది. సినిమా సర్కిల్స్ ఇది నిజమేనని అంటున్నాయి. సినిమాల్లోకి రాకముందే, టీనేజర్ గా ఉన్నప్పటి నుంచే, స్టార్తో స్నేహంగా ఉందని, చివరికి ఆ సంబంధం ప్రేమగా మారిందన్నది ఆమె సన్నిహితుల మాట. మరి నిత్య ప్రేమికుడు ఎవరు? నిత్యకాని, ఆమె వ్యక్తిగత సిబ్బందికాని బైటపెట్టడంలేదు. హింట్ ఏంటంటే, అతను మాలీవుడ్లోని అతిపెద్ద స్టార్లలో ఒకడు. ఇద్దరూ రెండు కుటుంబాలకు […]