కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోగా చేసిన సినిమా సన్ ఆఫ్ ఇండియా. పెద్దగా పోటీ లేకుండా దిగినప్పటికీ కంటెంట్ కంటే ఎక్కువ సోషల్ మీడియా ట్రోల్స్ తో పబ్లిసిటీ చేసుకున్న ఈ సినిమాకు ఊహించని విధంగా ఓపెనింగ్స్ వీక్ గా మొదలయ్యాయి. దర్శకుడు రత్నబాబుకి ఇది రెండో చిత్రం. అవరోధాలు అవహేళనలు ఎన్ని ఉన్నా టీమ్ మాత్రం దీని మీద చాలా నమ్మకంగా ఉంది. మరి ఈ సన్ ఆఫ్ […]
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హీరోగా రూపొందిన సన్ అఫ్ ఇండియా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ మేరకు నిన్నో పోస్టర్ వదిలారు. దాని లాంచింగ్ ఈవెంట్ కూడా జరిగినట్టు లేదు. ఎక్కడా ఫోటోలు కనిపించలేదు. బుర్రకథతో దర్శకుడిగా డెబ్యూ చేసిన డైమండ్ రత్నబాబుకి ఇది రెండో సినిమా. నెలల క్రితమే టీజర్ వచ్చింది. ఆ తర్వాత ఎలాంటి హడావిడి లేదు. మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం, శ్రీకాంత్ మీనా లాంటి సీనియర్ క్యాస్టింగ్, మంచు […]
1981 సంవత్సరం. దీనికి అయిదారేళ్ళ ముందు ఎన్టీఆర్ వయసైపోతోంది, ఇక హీరోగా మాస్ పాత్రలు చేయడం కష్టమనుకుంటున్న తరుణంలో ‘అడవిరాముడు’ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. దాని వసూళ్ల దెబ్బకు తారకరాముడి స్టామినా ఏంటో బాక్సాఫీస్ కు మరోసారి తెలిసి వచ్చింది. అదే ఊపులో వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ లాంటి బ్లాక్ బస్టర్లు చరిత్రను తిరగరాస్తూనే వచ్చాయి . రోజా మూవీస్ అధినేత అర్జునరాజుకు ‘వేటగాడు’ అలా కనక వర్షం కురిపించినదే. అన్నగారితో మరో సినిమా […]
అరవ ప్రేక్షకుల అభిరుచులు ఆలోచనా విధానం సినిమాల విషయంలో మనకు కొంచెం దగ్గరగా అనిపించినా కొన్ని అంశాల్లో అతిని వాళ్ళు భరించినంతగా మనం తట్టుకోలేం. అందుకే అక్కడ హిట్ అయిన మూవీని పట్టుకొచ్చి ఇక్కడ గుడ్డిగా రీమేక్ చేసుకుంటే దెబ్బ పడటం ఖాయం. ఎలా అంటారా. ఓ ఉదాహరణ చూద్దాం. 1991లో ప్రభు కనక జంటగా రాజ్ కపూర్ దర్శకత్వంలో తమిళంలో ‘తాలాట్టు కేట్కుతమ్మ’ వచ్చింది. ఇది ఆ డైరెక్టర్ డెబ్యూ మూవీ. నటుడిగా అప్పటికే మంచి […]
కొన్ని రీమేకుల ముచ్చట్లు విచిత్రంగా ఆసక్తికరంగా ఉంటాయి. పక్క భాషలో ఆడేసింది కదాని ఇక్కడికి తీసుకొచ్చి చూపిస్తే మన ఆడియెన్స్ కి నచ్చకపోవచ్చు. అలాంటి ఒక ముచ్చట చూద్దాం. 1996లో కార్తీక్ హీరోగా సుందర్ సి దర్శకత్వంలో ‘ఉల్లతయ్ అల్లితా’ వచ్చింది. శిర్పి సంగీతం అందించగా రంభ హీరోయిన్ గా నటించింది. నిజానికి ఇది కూడా ఒరిజినల్ కథ కాదు. 1968లో రిలీజైన ‘బొమ్మలాట్టం’ నుంచి మెయిన్ లైన్ తీసుకుని అంతకు ముందు 1958లో విడుదలైన ‘శభాష్ […]
ఏ సినిమాకైనా హీరో క్యారెక్టరైజేషన్ చాలా కీలకం. ఆ పాత్ర తాలూకు స్వభావాలు ఎమోషన్లను బట్టే జనం కనెక్ట్ అవ్వడం కాకపోవడం ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప మునుపు వచ్చిన బ్లాక్ బస్టర్ ని బట్టో టైటిల్ లో ఉన్న కులం కార్డుని బట్టో కలెక్షన్లు రాబట్టుకోలేం. దానికో ఉదాహరణ చూద్దాం. 1995 ‘పెదరాయుడు’ ఇండస్ట్రీ హిట్ సాధించాక కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి దాని తర్వాత చిత్రాలకు అంచనాలను అందుకోలేక చాలా ఫ్లాపులు చూడాల్సి వచ్చింది. […]
మాములుగా వేరే భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాని తెలుగులో డబ్బింగ్ చేయడం సాధారణం. అలా అనువదించాక కూడా మళ్ళీ దాన్నే రీమేక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇందులో కొన్ని విజయం సాధిస్తే మరికొన్ని దెబ్బ తిన్నాయి. ఉదాహరణకు భాగ్యరాజా తమిళ చిత్రాన్ని ‘చిన్నరాజా’గా ఇక్కడి ఆడియన్స్ కి అందించాక వెంకటేష్ తో ఈవివి ‘అబ్బాయిగారు’గా తీస్తే రెండూ హిట్ అయ్యాయి. ఇది తూర్పు సిందూరం-చిలకపచ్చ కాపురం కేసులో రివర్స్ అయ్యింది. పార్తీబన్ సీతల ‘యముడే […]
మాములుగా ఓటిటిలో వచ్చే సెలబ్రిటీ టాక్ షోలను మొదటి రోజే ప్రేక్షకులు పట్టించుకోవడం అంతగా ఉండదు. ఎందుకంటే ఇంటర్వ్యూల మాదిరిగానే ఇవి కూడా ఒకరకమైన ఫార్ములాలో ఉంటాయనే అభిప్రాయం కలగడమే. దానికి భిన్నంగా ఆహా కోసం బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ కాన్సెప్ట్ ప్రోమోలు ముందు నుంచి అభిమానులను ఆకట్టుకుంటూ వచ్చాయి. ట్రైలర్ కట్ లో చాలా ఆసక్తికరమైన ప్రశ్నలను చూపించి వదిలేయడంతో వాటికి సమాధానాల కోసం చూసిన వాళ్ళు ఉన్నారు. దీపావళి పండగ సందర్భంగా బాలయ్య […]
ఇటీవలి కాలంలో మన స్టార్లు థియేటర్లలో ఆడే సినిమాలు మాత్రమే చేస్తామని గిరి గీసుకోకుండా మెల్లగా వెబ్ సిరీస్ ల వైపు వస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ వరకు చూసుకుంటే ఈ విషయంలో విక్టరీ వెంకటేష్ మొదటి అడుగు ఆల్రెడీ వేసేశారు. రానాతో కలిసి చేస్తున్న రానా నాయుడు ఇప్పుడు షూటింగ్ జరుపుకుంటోంది. వేగంగానే చేయబోతున్నారు. నాగార్జున సైతం స్క్రిప్ట్ లు పరిశీలిస్తున్న విషయం ఆయనే స్వయంగా చెప్పారు. ఇక బాలకృష్ణ తన ఫస్ట్ స్టెప్ ఆహాలో […]