కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందిన బింబిసార ఆశించిన దానికన్నా జెట్ స్పీడ్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కలెక్షన్ల పరంగా అతని కెరీర్ బెస్ట్ గా కొత్త రికార్డులు నెలకొల్పే దిశగా పరుగులు పెడుతోంది. సీతారామం సైతం పాజిటివ్ టాక్ తో పోటీ ఇస్తున్నప్పటికీ మాస్ ఆడియన్స్ పరంగా సపోర్ట్ బింబిసారకే ఎక్కువగా ఉంది. అందులోనూ పిల్లలను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా దట్టించడంతో ఆటోమేటిక్ గా ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు వచ్చేసింది. కేవలం […]
నందమూరి వారసుల్లో ఒకడిగా పరిశ్రమకు పరిచయమైన కళ్యాణ్ రామ్ అడపాదడపా హిట్లు సాధిస్తున్నప్పటికీ వాటి కన్నా ఎక్కువ ఫ్లాపులే ఉండటంతో కెరీర్ ఆశించినంత వేగంగా సాగలేదు. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే తను చాలా వెనుకబడ్డాడు. అయినా కూడా కళ్యాణ్ రామ్ మీద ప్రేక్షకుల్లో సాఫ్ట్ కార్నర్ ఉంది. చేసే ప్రయోగాలు కావొచ్చు, మనిషి వ్యక్తిత్వం కావొచ్చు వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకునే కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ మీద […]