iDreamPost
android-app
ios-app

Chiranjeevi: వీడియో: ‘విశ్వంభర’ కోసం బాడీని బిల్డ్‌ చేస్తున్న చిరంజీవి!

  • Published Feb 01, 2024 | 12:03 PM Updated Updated Feb 01, 2024 | 12:03 PM

మెగాస్టార్ చిరు 156వ చిత్రం టైటిల్ ను సంక్రాంతి సందర్బంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ చిత్రం గురించి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా చిరు మరో అప్ డేట్ ను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసుకున్నారు.

మెగాస్టార్ చిరు 156వ చిత్రం టైటిల్ ను సంక్రాంతి సందర్బంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ చిత్రం గురించి ఒక్కొక్కటిగా అప్ డేట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా చిరు మరో అప్ డేట్ ను తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసుకున్నారు.

  • Published Feb 01, 2024 | 12:03 PMUpdated Feb 01, 2024 | 12:03 PM
Chiranjeevi: వీడియో: ‘విశ్వంభర’ కోసం బాడీని బిల్డ్‌ చేస్తున్న చిరంజీవి!

చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “విశ్వంభర”. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కేజ్రీ అప్ డేట్స్ సామజిక మాధ్యమాలలో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చిరు అభిమానులంతా కాలర్ ఎగరేసుకునేలా.. ఆయనను అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషణ్ వరించింది. దీనితో ప్రస్తుతం ఎక్కడ చూసినా చిరు గురించే టాక్. నాటి తరం నుంచి నేటి తరం వారి వరకు చిరు అంటే చెప్పలేని ఒక ఎమోషన్. ఇండస్ట్రీలో రోజులు గడుస్తున్న కొద్దీ ఎంతో మంది హీరోలు వస్తూనే ఉన్నా.. చిరు గ్రేస్ ని మాత్రం ఎవరు దాటలేరని చెప్పితీరాలి. ఇప్పటి హీరోలకు సైతం చిరు పోటీగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్.. డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వంలో.. సోషియో ఫాంటసీ మూవీగా రాబోతున్న “విశ్వంభర” లో నటించబోతున్నారు. అయితే, ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి మూవీ టైటిల్ ను , సినిమా రిలీజ్ డేట్ ను మాత్రం అనౌన్స్ చేశారు. కానీ ఈ చిత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. దీనికి సంబంధించిన అప్ డేట్ తాజాగా చిరు తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నారు.

అయితే, ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వకముందే.. అప్పుడే ఓవర్ సీస్ హక్కులు కూడా అమ్ముడయ్యాయి. ఆ హక్కులను రూ. 18 కోట్లకు సొంతం చేసుకుంది సరిగమ సంస్థ. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా అంటే 2025 జనవరి 10న .. “విశ్వంభర” విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కాగా, గతంలో దర్శకుడు మాట్లాడుతూ..ఈ సినిమా కోసం.. సృష్టిలో అత్యంత ముఖ్యమైన పంచభూతాలు, త్రిశూల శక్తి.. వీటికి ఆధ్యాత్మికతను జోడిస్తూ కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నామని అన్నారు. ఇప్పటికే ఈ సినిమా కోసం కొంతమంది స్టార్ నటీ నటుల ఎంపిక కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే, ఈ క్రమంలో చిరు ఒక కేజ్రీ అప్ డేట్ ను షేర్ చేసుకున్నారు. ఆ పోస్ట్ ను చూస్తుంటే చిరంజీవి ‘విశ్వంభర’ కోసం బాడీని బిల్డ్‌ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

చిరు తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో తానూ జిమ్ చేస్తున్న ఓ వీడియోను షేర్ చేస్తూ.. “గేరింగ్ అప్ అండ్ రేరింగ్ గో టు విశ్వంభర ” అంటూ ఒక పోస్ట్ చేశారు. ఈ వీడియోలో చిరు ఎనర్జీని చూస్తే అతి త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అన్ని అనుకున్నట్లే జరిగితే కనుక.. వచ్చే ఏడాది సంక్రాంతికి చిరు అభిమానులకు పండగ కానుక అందేలా ఉంది. ఇప్పటికే ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్ డేట్స్ కోసం వేచి చూడాల్సి ఉంది. ఇక ఈ ఏజ్ లో కూడా చిరు ఎనర్జిటిక్ గా జిమ్ చేయడం వీడియోను చూసిన నెటిజన్లు.. చిరును ప్రశంసిస్తున్నారు. “ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్” అంటూ ఒకరు.. “ఈ ఏజ్ లో మీరు ఎంతో మందికి ఇన్స్పిరేషన్” అంటూ మరొకరు ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామజిక మాధ్యమాలలో సందడి చేస్తోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap