iDreamPost
android-app
ios-app

చిరంజీవికి విలన్ గా ట్రెండింగ్ స్టార్ హీరో.. ఇది చాలా కొత్త గురూ!

  • Author ajaykrishna Published - 09:28 AM, Wed - 25 October 23

ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ సర్ప్రైజ్ చేస్తున్నాయి. అలాంటి లేటెస్ట్ కాంబినేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి - దర్శకుడు వశిష్ఠ కాంబో ఒకటి. వీళ్ల కాంబినేషన్ సెట్ అవుతుందని తెలిసినప్పటి నుండే ఫ్యాన్స్ లో ఎక్సయిట్ మెంట్ పెరిగిపోయింది. ఇంకా కన్ఫర్మ్ అని తెలిసాక మెగా ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఈసారి సాలిడ్ కంటెంట్ తో వశిష్ఠ మెగాస్టార్ కి హిట్ ఖచ్చితంగా ఇస్తాడని నమ్ముతున్నారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్స్ సర్ప్రైజ్ చేస్తున్నాయి. అలాంటి లేటెస్ట్ కాంబినేషన్స్ లో మెగాస్టార్ చిరంజీవి – దర్శకుడు వశిష్ఠ కాంబో ఒకటి. వీళ్ల కాంబినేషన్ సెట్ అవుతుందని తెలిసినప్పటి నుండే ఫ్యాన్స్ లో ఎక్సయిట్ మెంట్ పెరిగిపోయింది. ఇంకా కన్ఫర్మ్ అని తెలిసాక మెగా ఫ్యాన్స్ ఆనందం అంతా ఇంతా కాదు. ఈసారి సాలిడ్ కంటెంట్ తో వశిష్ఠ మెగాస్టార్ కి హిట్ ఖచ్చితంగా ఇస్తాడని నమ్ముతున్నారు. తాజాగా వీరి కాంబినేషన్ లో అనౌన్స్ అయిన చిత్రం మెగా 156. యూవి క్రియేషన్స్ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా.. పీరియడిక్ సోషియో ఫాంటసీ నేపథ్యంలో ఉండబోతుందని తెలుస్తుంది.

ఇటీవల పూజా కార్యక్రమం జరుపుకున్న మెగా 156కి సంబంధించి క్రేజీ అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. కాగా.. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన ఒకరిద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు హీరోయిన్స్ నటించనున్నారని అంటున్నారు. డెబ్యూ మూవీ బింబిసారతో బ్లాక్ బస్టర్ అందుకున్న వశిష్ఠ.. సెకండ్ మూవీనే మెగాస్టార్ తో చేసే అవకాశం అందుకోవడం విశేషం. పైగా అనౌన్స్ మెంట్ పోస్టర్ లో పంచభూతాలు చూపించి ఆసక్తి కలిగించాడు. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ రూమర్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే.. మెగా 156లో మెగాస్టార్ కి విలన్ ఎవరు అనేది.

తాజా సమాచారం ప్రకారం.. చిరంజీవికి విలన్ గా ఈ సినిమాలో బయట ఇండస్ట్రీల నుండి తీసుకురావట్లేదట. ఈసారి తెలుగులో ట్రెండ్ అవుతున్న స్టార్ హీరోని విలన్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. టాల్ హీరో రానా దగ్గుబాటి. అవును.. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. చిరుకి విలన్ గా రానా ఓకే అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా రానుందని టాక్. అయితే.. ఈ సినిమా చిరంజీవి కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కనుందని అంటున్నారు. దాదాపు రూ. 200 కోట్ల వరకు బడ్జెట్ ని అంచనా వేస్తున్నారని.. యూవి క్రియేషన్స్ వారు అంత పెట్టడానికి సిద్ధంగానే ఉన్నారని వినికిడి. ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మరి మెగా 156 గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetCasinolevantCasinolevantholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbigbossgrandpashabet