ఈ తరం ఆడియన్స్ కి విజయ్ దేవరకొండ అంటే చాలా క్రేజ్. ఊపిరి బిగబెట్టి లైగర్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ప్రొమోలు, అతనికున్న స్టార్ డమ్ ను చూసే, సినిమా విడుదల కాకముందే అతనికి చాలా బాలీవుడ్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. విజయ్ దేవరకొండ అనన్య పాండేతో కలిసి లైగర్ను బీభత్సంగా ప్రమోట్ చేస్తున్నాడు. అతనిలోని సింప్లిసిటీ, స్వాగ్ ఆడియన్స్ కి బాగా నచ్చుతోంది. కరణ్ జోహార్ సహ-నిర్మాతగా చేసిన పాన్-ఇండియా చిత్రం కాబట్టి, లైగర్ తోనే విజయ్ […]
లిగర్ ట్రైలర్ లాంచ్ ముంబైలో జరిగింది. విజయ్ దేవరకొండ-అనన్య పాండే మూవీ ఈవెంట్కు రణ్వీర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయ్ దేవరకొండ చప్పల్స్ వేసుకొనివచ్చాడు. చాలామంది గమనించలేదుకాని, రణవీర్ మాత్రం కామెంట్ చేశాడు. విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా నటిస్తున్న లిగర్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం నిన్న రాత్రి ముంబైలో జరిగింది. కరణ్ జోహార్, పూరీ జగన్నాధ్, ఛార్మీ కౌర్ లాంటి స్టార్లతో జిగేల్ మనిపించిన లిగర్ ట్రైలర్ లాంచ్కి, రణవీర్ సింగ్ […]
లైగర్ ట్రయిలర్ తోనే బాలీవుడ్ కు ఊపొచ్చింది. ఈ పాన్ ఇండియన్ సినిమా ఒక్కసారిగా రేసులోకి దూసుకొచ్చింది. వచ్చే నెల ఆగస్ట్ 2022లో విడుదల కానున్న లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ లాంటి భారీ సినిమాలతో లైగర్ పోటీపడనుంది. మరి బాక్సాఫీస్ ను ఏ సినిమా రూల్ చేయనుంది? అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా, అలియా భట్ డార్లింగ్స్, విజయ్ దేవరకొండ లిగర్, ఆగస్టులో దుమ్మురేపే సినిమా లిస్ట్ ఇదే లైగర్ Liger పూరీ […]
కాఫీ విత్ కరణ్ 7లో సారా అలీ ఖాన్( Sara Ali Khan), లీగర్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య అనుబంధం గురించి పెద్ద బాంబు విసిరింది. సెలబ్రిటీ గాసిప్ షో, కాఫీ విత్ కరణ్ కు బెస్ట్ ఫ్రెండ్ జాన్వీ కపూర్( Janhvi Kapoor)తో కలసి వచ్చిన సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండ- రష్మికల మధ్య ఏదో సమ్ థింగ్ ఉందని ఉప్పందించింది. బాలీవుడ్ కోరుకొనే ఇద్దరు స్టార్ కిడ్స్, లైగర్ […]
విజయ్ దేవరకొండ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి వెళ్లి పాన్ ఇండియా స్టార్ గా ఎదగడానికి ట్రై చేస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ హీరోగా, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే హీరోయిన్ గా లైగర్ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించగా చార్మీ, పూరి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో విజయ్ పాన్ ఇండియా హీరోగా అవ్వనున్నాడు. ఇప్పటికే విజయ్ దేవరకొండకి బాలీవుడ్ లో కూడా బాగా క్రేజ్ ఉంది. లైగర్ […]
ఇటీవల సౌత్ సినిమాలు దేశమంతటా భారీ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బాలీవుడ్ లో మన సినీ విజయాల గురించి రోజూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. దీంతో దేశంలోని ప్రేక్షకులకి తెలుగు సినిమాలపై మంచి గురి కుదిరింది. మన సినిమాల కోసం దేశమంతా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులు. దేశమంతా వెయిట్ చేసే మన తెలుగు పాన్ ఇండియా సినిమాల లిస్ట్ ఇదే.. లైగర్ (Liger) విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా పూరి జగన్నాధ్ […]
విజయ్ దేవరకొండ, బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే జంటగా పూరి జగన్నాద్ దర్శకత్వంలో లైగర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని పూరి జగన్నాద్, ఛార్మి, కరణ్ జోహార్ కలిసి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రపంచ బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కూడా ఓ ముఖ్య పాత్ర పోషించడం విశేషం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులని జరుపుకుంటుంది. ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా […]
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా లైగర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇవాళ (మే 9న) విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా లైగర్ హంట్ థీమ్ అంటూ ఓ లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ హంట్ థీమ్ లిరికల్ వీడియో ఫుల్ మాస్ బీట్ తో అదిరిపోయింది. బతకాలంటే గెలవాల్సిందే.. […]
ఇప్పుడు సౌత్ ఇండియన్ ఫిలిం మేకర్స్ కు ఊతపదంలా మారిపోయింది ప్యాన్ ఇండియా. ప్రకటన స్టేజి నుంచే తాము వివిధ భాషల్లో విడుదల చేయబోతున్నామని ప్రకటించేసి సినిమాకు క్రేజ్ తెచ్చే ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. నిజానికి వివిధ భాషల్లో డబ్బింగ్ చేసినంత మాత్రం దేనికీ అమాంతం క్రేజ్ పెరిగిపోదు. దానికి ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి. నిన్న నిఖిల్ కొత్త మూవీ స్పైని ఏకంగా హిందీ తెలుగు తమిళం మలయాళం కన్నడలో రిలీజ్ ఉంటుందని ప్రకటించి షాక్ ఇచ్చారు. […]