iDreamPost
android-app
ios-app

Vijay Devarakonda షారూఖ్ ఖాన్ లాస్ట్ సూపర్ స్టార్ కాదు, నేను వస్తున్నా

  • Published Aug 24, 2022 | 7:43 PM Updated Updated Aug 24, 2022 | 7:43 PM
  • Published Aug 24, 2022 | 7:43 PMUpdated Aug 24, 2022 | 7:43 PM
Vijay Devarakonda షారూఖ్ ఖాన్ లాస్ట్ సూపర్ స్టార్ కాదు,  నేను వస్తున్నా

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ బాలీవుడ్‌ను జయించటానికి రెడీ అయ్యాడు. లైగ‌ర్ తో క‌లెక్ష‌న్స్ మొద‌లైయ్యాయి. పైసా వ‌సూల్ అంటూ టాక్ బైట‌కువ‌చ్చింది. అంటే, మాస్ హిట్. ఇలా స్టార్ కావ‌డానికి కార‌ణం షారూఖ్ ఖాన్ అంటున్నాడు విజ‌య్. కింగ్ ఖాన్ జ‌ర్నీని ప్రేరణగా తీసుకున్నాడు. అత‌ని బాట‌ప‌ట్టాడు. ఇప్పుడు బాలీవుడ్ లో ఉన్నాన‌ని లైగర్ బాయ్ GQకి ఇచ్చిన‌ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇంకో మాట‌కూడా అన్నాడు. ఇదే జీక్యూకి SRK ఇచ్చిన‌ ఇంటర్వ్యూను గుర్తుచేసుకున్నాడు. స్టార్లలో నేను చివరివాడిని అన్న షారూఖ్ మాట నిజం కాద‌ని అత‌నికి చెప్పాల‌ని అనుకున్నాడంట‌.

విజయ్ GQకి ఇచ్చిన ఇంటర్వ్యూలో , ‘షారూఖ్, నువ్వు తప్పు చేశావు. నువ్వు చివరివాడివి కావు. నేను వస్తున్నాన‌ని చెప్పాలనుకున్నాను. ఆమాట వెనుకున్న త‌న లైఫ్ స్టోరీ కూడా చెప్పాడు. “షారుఖ్ ఖాన్ విజయం నన్ను ఎంతగా నడిపిందో నేను మీకు చెప్పలేను. అతను ఇంత చేయ‌గ‌లిగితే నేను ఎందుకు చేయలేను?

అంతెందుకు కరణ్ జోహార్ షోలోనూ కింగ్ లా ఎదిగిన‌ SRKతోపాటు చిరంజీవి కూడా తనను ఎలా ప్రేరేపించారో చెప్పాడు. మెగాస్టార్ టైటిల్ కాదు, విజయ్ దేవరకొండ షారూఖ్ ఖాన్ నుండి కింగ్ టైటిల్‌ను దొంగిలించాలనుకుంటున్నాడు

విజయ్ దేవరకొండ ఇటీవల ఇండియా టుడేతో ఇంటరాక్షన్‌లో షారూఖ్ నుండి ‘కింగ్’ టైటిల్‌ను కొట్టేయాల‌నుకుంటున్నాన‌ని అన్నాడు. నువ్వు ఖాన్ నుండి దొంగిలించాలనుకుంటున్నావ‌ని అడిగితే, ‘కింగ్ టైటిల్’ అని రెస్పాన్స్ ఇచ్చాడు. ఈ ఇంట‌ర్వ్యూని చూసిన వాళ్లంద‌రూ ఈ కుర్రాడి కాన్ఫెడిన్స్ ను చూసి అదిరిపోయారు. ప్ర‌తి చోటా ఆడియ‌న్స్ ని స‌ర్ప్రైజ్ చేయ‌డం విజ‌య్ కి అల‌వాటేక‌దా!

Jojobet GirişjojobetMadridbetJojobetJojobetjojobetJojobetlunabetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet