పుష్ప 1 ఐటెం సాంగ్ ఊ అంటావా ఊహు అంటావా బ్లాక్ బస్టర్ అయ్యాక సమంతా ఫుల్ లెన్త్ లో కనిపించిన సినిమా ఒకటే. కన్మణి రాంబో ఖతీజ (కెఆర్కె)లో విజయ్ సేతుపతి, నయనతారలతో స్క్రీన్ పంచుకున్నప్పటికీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ప్రస్తుతం తన రెండు కొత్త సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. గుణశేఖర్ డైరెక్షన్ లో శాకుంతలం ఎప్పుడో పూర్తి కాగా యశోద పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రెండింటిలో టైటిల్ రోల్ సామ్ దే. […]
లైగర్ డిజాస్టర్ ఫలితం విజయ్ దేవరకొండని బాగా నిరాశపరిచింది. మూడేళ్ళ కష్టానికి కనీస ప్రతిఫలం దక్కకపోవడం పట్ల అభిమానులు సైతం బాగా ఫీలయ్యారు. టయర్ టూ హీరోల్లో అతి పెద్ద డిజాస్టర్ రికార్డు రౌడీ హీరో పేరు మీదకు వచ్చేయడం మరో బాధ కలిగించే అంశం. దెబ్బకు పూరి జగన్నాధ్ తో ఇంకా భారీ బడ్జెట్ తో నెక్స్ట్ ప్లాన్ చేసుకున్న జనగణమనని అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఇది అఫీషియల్ గా చెప్పకపోయినా హోల్డ్ లో పెట్టేశారని […]
విజయ్ దేవరకొండ, సమంత క్రేజీ కాంబినేషన్ లో ఓ లవ్ స్టోరీ తెరకెక్కుతోంది. శివ నిర్మాణ డైరెక్టర్. పేరు… ఖుషి. కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. ఇందులో సామ్… ట్రెడిషనల్ అమ్మాయిగా, విజయ్ మోడర్న్ కుర్రాడిగా కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఈ సంగతి అంతా తెలుసు. ఇదికాదు పాయింట్. అసలు రౌడీ బాయ్ తో సామ్ జంటగా నటించడమంటేనే ఫ్యాన్స్ కు గొప్ప ఊపు వచ్చింది. కథ చాలా ఇంటెన్సీవ్. యాక్టింగ్ ఇరగదీయాల్సిందే. […]
ప్రస్తుతం వకీల్ సాబ్ షూటింగ్ నుంచి కరోనా వల్ల బ్రేక్ తీసుకున్న పవన్ కళ్యాణ్ దాంతో పాటు క్రిష్ ప్రాజెక్ట్ లోనూ పాల్గొంటున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో ఖుషి-బంగారం చిత్రాల నిర్మాత ఎఎం రత్నం దీన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ కెరీర్ లో మొట్టమొదటిసారి దొంగగా కనిపించబోతున్నాడు. అది కూడా ఔరంగజేబ్ కాలం నాటి చోరుడిగా చాలా కొత్తగా క్రిష్ దీన్ని రూపొందిస్తున్నాడని అర్థమైపోతోంది. పీరియాడిక్ డ్రామా అనే లీక్ ముందు […]
చిన్న ఫ్లాష్ బ్యాక్ 20 ఏళ్ళ కిందట, 2000 సంవత్సరంలో నిర్మాత ఏఎం రత్నం చాలా ధీమాగా ఉన్నారు. దానికి కారణం లేకపోలేదు. అదే ఏడాది విజయ్, జ్యోతిక జంటగా తమిళ్ లో తీసిన ఖుషి కోలీవుడ్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. లాభాలు, బయ్యర్స్ లో బ్రాండ్ వేల్యూ అమాంతం రెట్టింపయ్యాయి. ఖుషిని ఒరిజినల్ కన్నా మెరుగ్గా తీయాలని నిర్ణయించుకున్నారు. ఆయన మనసులో పవన్ కళ్యాణ్ పేరు తప్ప మరొకటి లేదు. ఆ ఒక్క […]
దర్శకుడు ఎవరైనా తన ఆలోచనలను తెరమీద అనుకున్నట్టుగా ఆవిష్కరించాలంటే అందులో ఛాయాగ్రాహకుడి పాత్ర చాలా ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య కుదిరే బాండింగ్ ని బట్టే సినిమా అవుట్ ఫుట్ ఆధారపడి ఉంటుంది . అందుకే కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరు గుర్తింపు తెచ్చుకోలేరు. ప్రేక్షకుల మనసును అందరూ గెలుచుకోలేరు. తన కన్నుతో చూసేవాళ్లకు ఓ అద్భుత ప్రపంచాన్ని చూపించే వాళ్ళు అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన ప్రతిభావంతులు పిసి శ్రీరామ్. గత 40 ఏళ్లుగా అవిశ్రాంతంగా […]
వేణు శ్రీ రామ్ దర్శకత్వంలో ‘పింక్’ రీమేక్ చిత్రం షూటింగ్ లో నిన్నటి నుంచి పవన్ కల్యాణ్ (పీకే) పాల్గొంటున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం జనవరి 27 నుంచి పీకే మరో సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రానికి పీకేతో ఖుషి, బంగారం చిత్రాలు నిర్మించిన ఎఎం. రత్నం నిర్మాత అని తెలుస్తోంది. పింక్ రీమేక్ గా వస్తున్న సినిమాకు “లాయర్ సాబ్” అనే టైటిల్ పరిశీలనలో ఉండగా క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా టైటిల్ కు సంబంధించి […]