తెలుగు సినిమా ప్రస్థానంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుని లక్షలాది రచయితలకు గురువుగా మార్గదర్శిగా నిలిచిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు భౌతికంగా సెలవు తీసుకుని నెలలు గడుస్తున్నప్పటికీ ఆయన సరికొత్త సాహిత్యం సంగీత ప్రియులను పలకరిస్తూనే ఉంది. నిజానికి నాని శ్యామ్ సింగ రాయ్ శాస్త్రి గారి చివరి ఆల్బమని అందరూ అనుకున్నారు. అదే నిజం కూడా. వాస్తవానికి కెరీర్ లో ఆఖరిగా విడుదలైన సినిమానే అలా పరిగణనలోకి తీసుకుంటారు. కానీ సిరివెన్నెల కన్నుమూసే సమయానికి అప్పటికే […]
ఏ భాషకైనా ప్రేమ అనేది ఎవర్ గ్రీన్ సబ్జెక్టు. చెప్పే విధానంలో పరిమితులు ఉన్నప్పటికీ తరాలు ఎన్ని మారినా దర్శకులు ఈ కాన్సెప్ట్ తో ఎప్పటికప్పుడు అద్భుతాలను ఆవిష్కరిస్తూనే ఉన్నారు. అక్కినేని నాగేశ్వరావు లైలా మజ్నుతో మొదలుపెడితే ఇప్పుడు ఆడుతున్న నాగ చైతన్య లవ్ స్టోరీ దాకా లెక్కలేనన్ని ఉదాహరణాలు ప్రత్యక్ష సాక్షాలుగా కనిపిస్తాయి. అయితే ప్రేమకథల్లో అందమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ని జొప్పించడం ఒక కళ. ఈ రెండు పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేయగలిగితే ఎలాంటి […]
ప్రకాష్ రాజ్ టైటిల్ రోల్ లో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తున్న రంగమార్తాండ ఆగుతూ సాగుతూ మెల్లగా ఒక కొలిక్కి వస్తోంది. మరాఠి బ్లాక్ బస్టర్ నటసామ్రాట్ కు రీమేక్ గా వస్తున్న ఈ సినిమా మంచి ఫ్యామిలీ డ్రామా. ఒరిజినల్ వెర్షన్ లో నానా పాటేకర్ నటనకు గొప్ప ప్రశంసలు దక్కాయి. అది చూసి మనసు పారేసుకునే కృష్ణవంశీ తెలుగు ప్రేక్షకులకు అందించడానికి సిద్ధపడ్డారు. గత ఏడాది లాక్ డౌన్ కు ముందే షూటింగ్ అయిపోతుందన్న […]
ఒకప్పుడు ఇద్దరు జీనియస్ దర్శకులుగా పేరు తెచ్చుకున్న వారే. భారీ బడ్జెట్ సినిమాలతో స్టార్ హీరోలతో బాక్సాఫీస్ ని షాక్ చేసినవాళ్ళే. గుణశేఖర్ అండ్ కృష్ణవంశీ. ఈ రెండు పేర్లు ఏ పరిచయం అక్కర్లేదని టాలెంట్ పవర్ హౌస్ లు. కానీ అదంతా గతం. ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సి వస్తోంది. తమదైన మార్కుతో సినిమాలు తీస్తున్నా కూడా మునుపటి మేజిక్ మిస్ అవుతోందనే కామెంట్స్ ఇప్పటికీ మూవీ లవర్స్ లో వినిపిస్తూనే ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ […]
క్రియేటివిటీ ఫ్యాక్టర్ ఎంత ఉన్నా, నటీనటుల సపోర్ట్ ఎంత బలంగా నిలిచినా కంటెంట్ అన్ని వర్గాలను మెప్పించలేకపోతే ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. దానికి గొప్ప దర్శకులు సైతం ఎన్నో మంచి ఉదాహరణలు ఇచ్చారు. ఇప్పటి జెనరేషన్ చప్పట్లు కొట్టేలా ‘సఖి’ తీసిన మణిరత్నమే ఇదేం సినిమారా బాబు అనుకునేలా ‘కడలి’ తీశారు. కొన్నిసార్లు ఇలాంటివి జరగడం సహజం. కొన్ని సార్లు బ్రాండ్ పనిచేయదు. ఓ ఉదాహరణ చూద్దాం. 1995లో డెబ్యూ మూవీ ‘గులాబీ’తోనే సెన్సేషనల్ డెబ్యూ […]
ఇప్పటి సినిమాల్లో ప్రేమంటే కచ్చితంగా లిప్ లాక్ కిస్, లేదా బెడ్ మీద దగ్గరగా ఉన్న క్లోజ్ అప్ షాట్స్ లేనిదే ఏ దర్శకుడూ ఆలోచించలేని పరిస్థితి నెలకొంది. కొందరు దానికి భిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సరైన కథా కథనాలు లేక విజయాలు సాధించలేకపోతున్నారు. కానీ ఇవేవి లేకుండా ప్యూర్ లవ్ అంటే ఎలా ఉంటుందో 1996లోనే చూపించారు కృష్ణవంశీ. నాగార్జున, టబు జంటగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద రూపొందిన ఈ క్లీన్ ఎంటర్ టైనర్ […]
ఫ్యాక్షన్ సినిమాలు తెలుగులో ఎన్ని వచ్చినప్పటికీ వాస్తవికత విషయంలో కృష్ణవంశీ తీసిన అంతఃపురం అన్నింటి కన్నా ముందుంటుంది. అసలు హీరోనే లేకుండా ఫిమేల్ ఓరియెంటెడ్ గా దీన్ని మలచిన తీరు అద్భుతం. ప్రీ క్లైమాక్స్ కు ముందు వచ్చే జగపతి బాబు పాత్ర మినహా ఇంకే మేల్ డామినేషన్ హీరో యాంగిల్ లో క్యారెక్టర్ పరంగా ఎక్కడా కనిపించదు. అంత సహజ రీతిలో సహజనటి సౌందర్య తన రోల్ కి ప్రాణ ప్రతిష్ట చేశారు. 1998లో వచ్చిన […]
సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా పరిశ్రమలో అడుగుపెట్టి అభిమానుల అండదండలతో నెట్టుకొస్తున్న మహేష్ బాబులోని అసలైన నటుడిని పరిచయం చేసిన సినిమా మురారి ఎప్పటికి గుర్తుండిపోతుంది. తనను ఎందుకు క్రియేటివ్ డైరెక్టర్ అంటారో కృష్ణవంశీ వెండితెర సాక్షిగా మూడు గంటల ఎమోషన్ ని కారణంగా చూపించిన చిత్రమది. మురారి చాలా సంక్లిష్టమైన కథ. ఓ వ్యక్తి చేసిన తప్పు వల్ల ఆ కుటుంబం శాపాన పడి తరానికో వారసుడిని దారుణమైన పరిస్థితుల్లో పోగొట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మురారి […]
మగధీర సినిమాలో హీరొయిన్ కాజల్ అగర్వాల్ ని వర్ణిస్తూ రామ్ చరణ్ పంచదార బొమ్మా అంటూ ఓ పాట అందుకుంటాడు. నిజంగా ఆ లిరిక్స్ లో చెప్పినట్టే తన అందం గురించి ఎంత వర్ణించినా తక్కువే. పరిశ్రమకు వచ్చి దశాబ్దం దాటుతున్నా ఇంకా కెరీర్ లో కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ మరో ఘనత సాధించింది. ప్రతిష్టాత్మక సింగపూర్ టుస్సాడ్ మ్యుజియంలో తన మైనపు బొమ్మను చూసుకుని మురిసిపోతోంది. ఇప్పటిదాకా ఇలాంటి ఫీట్ అందుకున్న మొదటి సౌత్ ఇండియన్ […]