iDreamPost
android-app
ios-app

ఖడ్గం మూవీ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెలా ఉందంటే? పాపం లైఫ్ అంతా!

  • Published Aug 12, 2024 | 2:55 PM Updated Updated Aug 12, 2024 | 2:55 PM

కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రాల్లో ఒకటి ఖడ్గం. ఇందులో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ లాంటి స్టార్స్ నటించారు. ఇందులో శ్రీకాంత్ సరసన ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆడిపాడిన సంగతి విదితమే. ఒకరు సోనాలి బింద్రే, మరొకరు కిమ్ శర్మ. ఆమె ఇప్పుడెలా ఉందంటే..?

కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రాల్లో ఒకటి ఖడ్గం. ఇందులో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ లాంటి స్టార్స్ నటించారు. ఇందులో శ్రీకాంత్ సరసన ఇద్దరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆడిపాడిన సంగతి విదితమే. ఒకరు సోనాలి బింద్రే, మరొకరు కిమ్ శర్మ. ఆమె ఇప్పుడెలా ఉందంటే..?

  • Published Aug 12, 2024 | 2:55 PMUpdated Aug 12, 2024 | 2:55 PM
ఖడ్గం మూవీ హీరోయిన్ గుర్తుందా? ఇప్పుడెలా ఉందంటే? పాపం లైఫ్ అంతా!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మరోసారి ట్రెండింగ్‌లో నిలిచారు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా కృష్ణ వంశీ తెరకెక్కించిన క్లాసిక్ మూవీ మురారి రీ రిలీజ్ కావడం..ట్రెమండస్ రెస్సాన్స్ తెచ్చుకోవడంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోయాడు దర్శకుడు. కాగా, ఇప్పుడు ఆయన మరో మూవీ ట్రెండింగ్ అవుతుంది. అదే ఖడ్గం. ఆగస్టు 15 వస్తున్ననేపథ్యంలో ఈ దేశ భక్తి మూవీలోని పాటలు వైరల్ అవుతున్నాయి. 2002లో విడుదలైన ఈ మూవీ ప్రతి భారతీయుడు గర్వంతో గుండెలు ఉప్పొంగిపోయేలా చేసింది. బెస్ట్ డైరెక్టర్‌గా నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నాడు. ఇక ఇందులో నటించిన ప్రతి ఒక్కరికీ పేరొచ్చిన సంగతి విదితమే. ఇందులో శ్రీకాంత్ సరసన ఇద్దరు అమ్మాయిలు నటించారు. ఈ ఇద్దరు కూడా బాలీవుడ్ నటులే కావడం గమనార్హం. అందులో ఒకరు సోనాలిబింద్రే, మరొకరు కిమ్ శర్మ.

మురారీ రీ రిలీజ్ నేపథ్యంలో సోనాలి నుండి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి విదితమే. కాగా, ఇప్పుడు ఖడ్గం మూవీలో నటించిన కిమ్ శర్మ ఎలా ఉందో అంటూ నెట్టింట్లో చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాలు అయితే చేయడం లేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం రచ్చ లేపుతోంది. కిమ్ శర్మ అనగానే చాలా మందికి ప్రముఖ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ లవర్ అన్న ముద్ర పడింది. కిమ్.. తొలుత మోడల్. ఆ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన గ్లామరస్ షోకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది. బికినీలతో అందాల విందు చేయాలంటే కిమ్ తర్వాత ఎవరైనా అనేంతలా మారింది. డర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అంతగా గుర్తింపు రాలేదు.. కానీ రిజిస్టర్ అయ్యింది మాత్రం మెహబత్తేన్ మూవీతోనే. హిందీలో మూడు సినిమాలు చేశాక.. కృష్ణవంశీ కళ్లల్లో పడింది. అలా ఖడ్గం మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కిమ్ శర్మ.

ఆ తర్వాత ఖడ్గం తర్వాత హిందీ ఇండస్ట్రీలో కొనసాగింది. తెలుగులో మాత్రం స్పెషల్ సాంగ్స్‌లో మాత్రమే కనిపిచింది. రాజమౌళి- రామ్ చరణ్ కాంబోలో వచ్చిన తొలి సినిమా మగధీరలో ‘జోర్సే’ సాంగ్‌లో చెర్రీతో కలిసి చిందులేసింది. ఈ పాట బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇదే ఊపులో రవితేజ ఆంజయనేయులు మూవీలో కూడా ఐటం సాంగ్ చేసింది. ఇక చివరిగా యాగం మూవీలో కనిపించింది. 2011లో లూట్ అనే హిందీ మూవీ తర్వాత ప్రేక్షకులకు కనిపించలేదు. 2010లో అనిల్ పుంజానీని వివాహం చేసుకుంది. కానీ ఈ దంపతులు 2016లో విడిపోయారు. తర్వాత ప్రముఖ నటుడు హర్ష వర్దన్ ఠాణేతో డేటింగ్ అంటూ వార్తలు వినిపించాయి. కాగా, ప్రముఖ మాజీ టెన్నీస్ ప్లేయర్ లియాండర్ పేస్‌తో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని పేస్ కూడా ధ్రువీకరించాడు. కానీ గత ఏడాది పేస్ ఫోటోలను డిలీట్ చేయడంతో వీరిద్దరు విడిపోయారన్న న్యూస్ హల్ చల్ చేశాయి. రియల్ లవ్ కోసం వెయిట్ చేస్తూ సింగిల్ లైఫ్ లీడ్ చేస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Kimi Sharma (@kimsharmaofficial)

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş