మలైకా అరోరాతో డేటింగ్ లో ఉన్నా. అలాగని త్వరలో పెళ్లికూడా చేసుకోను. ఆమెతో డేటింగ్ చేసే ముందు, ఆమె కొడుకు అర్హాన్ గురించి ఎందుకు? ఎలా ఆలోచించాడో కూడా కరణ్ జోహార్ షోలో బైటపెట్టాడు అర్జున్ కపూర్. కరణ్ షోలో ఈ ఎపిసోడ్, పరిణితి చెందిన బాలీవుడ్ హీరోను ప్రజెంట్ చేసింది. అర్జున్ కపూర్ మీడియాతో మాట్లాడినప్పుడు నిజాయితీగా మాట్లాడతాడు. మిగిలిన సెలబ్రిటీల్లా తెచ్చిపెట్టుకున్న మాటలను చిలకలా అప్ప చెప్పడు. మనసులో ఉన్నది ధైర్యంగా బైటకు చెబుతాడు. […]
కాఫీ విత్ కరణ్ 7 ఎపిసోడ్‌తో విజయ్ దేవరకొండ అప్ సెట్ అయ్యాడా? లీగర్ స్టార్ విజయ్ దేవరకొండ అనన్య పాండేతో చేసిన ఎపిసోడ్ తర్వాత కరణ్ జోహార్ చీజ్ అని పిలవడం విజయ్ కు అస్సలు నచ్చలేదని, ఇది తనకున్న ఇమేజ్ ను దెబ్బతీస్తుందని ఫీలవుతున్నట్లు రూమర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా, ఫొటోగ్రాఫర్లకు విజయ్ చిక్కిన సందర్భంలోనూ చీజ్ ని అందరూ ఇష్టపడ్డారని అతనికి సరదాగా చెప్పారు. అంత హడావిడిలోనూ చీజ్ అని పిలవడంతో […]
కరణ్ జోహార్ Koffee With Karan 7కి నెక్ట్స్ ఎపిసోడ్ స్పెషల్ గెస్ట్స్ గా అమీర్ ఖాన్ , కరీనా కపూర్ ఖాన్ వచ్చారు. ఈ ఇద్దరు సూపర్ స్టార్స్ లాల్ సింగ్ చద్దా విడుదలకు ముందు షోలో కనిపించబోతున్నారు. అందుకే ఈ ప్రోమో ట్రెండింగ్ అవుతోంది. అందులో సెక్స్ లైఫ్, ఫ్యాషన్ తోపాటు చాలా విషయాల గురించి ఇద్దరూ చర్చించినట్లు కనిపిస్తోంది. అమీర్ ఖాన్ మాజీ భార్యలు రీనా దత్తా , కిరణ్ రావ్ల గురించి […]
సమంతతో తెరపై కలసి పనిచేయడానికి నో ప్రొబ్లమ్ అని నాగ చైతన్య చెప్పాడు. విడాకుల తర్వాత ఇద్దరం ఎవరి జీవితంలో వాళ్లు ముందుకెళ్లాం. అలాగని సినిమాలో కలసి యాక్ట్ చేయడానికి అభ్యంతరం లేదని థాంక్యూ మూవీ హీరో అంటున్నాడు. గత గత ఏడాది అక్టోబర్‌లో మాజీ జంట విడిపోతున్నట్లు ప్రకటించారు. నాగ చైతన్య , సమంత విడిపోవడం టాలీవుడ్ కు భారీ షాక్ ఇచ్చింది. నిజానికి, విడాకులకు దారితీసిన కారణాల గురించి మాజీ జంట ఎప్పుడూ, ఎక్కడా […]
విజయ్ దేవరకొండ, అనన్య పాండే ఇటీవల కాఫీ విత్ కరణ్ 7కి గెస్ట్ లుగా వచ్చారు. ఈ లైగర్ జంట హోస్ట్ కరణ్ జోహార్‌తో సరదాగా గడిపారు. అంతేనా? డేటింగ్ నుండి స్టార్ కిడ్స్ వరకు చాలా విషయాల గురించి మాట్లాడారు. అంతకుముందు సారా ఆలీఖాన్, జాహ్నవి కపూర్ లిద్దరూ విజయ్ గురించి హాట్ కామెంట్స్ చేశారు. సమంత మరి సమంత గురించి విజయ్ ఎమంటాడు? కరణ్ ఇదే ప్రశ్న అడిగాడు. సమంత ‘డార్లింగ్. అద్బుతమైన. అపురూపమైన […]
కరణ్ జోహార్ చాట్ షో కాఫీ విత్ కరణ్ 7 రోజురోజుకు సన్సేషనల్ గా మారుతోంది. కొత్త టీజర్ వచ్చిందంటే…కొత్త టాపిక్ మోతమోగిపోతోంది. కరణ్ జోహార్ 4వ ఎపిసోడ్లో, సౌత్ సూపర్ స్టార్ విజయ్ దేవరకొండతో పాటు, లిగర్ హీరోయిన్ అనన్య పాండే ఉన్నారు. విజయ్ యాటిట్యూడ్ తెలుసుకదా! కాస్త బిడియం ఉన్నా, మొహమాటం ఉండదు. క్వశ్చన్ బట్టి క్రేజీ ఆన్సర్లుంటాయి. అందుకే కరణ్ జోహార్ షోలో బాలీవుడ్ హీరోలకు తీసిపోని స్టైల్ లో, వెటకారం దట్టించిన […]
కరణ్ జోహార్ షో కాపీ విత్ కరణ్ ట్రెండింగ్ లో ఉంటోంది. ముందు సమంత ఈ షోకు ఊపునిస్తే, ఇప్పుడు విజయ దేవరకొండ నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ట్రైలర్ కంటెంటే వివాదాలను సృష్టిస్తోంది. కాఫీ విత్ కరణ్ సీజన్ 7 యొక్క మొదటి ఎపిసోడ్లో అలియా భట్-రణ్వీర్ సింగ్ , ఇతర ఎపిసోడ్లలో జాన్వీ కపూర్-సారా అలీ ఖాన్ , అక్షయ్ కుమార్-సమంత లు వ్యక్తిగత విషయానలు బైటపెట్టారు. సెలబ్రిటీ వృత్తిగత రహస్యాలను బైటపెట్టారు. ఇక, […]
సోషల్ మీడియాలో కాఫీ విత్ కరణ్ 7 సందడి కాస్త ఎక్కువగానే ఉంది. ప్రతి ఎపిసోడ్ తారజువ్వలవుతున్నాయి. సమంత ఎపిసోడ్ అయితే చించుబుడ్డిలా సోషల్ మీడియాలో పేలింది. రాబోయే ఎపిసోడ్ కోసం విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా వస్తున్నారు. ట్రైలర్ అప్పుడే దుమ్మురేపేసింది. కరణ్ జోహార్ ఏం మొహమాటంలేకుండా విజయ్ ని గాసిప్స్, శృంగారం గురించి అడిగేశాడు. సౌత్ స్టార్లు ఎప్పుడూ ఇలాంటి విషయాల జోలికి పోరు. ఈ ట్రైలర్ కి సోషల్ మీడియాలో మంచి […]
ఎప్పుడూ గాసిప్స్, శృంగార అలవాట్లు, సెలబ్రిటీ సీక్రెట్ల గురించి మాట్లాడే కరణ్ జోహార్, సమంత-అక్షయ్ కుమార్ ఎపిసోడ్ లో మాత్రం మామయ్యలా ప్రవర్తించాడు. అందులోనూ, సమంత విడాకుల గురించే మాట్లాడారు. కాఫీ విత్ కరణ్ 7 మీద చాలా ఫిర్యాదులొస్తున్నాయి. షోలో చాలా పర్సనల్ గా, పక్షపాతంతో వ్యవహారించాడని కరణ్ జోహార్‌పై ఆడియన్స్ గుర్రుగా ఉన్నారు. సమంత- అక్షయ్ కుమార్ మూడో ఎపిసోడ్ ఫ్యాన్స్ కి బాగా నచ్చింది. నిజానికి, సమంత నిక్కచ్చితనాన్ని, ధృడమైన వ్యక్తిత్వాన్ని ఈ […]
కాఫీ విత్ కరణ్ 7 మూడో ఎపిసోడ్ సన్సేషన్ అయ్యింది. సమంతతోపాటు అక్షయ్ కుమార్ ఈ షోలో ఉన్నారు. అయితే షోలో, సామ్ ఎప్పుడూ లేనంతగా నిక్కచ్చిగా ఉంది. కష్ట సమయాల గురించి మాట్లాడింది. విడిపోవడం గురించి క్లియర్ గా చెప్పింది. ఈ షోలో ఆమె నాగ చైతన్యతో ఎలాంటి అనుబంధంకూడా లేదని అంగీకరించింది. మా ఇద్దరినీ ఒక గదిలో ఉంచితే, మీరు పదునైన వస్తువులను దాచాలి వంటి కఠినమైన భావాలున్నాయి. విడిపోవడం అంత సులువుగా జరగలేదని […]