iDreamPost
android-app
ios-app

సీజ‌న్ 7 క‌రణ్ షోకి సౌత్ స్పైస్. ఇంత‌కీ గిఫ్ట్ హాంప‌ర్ లో ఏముంటాయి?

  • Published Jul 07, 2022 | 6:08 PM Updated Updated Jul 07, 2022 | 6:08 PM
  • Published Jul 07, 2022 | 6:08 PMUpdated Jul 07, 2022 | 6:08 PM
సీజ‌న్ 7 క‌రణ్ షోకి సౌత్ స్పైస్. ఇంత‌కీ గిఫ్ట్ హాంప‌ర్ లో ఏముంటాయి?

టాప్ సెల‌బ్రిటీ టాక్ షో కాఫీ విత్ క‌ర‌ణ్ అంటే గాసిప్స్ కోసం, సెల‌బ్రిటీల సీక్రెట్ కోసం ఆత్రుత‌గా వెతికే ల‌క్ష‌ల మంది ఇండియాలో ఉన్నారు. 2004లో స్టార్ట్ అయిన కాఫీ విత్ క‌ర‌ణ్, క‌ల్ట్ స్టాటస్ ను ఎంజాయ్ చేస్తోంది. ఈ షోలో క‌నిపించ‌డ‌మే సెల‌బ్రిటీల‌కు గొప్ప స్టేట‌స్ కింద లెక్క‌. ఎవ‌రుప‌డితే వాళ్లు అక్క‌డికి వెళ్ల‌రు. దానికో హోదా, Bollywood నేప‌థ్యం లాంటి చాలా లెక్క‌లే ఉంటాయి. స్టార్ కిడ్స్ ఎక్కువ‌గా క‌నిపిస్తారు.

Koffee with Karan 7 మ‌ళ్లీ Dinsey+ Hotstarలో స్ట్రీమింగ్ కానుంది. ఫ‌స్ట్ ఎపిసోడ్ ఆలియా భ‌ట్, ర‌ణ్ వీర్ సింగ్ లు క‌నిపించ‌నున్నారంటేనే అంద‌రికీలో ఎగ్జ‌ట్మెంట్ చాలా ఎక్కువగానే ఉంది. ఈసారి షో ఎంత స్పైసీగా ఉండ‌బోతోందో ట్ర‌యిలర్ రుచి చూపించేసింది. స‌మంత ఈసారి హైలెట్. అక్ష‌య్ కుమార్, అనిల్ క‌పూర్, వ‌రుణ్ ధావ‌న్, విజ‌య్ దేవ‌ర‌కొండ‌తోపాటు లైగ‌ర్ హీరోయిన్ అన‌న్య పాండే లాంటి స్టార్లు కౌచ్ లో క‌నిపించ‌నున్నారు. ఎన్న‌డు లేన‌ట్లుగా సౌత్ స్పైస్ ,ఈసారి క‌రణ్ షోకి బిగ్ ఎట్రాక్ష‌న్.

షో మొత్తం స‌ర‌దాస‌ర‌దా సాగినా, ర్యాపిడ్ ఫ‌ర్ అంటే ఒక్కసారిగా ఎటెన్ష‌న్. చివ‌ర్లో ఇచ్చే గిఫ్ట్ హాంప‌ర్ లో ఏముంటాయి? ఫ్యాన్స్ లో ఒక‌టే ఆస‌క్తి.

కాఫీ విత్ కరణ్ కి బాలీవుడ్ లో, ఇంగ్లీషు మాట్లాలో వ‌ర్గాల్లో చాలా క్రేజ్. ఈ షోలో రాపిడ్-ఫైర్ రౌండ్ అంటేనే చాలా పాపుల‌ర్. సెల‌బ్రిటీల గుట్టు క‌నిపెట్టే అవ‌కాశం ఇక్క‌డే ఆడియ‌న్స్ కు దొరుకుతుంది. హోస్ట్ జోహార్ సెలబ్రిటీలను ప్ర‌శ్న‌లు అడుగుతాడు. వాటిలో చాలా చమ‌త్కారం ఉంటుంది. బోల్డంత గ్యాపిస్ కూడా. ఆ ప్రశ్నలకు జ‌వాబిచ్చేవారు, త‌మ ఫీలింగ్స్ బైట‌పెట్టేవారికి జోహార్ గిఫ్ట్ హ్యాంప‌ర్ నిస్తాడు.

సెల‌బ్రిటీలు ఇంటికి ప‌ట్టుకెళ్లే ఈ హాంప‌ర్ లో ఏముంటాయి? ఈ హాంపర్ చాలా కాస్ట్ల్నీ. నిజంగా ఖరీదైన వస్తువులేఉంటాయి. కాఫీ హాంపర్‌లో ఈసారి హోస్ట్ కరణ్ జోహార్ మరికొన్ని ల‌గ్జ‌రీ ప్రొడ‌క్ట్స్ ను యాడ్ చేశాడు. ఇప్పుడు దీని రేటు బాగా పెరిగింది.

ఈ హాంప‌ర్ లో ఏముంటాయి?
coffee French Press, personalized roasted coffee, a coffee mug ఉంటాయి. క‌రణ్ జోహార్ వీటితోపాటు chocolates, brownies ఇస్తాడు. ఈసారి క‌రణ్ జోహార్ ఈ హాంప‌ర్ రేంజ్ పెంచేశాడు. champagne బాటిల్, iPhone, Bluetooth speakers, handmade soaps, skin care products, home decor vouchers వోచ‌ర్స్ ఇస్తున్నాడు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş