iDreamPost
android-app
ios-app

Koffee With Karan 7: సమంతా, అక్షయ్ కెమిస్ట్రీ స్క్రీన్ మీద సెగ‌లు పుట్టించింది, వీడియో వాచ్

  • Published Jul 20, 2022 | 4:21 PM Updated Updated Jul 20, 2022 | 4:21 PM
  • Published Jul 20, 2022 | 4:21 PMUpdated Jul 20, 2022 | 4:21 PM
Koffee With Karan 7: సమంతా, అక్షయ్ కెమిస్ట్రీ స్క్రీన్ మీద సెగ‌లు పుట్టించింది, వీడియో వాచ్

కాఫీ విత్ కరణ్ 7 వీడియో రిలీజ్ అయితే చాలు స‌న్సేష‌న్ అవుతోంది. తాజా వీడియాలో, సమంత( Samantha Ruth Prabhu), అక్షయ్ కుమార్ లు ఊ అంటావా మావా సాంగ్ కి డాన్స్ వేశారు.


సౌత్ సూప‌ర్ స్టార్ సమంత గురువారం కాఫీ విత్ కరణ్ సీజన్ 7(Karan Johar’s game show Koffee With Karan season 7)లో అరంగేట్రం చేసింది. ఆమె హాట్ నెస్ సీజ‌న్7 హీట్ పెంచింది. స‌మంత‌ను అక్ష‌య్ కుమార్ ఎత్తుకొని తీసుకొని రావ‌డం టాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్. ఇద్ద‌రి మ‌ధ్య మంచి రిథ‌మ్ ఉంది. బ్యూటీఫుల్ కెమిస్ట్రీతో, చూసేవాళ్ల హార్ట్ బీట్ పెంచారు. ఇక పుష్ప సినిమాను త‌న‌ ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ తో మ‌రో రేంజ్ కు తీసుకెళ్లిన స‌మంత‌, ఇప్పుడు బాలీవుడ్ హీరోలకు బిగ్ క్ర‌ష్.

డిస్నీ+హాట్‌స్టార్, సోషల్ మీడియాలో సమంత, అక్షయ్ కుమార్ ఊ అంటావా సాంగ్ ను షేర్ చేయ‌డంతోనే ట్రెండ్ అయిపోయింది. ఈ వీడియాలో సమంత ఎరుపు రంగు టాప్, పింక్ ప్యాంటుతో స్టైల్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక‌, ప్రోమోలో, అక్షయ్ షోలోకి వ‌స్తున్న‌ప్పుడు సమంతను తన చేతుల్లో ఎత్తుకొని తీసుకొచ్చారు. ఇద్ద‌రూ క‌ల‌సి క‌ర‌ణ్ ని ఆడుకున్నారు. ఫ‌న్ చేశారు. చాలాసార్లు క‌ర‌ణ్ నోరెళ్ల‌బెట్టి ఇద్ద‌రినీ చూస్తూ ఉండిపోయాడు.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom