iDreamPost
android-app
ios-app

Koffee With Karan 7: మాజీ భార్యలు కిరణ్ రావ్ , రీనా దత్తా, లైంగిక‌ జీవితాలు, ఫ్యాషన్ గురించి అమీర్ ఖాన్ ఏం చెప్పారు?

  • Published Aug 03, 2022 | 4:49 PM Updated Updated Aug 03, 2022 | 4:49 PM
  • Published Aug 03, 2022 | 4:49 PMUpdated Aug 03, 2022 | 4:49 PM
Koffee With Karan 7: మాజీ భార్యలు కిరణ్ రావ్ , రీనా దత్తా, లైంగిక‌ జీవితాలు, ఫ్యాషన్ గురించి అమీర్ ఖాన్ ఏం చెప్పారు?

కరణ్ జోహార్ Koffee With Karan 7కి నెక్ట్స్ ఎపిసోడ్ స్పెష‌ల్ గెస్ట్స్ గా అమీర్ ఖాన్ , కరీనా కపూర్ ఖాన్ వ‌చ్చారు. ఈ ఇద్ద‌రు సూప‌ర్ స్టార్స్ లాల్ సింగ్ చద్దా విడుదలకు ముందు షోలో కనిపించబోతున్నారు. అందుకే ఈ ప్రోమో ట్రెండింగ్ అవుతోంది. అందులో సెక్స్ లైఫ్, ఫ్యాషన్ తోపాటు చాలా విష‌యాల గురించి ఇద్ద‌రూ చ‌ర్చించిన‌ట్లు క‌నిపిస్తోంది. అమీర్ ఖాన్ మాజీ భార్యలు రీనా దత్తా , కిరణ్ రావ్‌ల గురించి మాట్లాడాడు. గతేడాది కిరణ్‌రావుతో అమీర్ ఖాన్ విడిపోయాడు.

ఇద్ద‌రు భార్య‌ల‌తో విడిపోయినా వాళ్ల‌తో త‌న‌కున్న అనుబంధం గురించి అమీర్ ఖాన్ చెప్పాడు. తనకు ఈ ఇద్దరు మహిళలంటే గొప్ప‌ గౌరవం ఉందని, తమది ఒకే పెద్ద కుటుంబం లాంటిదని చెప్పాడు. ఎంత బిజీగా ఉన్నా వారానికి ఒక్కసారైనా కలుసుకునేలా ప్లాన్ చేస్తాడంట‌. “నాకు వారిద్దరి పట్ల గొప్ప‌గౌరవం ఉంది. హమ్ లోగ్ హమేషా పరివార్ హే రహేంగే, ఎంత బిజీగా ఉన్నాస‌రే, “మేమంతా వారానికి ఒకసారి కలుస్తాం. మా మ‌ధ్య‌ ఒకరి పట్ల ఒకరికి నిజమైన శ్రద్ధ, ప్రేమ, గౌరవం అన్నీ ఉంటాయ‌ని అమీర్ ఖాన్ చెప్పాడు.

ఇక క‌రణ్ షో అంటేనే సెక్స్ క‌బుర్లు, గాపిస్ప్, హాట్ కామెంట్స్ ఉంటాయి. ఈ ఎపిసోడ్ లోనూ అంతే. కాక‌పోతే, అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్‌లకు క‌ర‌ణ్ గురించి తెలుసుకాబ‌ట్టి, అత‌న్నే తిరిగి ఆటాడుకున్నారు. అందుకే ఈ ఎపిసోడ్ చాలా సరదాగా వ‌చ్చింది. పిల్లలు పుట్టిన తర్వాత సంతృప్తిక‌ర‌మైన‌ సెక్స్ అనేది అపోహ? అని కరణ్ జోహార్ కరీనాను అడిగాడు. అంతే అప్ప‌టిదాకా వేచిచూసిన‌ట్లుగా, క‌ర‌ణ్ జోహాను గ‌ట్టిగా ఓ ఆటాడుకుంది. ‘మీకు తెలియదా?’ అని కరీనా కపూర్ ధీటుగా సమాధానమిచ్చింది. దీంతో క‌ర‌ణ్ జోహార్ సర్దుకున్నాడు. ‘మా అమ్మ ఈ షో చూస్తారు. ఇలా నా లైంగిక జీవితం గురించి మాట్లాడటం బాగుండదేమో?’ అని కరణ్‌ చెప్పగా వెంటనే అమీర్ ఖాన్ అందుకున్నాడు. ‘మీరు ఇతరుల లైంగిక జీవితం గురించి మాట్లాడటాన్ని మాత్రం మీ అమ్మగారు పట్టించుకోవడం లేదు కదా?’ అని అమీర్‌ అనడంతో షోలో న‌వ్వులు వినిపించాయి.

కరీనా కపూర్ ఖాన్ అమీర్ ఖాన్ ఫ్యాషన్ సెన్స్ గురించి సరదాగా మాట్లాడి అతనికి మైనస్ రేటింగ్ ఇచ్చింది. ఈ రేటింగ్ బాగా వైర‌ల్ అయ్యింది.

లాల్ సింగ్ చ‌ద్దా, ఆగస్ట్ 11, 2022న విడుదల కానుంది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నాగ చైతన్యది కీలక పాత్.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio