ఉపాధ్యాయుడు అంటే చేతులెత్తి మొక్కుతాం. ఎందుకంటే రేపటి పౌరులను తయారు చేసే గురుతర బాధ్యతలో ఉన్నందుకు. కానీ అటువంటి ఉపాధ్యాయుడు బుద్ధి వక్రించి తన వద్ద చదువుకునే ఆడపిల్లల పాలిట కీచకుడిగా మారితే? పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన వాడు ఆడపిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అలా 30 ఏళ్లపాటు ఆ కీచక ఉపాధ్యాయుడి హింసని భరించారు 60మంది చిన్నారులు. ఆ ఉపాధ్యాయుడి కీచక క్రీడ ఏడాది రెండేళ్లు కాదు 30 ఏళ్లు సాగింది. ఇప్పుడు రిటైర్ అవ్వడంతో […]
ఓ మోడల్, నటి పుట్టిన రోజు నాడే మరణించిన సంఘటన పలువురిని కలచివేస్తుంది. కేరళలోని కోజికోడ్కు చెందిన మోడల్, నటి షహానా మే 12న తన 21వ పుట్టినరోజు జరుపుకుంది. అదే రోజు అర్ధరాత్రి ఒంటిగంటకు షహనా చనిపోయిందంటూ తన ఇంట్లో వాళ్ళకి ఫోన్ వచ్చింది. అయితే షహనా చావుకు ఆమె భర్తే కారణమని ఆమె తల్లితండ్రులు ఆరోపిస్తూ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె భర్త సజ్జద్ ని అదుపులోకి తీసుకొని విచారించారు పోలీసులు. అతన్ని […]
ఇప్పుడున్న సమాజంలో పక్కమనిషికి సహాయం చేయడమే గగనమైపోయింది. కానీ ఓ బాలుడికి క్యాన్సర్ వచ్చి ఆపరేషన్ చేయాల్సి వస్తే ఊరి వాళ్లంతా కలిసి అయిదు గంటల్లో 91 లక్షలు వసూలు చేసి మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. ఈ అరుదైన ఘటన కేరళలో జరిగింది. కొట్టాయంకు చెందిన అతిరంపూజ గ్రామంలో జెరోమ్ కె జస్టిన్ అనే ఆరేళ్ల బాలుడికి క్యాన్సర్ సోకిందని, అతనికి బోన్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స చేయాలని వైద్యులు సూచించారు. దీనికోసం దాదాపు […]
కేరళలోని పాలక్కడ్ పట్టణంలో మునిసిపల్ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించిన ఆనందంలో బీజేపీ కార్యకర్తలు ఆ పట్టణ మునిసిపల్ భవనంపై కాషాయ జెండాలు ఎగురవేశారు. ఛత్రపతి శివాజీ, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫొటోలు ఉన్న భారీ బ్యానర్లను ప్రదర్శించారు. వాటిలో ఓ జెండాపై ‘జై శ్రీరామ్’ అని నినాదం రాసి ఉంది. ఇది కాస్తా వివాదంగా మారింది. మతపరంగా రెచ్చగొట్టే జెండాలను బీజేపీ కార్యకర్తలు ఎగురవేశారని పాలక్కడ్ మునిసిపల్ కార్యదర్శి […]
కేరళ స్థానిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మూడు దశల్లో సాగిన పోలింగ్ ఫలితాలు ఆసక్తిగా కనిపిస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 78.62 శాతం పోలింగ్ జరిగింది. అధికార ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ హోరాహోరీగా తలబడ్డాయి. కొన్ని నెలల్లో జరగబోయే శాసన సభ ఎన్నికల ఫలితాలకు అద్దంపట్టేలా స్థానిక ఎన్నికల ఫలితాలుంటాయని అంతా భావిస్తున్నారు. దాంతో అందరి దృష్టి వాటిపై పడింది. అందులోనూ కరోనా విషయంలో కేరళ సర్కారు తీరుకి ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కాయి. కానీ కేరళ […]
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయం హక్కులపై కొనసాగుతున్న వివాదం పరిష్కారమైంది. దాదాపు 9 ఏళ్లుగా నలుగుతున్న ఈ సమస్యకు సుప్రిం పరిస్కారం చూపింది. ట్రావెన్కోర్ రాజకుటుంబానికి అనుకూలంగా దేశ అత్యున్నత ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఆలయ నిర్వహణ బాధ్యతలను ట్రావెన్కోర్ కుటుంబానికే అప్పగిస్తూ తీర్పు చెప్పింది. ఆలయంపై రాజకుటుంబానికి ఉన్న హక్కులను సమర్థించింది. ఆలయ నిర్వహణకు తాత్కాలికంగా త్రివేండ్ర జిల్లా న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమిటీని నియమించింది. శాశ్వత కమిటీ ఏర్పాటయ్యే వరకూ ఈ కమిటీ ఆలయ […]
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కేరళ వరకూ వచ్చేసరికి చిన్నబోయింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ విజృంభిస్తున్న వైరస్.. కేరళలో కాస్త నెమ్మదిగానే ఉంది. ఇప్పటి వరకూ అక్కడ నమోదైన కేసులు 3,600 మాత్రమే.. వారిలో కేవలం ఇద్దరు మాత్రమే మృతి చెందారు. అందుకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె. శైలజా టీచర్ ముందు చూపు.. నిబద్ధతతో కూడిన అప్రమత్తతే కారణం.. అని చెప్పక తప్పదు. అందుకే ప్రపంచానికే పెద్దన్న అయిన ఐక్య రాజ్య సమితి సైతం […]
ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో మలయాళం హిట్ సినిమాల రీమేకుల కోసం పోటీ పెరిగిపోయింది. అక్కడి నేటివిటీని దృష్టిలో పెట్టుకున్న వాటిని కూడా పోటీ పడి మరీ కొంటున్నారు. సత్య దేవ్ లాంటి చిన్న హీరోతో మొదలుకుని మెగాస్టార్ చిరంజీవి దాకా అందరూ ఇదే బాట పడుతున్నారు. మాములుగా అయితే మలయాళంలో ఎంత పెద్ద స్టార్ నటించిన సినిమా అయినా నిన్నా మొన్నటి వరకు మహా అయితే 50 లక్షల లోపే రేట్ ఉండేది. చిన్న హీరో […]
బిజెపి సీనియర్ నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీపై కేసు నమోదైంది. ఎందుకంటే ఇటీవలి ఆమె కేరళలోని మలప్పురం జిల్లా ప్రజలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యల వల్ల ఆమెపై కేసు నమోదు చేశారు. కేరళలోని మలప్పురం జిల్లా, జిల్లా వాసులను కించపరిచే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారంటూ మలప్పురానికి చెందిన సుభాష్ చంద్రన్ అనే అడ్వకేట్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మే 29న జరిగిన ఏనుగు ఘటన పాలక్కడ్ జిల్లాలో చోటుచేసుకుందని, మలప్పురం జిల్లాలో కాదని ఆయన […]