నందమూరి వారసుల్లో ఒకడిగా పరిశ్రమకు పరిచయమైన కళ్యాణ్ రామ్ అడపాదడపా హిట్లు సాధిస్తున్నప్పటికీ వాటి కన్నా ఎక్కువ ఫ్లాపులే ఉండటంతో కెరీర్ ఆశించినంత వేగంగా సాగలేదు. తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తో పోలిస్తే తను చాలా వెనుకబడ్డాడు. అయినా కూడా కళ్యాణ్ రామ్ మీద ప్రేక్షకుల్లో సాఫ్ట్ కార్నర్ ఉంది. చేసే ప్రయోగాలు కావొచ్చు, మనిషి వ్యక్తిత్వం కావొచ్చు వివాదాలకు దూరంగా తన పని తాను చేసుకునే కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ మీద […]
ఎల్లుండి విడుదల కాబోతున్న బింబిసార, సీతారామంల మీద ప్రేక్షకులకు మంచి అంచనాలే ఉన్నాయి. గత వారం రామారావు ఆన్ డ్యూటీ తీవ్రంగా నిరాశపరచడమే కాదు భారీ నష్టాలు మిగల్చడంతో ఇప్పుడు ఆశలన్నీ వీటి మీదే ఉన్నాయి. వందల కోట్ల వేల్యూ ఉన్న స్టార్ హీరోలు కాకపోయినా డిఫరెంట్ గా అనిపిస్తున్న కంటెంట్ ఆడియన్స్ ని ఆకరిస్తోంది. రెండూ పీరియాడిక్ డ్రామాలను ఆధారంగా చేసుకున్న కథలే అయినప్పటికీ బింబిసారలో ఫాంటసీ మిక్స్ ఉండటం మాస్ ని ఎక్కువగా ఆకట్టుకునేలా […]
నందమూరి కళ్యాణ్ రామ్ ఈ తరహాలో ఇప్పటిదాకా కనిపించలేదు. ఆయన సినిమా వచ్చికూడా చాలా కాలమైంది. ఆయన బింబిసార సినిమాలో రెండు కాలాలను ఏకం చేసే ప్రయత్నం కనిపించింది. బింబిసారుడు ఈ కాలంలోకి వస్తే? ఈ సినిమాకు దర్శకుడు వాశిష్ట మల్లిడి. ఈ దర్శకుడిని నమ్మకి భారీగా పెట్టుబడం చాలామందికి అనుమానం రేకిత్తించింది. అనుకున్నట్లుగా బింబిసార సినిమా వస్తోందా? రిలీజ్ అయిన బింబిసార ట్రయిలర్ అనుమాలన్నింటిని పటాపంచలు చేసింది. రెండున్నర నిమషాలకు పైగా సాగిన ఈ ట్రయిలర్లో […]
తెలుగు వారి మహనీయుడు, ఎందరో అభిమానులకు ఆరాధ్యదైవం అయిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి మే 28. ఈ రోజు ఆయన శత జయంతి కూడా కావడంతో ఎన్టీఆర్ అభిమానాలు, కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ ని సర్వాంగ సుదరంగా ముస్తాబు చేశారు. ఉదయం నుంచే అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు క్యూ […]
స్టార్ హీరో ఫ్యామిలీ అనే స్టాంప్ ఉండగానే ప్రేక్షకులు రెడ్ కార్పెట్ వేయరు. బలమైన కంటెంట్ ఉన్న సినిమాతో తామేంటో ప్రూవ్ చేసుకోగలిగినప్పుడే అభిమానులు అక్కున చేర్చుకుంటారు. లేకపోతే తిరస్కారం తప్పదు. ఒకేరోజు తొమ్మిది సినిమాల ఓపెనింగ్ తో నందమూరి బ్రాండ్ మీద ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తారకరత్న ఎంత త్వరగా కనుమరుగవ్వాల్సి వచ్చిందో చూసాం. హరికృష్ణ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తొలిఅడుగులు సైతం అంత సులభంగా పడలేదు. 2003లో […]
అరవింద సమేత వీర రాఘవ తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా రెండేళ్లు గ్యాప్ తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఇకపై స్పీడ్ పెంచబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 30వ సినిమాకు గ్రౌండ్ రెడీ చేసుకున్నట్టుగా లేటెస్ట్ అప్ డేట్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇవాళ సాయంత్రం 5 గంటలకు వెలువడే అవకాశం ఉంది. ఆర్ఆర్ఆర్ లో తన పార్ట్ షూటింగ్ మే లేదా జూన్ లో పూర్తయిపోతుందట. ఆ తర్వాత ఎక్కువ ఆలస్యం చేయకుండా త్రివిక్రమ్ […]
2020ని గ్రాండ్ గా ఆరంభించిన సంక్రాంతి సినిమాలు బాక్స్ ఆఫీస్ కు కలెక్షన్లను, ప్రేక్షకులకు వినోదాన్ని పుష్కలంగా అందించాయి. రేస్ లో రెండే నెగ్గినప్పటికీ మిగిలినవి సైతం వాటి స్థాయి కన్నా ఎక్కువే రాబట్టుకున్నాయి. థియేట్రికల్ రన్ పూర్తయ్యే పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఇక అందరి చూపు డిజిటల్ వీడియో స్ట్రీమింగ్ వైపు వెళ్తోంది. చిన్ని తెరకు ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నారు మూవీ లవర్స్. విశ్వసనీయ సమాచారం మేరకు వీటి డేట్లు వచ్చేశాయి. కాకపోతే […]
సంక్రాంతి హడావిడి ముగిసిపోయింది. మూవీ లవర్స్ కొత్త సినిమాలతో పండగ చేసుకున్నారు. అల వైకుంఠపురములో, సరిలేరు నీకేవ్వరు వాళ్ళ ఆకలిని తీర్చగా మరీ డై హార్డ్ ఫ్యాన్స్ అయిన వాళ్ళు రజని, కళ్యాణ్ రామ్ సినిమాలతో కూడా పండగ చేసుకున్నారు . ఇప్పుడీ అధ్యాయం ముగిసింది. బన్నీ, మహేష్ ల చిత్రాలు ఫైనల్ రన్ కు ఇంకా రానప్పటికీ ఎంతో కొంత డ్రాప్ ఉన్న మాట వాస్తవం. ఇదలా ఉంచితే ఈ శుక్రవారం రవితేజ డిస్కో రాజా […]
ఇటీవలే సంక్రాంతి పండక్కి స్టార్ల మధ్య పోటీపడి నలిగిపోయిన ఎంత మంచివాడవురా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. సెలవుల పుణ్యమాని కొంత, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరుల రద్దీ ప్రభావం కొంత మొత్తంగా కళ్యాణ్ రామ్ సినిమా ఎంతో కొంత రాబట్టుకున్న మాట నిజం. అయితే ఇలాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ ని ఇంత పోటీలో విడుదల చేయకూడదని, మాములు టైంలో అయితే ఇంకా బాగా ఆడేదని అంటున్న వారు లేకపోలేదు. నిజానికి కుటుంబ చిత్రాల ప్రేక్షకులంటూ […]