iDreamPost
android-app
ios-app

Devil Movie: OTT పార్ట్ నర్ ను లాక్ చేసుకున్న ‘డెవిల్’! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Published Dec 29, 2023 | 10:25 AM Updated Updated Dec 29, 2023 | 1:15 PM

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్.. తన ఓటీటీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకుంది. భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ డెవిల్ హక్కులను దక్కించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ డెవిల్.. తన ఓటీటీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకుంది. భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ డెవిల్ హక్కులను దక్కించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

  • Published Dec 29, 2023 | 10:25 AMUpdated Dec 29, 2023 | 1:15 PM
Devil Movie: OTT పార్ట్ నర్ ను లాక్ చేసుకున్న ‘డెవిల్’! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

నందమూరి కళ్యాణ్ రామ్.. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వేగం పెంచాడు. వరుసగా సినిమాలు చేస్తూ.. ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. లేటెస్ట్ గా ‘డెవిల్’ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించాడు ఈ నందమూరి హీరో. కళ్యాణ్ రామ్ కు జోడీగా సంయుక్త మీనన్ నటించగా.. అభిషేక్ నామా దర్శకత్వం బాధ్యతతో పాటుగా నిర్మాతగానూ వ్యవహరించాడు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. ట్విట్టర్ రివ్యూల్లో చాలా వరకు పాజిటీవ్ రివ్యూలో ఇస్తున్నారు నెటిజన్లు. బొమ్మ బ్లాక్ బస్టర్, ఊచకోత, కళ్యాణ్ రామ్ వన్ మ్యాన్ షో అంటూ రాసుకొస్తున్నారు. కాగా.. డెవిల్ మూవీ తన ఓటీటీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకుంది. భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ డెవిల్ హక్కులను దక్కించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

‘డెవిల్’.. నందమూరి కళ్యాణ్ రామ్ గూఢచారి పాత్రలో అభిషేక్ నామా దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ కు జోడీగా క్రేజీ హీరోయిన్ సంయుక్త మీనన్ నటించింది. డిసెంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. సోషల్ మీడియాలో డెవిల్ ట్రెండింగ్ లో ఉంది. ఈ పాత్రలో కళ్యణ్ రామ్ ను తప్ప మరెవరినీ ఊహించుకోలేని విధంగా నట విశ్వరూపం చూపించాడు. సినిమా మెుత్తాన్ని తన భుజస్కంధాలపై మోశాడు నందమూరి హీరో. మంచి కమర్షియల్, థ్రిల్లర్ మూవీ అంటూ ట్విట్టర్ వేదికగా నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.

ఇక యానిమల్ ఫేమ్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్దన్ రామేశ్వర్ ఇచ్చిన BGM నెక్ట్స్ లెవెల్ అనే చెప్పాలి. బీజీఎం సినిమా స్థాయిని పెంచిందని ప్రేక్షకులు చెప్పుకొస్తున్నారు. మూవీ స్లో అయిన చాలా చోట్ల బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సేవ్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. డెవిల్ తన ఓటీటీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ డెవిల్ మూవీకి సంబంధించిన డిజిటల్ హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసింది. ధర ఎంతన్నది తెలీదు కానీ.. అమెజాన్ ప్రైమ్ లో డెవిల్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయితే స్ట్రీమింగ్ డేట్ తో పాటుగా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. కళ్యాణ్ రామ్ కు మరో బ్లాక్ బస్టర్ హిట్ పడిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

Jojobet GirişjojobetJojobetHoliganbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabet