మనలో ప్రతి ఒక్కరం రైలు ప్రయాణం చేసే ఉంటాం. కిటికీ పక్కన కూర్చొని వచ్చే పోయే రైళ్ళను చూస్తూ, ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ప్రయాణంలో ఇలాంటి జ్ఞాపకాలు ప్రతి ఒక్కరికీ ఉంటాయి. అయితే ప్రతి రైలు వెనుక “X” అని రాసి ఉండటాన్ని కచ్చితంగా మీరు గమనించే ఉంటారు. మరి అలా ఎందుకు రాసి ఉంటుందో? దాని అర్థం ఏంటో? తెలుసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? రండి తెలుసుకుందాం. ప్రతి రైలు బండి వెనుక చివరి కంపార్ట్ మెంట్ పై ఈ ‘X’ గుర్తు […]
భారత్ – చైనా సరిహద్దుల్లో మన జవానుల వీరమరణంపై సైనికులే కాదు.. కేంద్ర ప్రభుత్వమే కాదు.. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతీకారం తీర్చుకుంటున్నాయి. దెబ్బకు దెబ్బ తీసేందుకు సైన్యం సిద్ధంగా ఉంటే.. ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు ప్రజలు, ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. బ్యాన్ చైనా అంటూ ప్రజలు చైనా వస్తువులపై ఇప్పటికే అనాసక్తి చూపుతున్నారు. కొందరు వ్యాపారులు కూడా చైనా దేశానికి చెందిన వస్తువులు అమ్మబోమని ప్రకటిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర సర్కారు చైనాకు సంబంధించి తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకుంది. […]
సరిహద్దుల్లో చైనా అవలంభిస్తున్న తీరు.. భారత సైనికుల వీర మరణంతో.. భారతీయులు తీవ్రమైన ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బ్యాన్ చైనా అంటూ ప్రచార జోరు హోరెత్తిస్తున్నారు. ఆ దేశ వస్తువులను కొనరాదంటూ చాలా మంది నిర్ణయించుకుంటున్నారు. అమరవీరుల సాక్షిగా ప్రమాణాలు కూడా చేస్తున్నారు. కొనేవారే కాదు.. కొందరు వ్యాపారులు కూడా చైనా దేశానికి చెందిన వస్తువుల అమ్మరాదని నిశ్చయించుకుంటున్నారు. గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో భారత జవాన్లు 20 మంది వీర మరణం […]