మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ ని పీక్స్ లో ఎంజాయ్ చేశాక ప్రస్తుతం సీనియర్ హీరోలతో సినిమాలు, వెబ్ సిరీస్ లతో చాలా బిజీ అయ్యింది. ఈ క్రమంలో వచ్చిందే బబ్లీ బౌన్సర్. డిస్నీ హాట్ స్టార్ లో నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. విలక్షణ చిత్రాలతో ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ తీస్తారని ఎంతో గొప్ప పేరున్న మధుర్ భండార్కర్ దర్శకుడు కావడంతో అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. ట్రైలర్ లో తమన్నా ఎన్నడూ లేనంత చలాకీగా కనిపించడం, […]
గత నెల 25న భారీ అంచనాలతో ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజైన లైగర్ ఎంత పెద్ద డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని తాలూకు నష్టాలకు పూచీగా నిలవడం పూరి జగన్నాధ్ కు తలకు మించిన భారంగా మారింది. ఇటీవలే తనను కలిసిన బయ్యర్లకు ఈ నెలాఖరులోగా ఫైనల్ సెటిల్ మెంట్ చేస్తానని హామీ ఇచ్చినట్టుగా ట్రేడ్ టాక్. విపరీతమైన ప్రమోషన్లకు తోడు దేశం మొత్తం వాట్ లగా దేంగే అంటూ టీమ్ ఇచ్చిన పబ్లిసిటీ మిస్ […]
రామ్ చరణ్ నాయక్ సినిమాలో హీరోయిన్ గా నటించిన అమలా పాల్(Amala Paul) గుర్తుందిగా. ఆ మధ్య దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకుని తర్వాత విడాకుల దాకా వెళ్ళిపోయి కొంత బ్రేక్ తీసుకుని మళ్ళీ తెరమీద కనిపించడం మొదలుపెట్టారు. ఇటీవలే నిర్మాతగా కూడా మారారు. కడవెర్ (తెలుగు టైటిల్ ఇదే పెట్టేశారు)(cadaver) ని ప్రొడ్యూస్ చేసి ఇటీవలే డిస్నీ హాట్ స్టార్(Disney+ Hotstar) ద్వారా ఓటిటి రిలీజ్ ఇచ్చేశారు. ఈవిడే కీలక పాత్ర పోషించగా చీకటి […]
ఈ వీకెండ్ లో భారీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అల్ రెడీ బింబిసార, సీతారామం సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్. థియేటర్ వద్దనుకొంటే, మీరు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ చేయదగిన సినిమాల లిస్ట్…మీ కోసం. డే షిఫ్ట్, నెట్‌ఫ్లిక్స్ Day Shift, Netflix డే షిఫ్ట్ అనేది శాన్ ఫెర్నాండో వ్యాలీ ప్రాంతంలో పూల్ క్లీనర్‌గా, తన కూతురికి మంచి జీవితం అందించడానికి అందించడానికి కష్టపడి పనిచేసే తండ్రి గురించిన యాక్షన్ […]
కాఫీ విత్ కరణ్ 7లో సారా అలీ ఖాన్( Sara Ali Khan), లీగర్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య అనుబంధం గురించి పెద్ద బాంబు విసిరింది. సెలబ్రిటీ గాసిప్ షో, కాఫీ విత్ కరణ్ కు బెస్ట్ ఫ్రెండ్ జాన్వీ కపూర్( Janhvi Kapoor)తో కలసి వచ్చిన సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండ- రష్మికల మధ్య ఏదో సమ్ థింగ్ ఉందని ఉప్పందించింది. బాలీవుడ్ కోరుకొనే ఇద్దరు స్టార్ కిడ్స్, లైగర్ […]
భారతి ఎయిర్టెల్ దూకుడు పెంచింది. డిస్నీ + హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియోతో సహా వివిధ OTTలకు సబ్‌స్క్రిప్షన్‌తో, ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. ఎయిర్టెల్ డిస్నీ + హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్ తో రూ. 499, రూ. 999, రూ. 1,199, రూ. 1,599ల నాలుగు పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్లలో కొన్నింటికి నెట్‌ఫ్లిక్స్ మంత్లీ సబ్స్క్రిప్షన్ కూడా ఉచితమే. ఏ ప్లాన్ కి ఏంటి ఫ్రీ? ఎయిర్టెల్ రూ. 499 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ […]
ఇకపై థియేటర్ కు ఓటిటికి మధ్య ఖచ్చితంగా 50 రోజుల నిబంధన ఉండాలని నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు తీర్మానం చేసుకున్నారు. ఒకవేళ దీన్ని అతిక్రమిస్తే ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయో చెప్పలేదు కానీ త్వరలోనే అవీ బయటికి వస్తాయి. వినడానికి ఇది బాగానే ఉన్నా ప్రాక్టికల్ గా ఎంతవరకు మంచి ఫలితాలు ఇస్తుందనే దాని గురించి పలు అనుమానాలున్నాయి. ముఖ్యంగా ఫ్లాప్ అయిన వాటికి ఎంత గ్యాప్ ఇచ్చినా ఒకటే.రిలీజైన మొదటి రోజే […]
లోక నాయకుడు కమల్ హాసన్ కి తిరుగు లేని బ్లాక్ బస్టర్ సక్సెస్ ఇచ్చిన విక్రమ్ ది హిట్ లిస్ట్ ఓటిటిలో వచ్చేస్తోంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్లో విడుదలైన 35 రోజులకు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ మేరకు జూలై 8 నుంచి మీ ఇంట్లోనే ఈ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ని చూడొచ్చని డిస్నీ హాట్ స్టార్ అఫీషియల్ గా ప్రకటించింది. నిజానికి ఈ న్యూస్ వారం క్రితమే లీకయ్యింది. కాకపోతే బాక్సాఫీస్ […]
స్సైడర్ మ్యాన్ మూవీ ఫ్యాన్స్ కి ఇది అదిరిపోయే వార్త. జూలై 1న డిస్నీ+ హాట్‌స్టార్‌లో వెనమ్ మూవీతోపాటు ఐదు స్పైడర్ మ్యాన్ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వెనం (2018), స్పైడర్ మ్యాన్ (2002), స్పైడర్ మ్యాన్ 2 (2004), స్పైడర్ మ్యాన్ 3 (2007), ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ (2012), స్పైడర్ మ్యాన్: హోమ్‌కమింగ్ (2017) జూలై 1న సబ్స్క్రైబర్లకు అందుబాటులోకి వస్తాయి. స్పైడర్ మాన్ Spider-Man (2002) సగటు కుర్రాడు పీటర్ పార్కర్ […]
విక్రమ్ సినిమా తమిళనాట ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేసింది. బాహుబలి2 రికార్డులను చెరిపేసేసింది. కమల్ హాసన్ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెంచేసిన విక్రమ్ సినిమా, దేశవ్యాప్తంగా 350కోట్ల మార్కును దాటేసింది. 400కోట్ల కోట్ల మార్క్ ను చేరుకోవచ్చు. ఇప్పటికీ థియేటర్లలో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు వస్తున్నారు. ఇంకో వారం పాటు విక్రమ్ సినిమా థియేటర్లలో కాసులు కురిపించనుంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ డిస్నీప్లస్ హాట్ స్టార్ తీసుకుంది. మరి ఎప్పటినుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ […]