iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన అద్భుతమైన లవ్ స్టోరీ! ఒక్కో సీన్ ఒక్కో ఆణిముత్యం!

  • Published May 14, 2024 | 5:21 PM Updated Updated May 14, 2024 | 5:21 PM

జీవీ ప్రకాష్ కుమార్ ఒక వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా సత్తా చాటుతూనే మరోపక్క హీరోగా కూడా వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్నాడు. తాజాగా ఈ హీరో నటించిన మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంట్రస్టింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ మే 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 

జీవీ ప్రకాష్ కుమార్ ఒక వైపు మ్యూజిక్ డైరెక్టర్ గా సత్తా చాటుతూనే మరోపక్క హీరోగా కూడా వైవిధ్యమైన సినిమాలతో అలరిస్తున్నాడు. తాజాగా ఈ హీరో నటించిన మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంట్రస్టింగ్ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ మే 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. 

  • Published May 14, 2024 | 5:21 PMUpdated May 14, 2024 | 5:21 PM
OTTలోకి వచ్చేసిన అద్భుతమైన లవ్ స్టోరీ! ఒక్కో సీన్ ఒక్కో ఆణిముత్యం!

ఒక పక్క మ్యూజిక్ డైరెక్టర్ గా సత్తా చాటుతూనే మరోపక్క హీరోగా కూడా సత్తా చాటుతున్నాడు జీవీ ప్రకాష్ కుమార్. మంచి మంచి సబ్జెక్ట్స్ తో అలరిస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా జీవీ ప్రకాష్ హీరోగా నటించిన కల్వన్ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 4న విడుదలైన ఈ మూవీ గ్రామీణ నేపథ్యంలో థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కింది. ఈ మూవీ మే 14 నుంచి డిస్నీ+ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతో పాటు తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులో చోరుడు టైటిల్ తో డబ్ అయ్యింది. ఈ మూవీలో జీవీ ప్రకాష్ సరసన లవ్ టుడే హీరోయిన్ ఇవానా నటించింది. భారతీ రాజా, చేరన్ రాజ్, వినోద్ మున్నా, ధీన వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ పాటలకు సంగీతం అందించగా.. రేవా నేపథ్య సంగీతం అందించారు. ఇక ఈ సినిమాని పీవీ శంకర్ డైరెక్ట్ చేయగా.. ఎక్సెస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఢిల్లీ బాబు నిర్మించారు. 

కథ:

కథ విషయానికొస్తే.. ఒక గ్రామంలో ఒక ఏనుగును బంధించేందుకు నలుగురు కుర్రాళ్ళు ప్రయత్నిస్తారు. ఆ ఏనుగును బంధిస్తే వారికి డబ్బులు ఇస్తామని అంటారు. ఆ డబ్బుల కోసం ఏనుగుని పట్టుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలో నలుగురు కుర్రాళ్లలో ఒకడైన హీరో హీరోయిన్ ప్రేమలో పడతారు. ఆ అమ్మాయితో ఎలా ప్రేమ వ్యవహారం నడిపాడు అనే అంశం చుట్టూ కథ నడుస్తుంది. హీరో క్రూరమైన అనాథ దొంగ, అలానే తెలివైనవాడు. సత్యమంగళం అనే అడవి అంచున ఉన్న గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. హీరో స్నేహితులు ఒక వృద్ధుడిని చేరదీస్తారు. అప్పటి నుంచి వారి జీవితాలు మారతాయి. హీరో నర్సింగ్ స్టూడెంట్ తో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం దొంగతనం మానేసి ఫారెస్ట్ ఆఫీసర్ అవ్వాలని అనుకుంటాడు. అయితే ఫ్రెండ్స్ చేరదీసిన పెద్దాయన హీరో మనసుని మార్చాలని అనుకుంటాడు. ఈ క్రమంలో హీరో అమ్మాయి ప్రేమ కోసం ఫారెస్ట్ ఆఫీసర్ అయ్యాడా? లేక పెద్దాయన చెప్పినట్టు ఏనుగు దొంగతనానికి సిద్ధమవుతాడా? అనేది మిగిలిన కథ.

అయితే ఈ సినిమా థియేటర్ లో ఆశించిన విజయాన్ని నమోదు చేయలేదు. జీవీ ప్రకాష్ హీరోగా ఏప్రిల్ 11న వచ్చిన డియర్ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. ఈ మూవీలో జీవీ సరసన ఐశ్వర్య రాజేష్ నటించింది. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తమిళంతో పాటు తెలుగులో కూడా అందుబాటులో ఉంది. థియేటర్ లో పెద్దగా ఆడకపోయినా గానీ ఓటీటీలో మాత్రం రెస్పాన్స్ బాగుంది. గురక కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా. ఈ మూవీలో హీరోయిన్ గురక పెడుతుంది. సినిమా బాగుంటుంది. ఇప్పుడు ఈ మూవీ తర్వాత వచ్చిన కల్వన్ కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది. డిస్నీ+ హాట్ స్టార్ లో ఈ మూవీ అందుబాటులో ఉంది. చూసేయండి మరి.

Jojobet GirişjojobetjojobetJojobetMadridbetjojobetJojobetjojobetJojobetkingroyaljojobetjojobetcasibomcasibomjojobetjojobetcasibom girişchild pornbetciobetciobetciojojobet girişGrandpashabetHoliganbetHoliganbetTipobet