iDreamPost
android-app
ios-app

ఈ వారం OTTలో రిలీజ్ కానున్న 29 సినిమాలు! లియోతో పాటుగా..

  • Author Soma Sekhar Published - 04:02 PM, Mon - 13 November 23

ఈ వారం మూవీ లవర్స్ కు పండగనే చెప్పాలి. ఎందుకంటే దళపతి విజయ్ నటించిన లియోతో పాటుగా ఏకంగా 28 సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. మరి ఆ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

ఈ వారం మూవీ లవర్స్ కు పండగనే చెప్పాలి. ఎందుకంటే దళపతి విజయ్ నటించిన లియోతో పాటుగా ఏకంగా 28 సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. మరి ఆ లిస్ట్ ఇప్పుడు చూద్దాం.

  • Author Soma Sekhar Published - 04:02 PM, Mon - 13 November 23
ఈ వారం OTTలో రిలీజ్ కానున్న 29 సినిమాలు! లియోతో పాటుగా..

ప్రతి వారం మూవీ లవర్స్ ను పలకరించడానికి కొత్త కొత్త సినిమాల, వెబ్ సిరీస్ లు వస్తూ ఉంటాయి. ఇక వారం వారం ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న సినిమాలను చూస్తుంటే మతిపోతోంది. ఇక ఈ వారం మూవీ లవర్స్ కు పండగనే చెప్పాలి. ఎందుకంటే దళపతి విజయ్ నటించిన లియోతో పాటుగా ఏకంగా 28 సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. మరి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

ఓటీటీ ప్రియులకు ఈ వారం అదిరిపోయే సినిమాలు వారి ముందుకు రానున్నాయి. ఈ వారం ఏకంగా 29 సినిమాలు ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. అందులో ప్రత్యేకంగా నిలుస్తోంది దళపతి విజయ్ నటించిన లియో మూవీ. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించి.. ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమైంది. ఈ చిత్రంతో పాటుగా మరో 28 చిత్రాలు సినిమా ప్రేమికులను పలకరించడానికి రానున్నాయి. మరి ఈ వారం స్ట్రీమింగ్ అయ్యే సినిమాల లిస్ట్ ఓసారి చూద్దాం.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న సినిమాలు, సిరీస్ లు

  • కంగ్రాట్స్ మై ఎక్స్! – నవంబర్ 16
  • ట్రెవార్ వల్లాస్: టెరోడాక్టల్ – నవంబర్ 14
  • ట్విన్ లవ్ – నవంబర్ 17
  • మ్యాక్లైన్స్ బేబీ: ద టైలర్ పెర్రీ స్టోరీ – నవంబర్ 17

నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానున్న మూవీస్

  • క్రిమినల్ కోడ్ – నవంబర్ 14
  • హౌ టూ బికమ్ ఏ మాబ్ బాస్ – నవంబర్ 14
  • సబర్అటేర్నా – నవంబర్ 14
  • బెస్ట్ క్రిస్మస్ ఎవర్ – నవంబర్ 16
  • క్రాషింగ్ ఈద్ – నవంబర్ 15
  • ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ – నవంబర్ 16
  • లియో – నవంబర్ 16
  • ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 – నవంబర్ 16
  • బిలీవర్ 2 – నవంబర్ 17
  • ఆల్ టైమ్ హై – నవంబర్ 17
  • కోకమెలన్ లేన్ – నవంబర్ 17 రస్టిన్( ఇంగ్లీష్ మూవీ, నవంబర్ 17)
  • స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ – నవంబర్ 17
  • సీ యూ ఆన్ వీనస్ – నవంబర్ 17 సుఖీ(హిందీ)
  • ద డాడ్స్ – నవంబర్ 17
  • ద క్విన్స్ టౌన్ కింగ్స్ – నవంబర్ 17
  • ద రైల్వే మెన్ – నవంబర్ 18
  • వి ఫర్ వెంజెన్స్ – నవంబర్ 18

బుక్ మై షో ద ఎక్సార్సిస్ట్

  • బిలీవర్ – నవంబర్ 17

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  • అపూర్వ – నవంబర్ 15
  • చిన్నా – నవంబర్ 17
  • డ్యాషింగ్ త్రూ ద స్నో – నవంబర్ 17
  • కన్నూర్ స్వ్కాడ్ – నవంబర్ 17
  • షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ – నవంబర్ 17

జియో సినిమా

  • ద ఫ్లాష్ – నవంబర్ 15
  • ఆపిల్ ప్లస్ టీవీ మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్ స్టర్స్ – నవంబర్ 17

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet