పవన్ కళ్యాణ్ తొలి పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. అందులోనూ ఆయన ఇటీవల చేస్తున్న కమర్షియల్ సినిమాలకు భిన్నంగా గ్రాండియర్ గా నిర్మిస్తున్న సినిమా. అదేంటో పవన్ డైరెక్టర్ క్రిష్ కలసిచేస్తున్న “హరి హర వీర మల్లు” ప్రారంభం నుంచీ అనేక అడ్డంకులు. ఏఎం రత్నం తన స్థాయికి మించి ఖర్చుచేశారు. సినిమాను మూడేళ్ల క్రితమే ప్రకటించారు. షూటింగ్ ప్రారంభమైంది. మధ్యలో కోవిడ్. అప్పుడప్పుడు షూటింగ్, మళ్లీ గ్యాప్. ఈలోగా మధ్యలో కొన్ని సినిమాలు వచ్చి […]
పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న హరిహర వీరమల్లు మీద నీలినీడలు కమ్ముకుంటున్నాయని ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే విపరీతమైన జాప్యం జరిగింది. నిర్మాత ఏఎం రత్నం కోట్ల రూపాయలు మంచి నీళ్లలా ఖర్చు పెట్టేశారు. గౌతమిపుత్ర శాతకర్ణికి బడ్జెట్ కంట్రోల్ లో పెట్టి పూర్తి చేసిన దర్శకుడు క్రిష్ దీనికి మాత్రం అలా చేయలేకపోయారని ఇన్ సైడ్ టాక్. దానికి చాలా కారణాలున్నాయి. మొదటిది కరోనా లాక్ డౌన్స్. చాలాసార్లు వాయిదా పడటం […]
ప్రస్తుతం పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ చివరి స్టేజిలో ఉన్న పవన్ కళ్యాణ్ దీని తర్వాత చేస్తున్న సినిమా మీదే అభిమానుల దృష్టి ఎక్కువగా ఉంది. కారణం భారీ చిత్రాల నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో పీరియాడిక్ డ్రామాగా దీన్ని రూపొందించడం. ఇప్పటికే దీని సెట్ తాలుకు ఫోటోలు కొద్దిరోజుల క్రితం ఐడ్రీం ఎక్స్ క్లూజివ్ గా అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరికొన్ని అప్ డేట్స్ అనఫీషియల్ గా చక్కర్లు కొడుతున్నాయి. […]
ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సంచలనం రేపిన పవన్ కళ్యాణ్ వాటి మేకింగ్ లోనూ వేగం ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ దాదాపు క్లైమాక్స్ కు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలు, శృతి హాసన్ పాల్గొనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహా మొత్తం పూర్తయ్యింది. పంచాయితీ ఎలక్షన్స్ నేపథ్యంలో పవన్ షూట్ కు బ్రేక్ ఇస్తాడనే వార్తల నేపథ్యంలో దిల్ రాజు కొత్త డేట్ ని ప్రకటించే […]
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరియు మొదటగా విడుదలయ్యేది పింక్ రీమేకే కానీ అందరి దృష్టి తర్వాత రాబోయే క్రిష్ మూవీ మీదే ఉంది. విభిన్నమైన కథలతో లిమిటెడ్ బడ్జెట్ తోనే రిచ్ మేకింగ్ తో మెప్పించే క్రిష్ ఇప్పుడు పవన్ తో పీరియాడిక్ డ్రామా చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రచారంలో ఉంది. తెలంగాణ యోధుడు పండగ సాయన్న కథని కూడా చెప్పుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇందులో రెండు కీలక పాత్రలకు బాలీవుడ్ యాక్టర్స్ ని తీసుకున్నట్టు సమాచారం. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ ఇచ్చాక చేస్తున్న సినిమాల తాలూకు అప్ డేట్స్ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకేసారి మూడు ప్రకటించడంతో రెండేళ్లలో తమ హీరోని అన్నిసార్లు చూసుకోవచ్చన్న ఉత్సాహం వాళ్ళలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పింక్ రీమేక్ ఎలాగూ చిన్న బడ్జెట్ అందులోనూ చూసిన కథే కాబట్టి దాని మీద భారీ అంచనాలు లేవు కానీ ఆ తర్వాత క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ డ్రామా మీదే హైప్ ఎక్కువగా ఉంది. తెలంగాణా పోరాట […]