iDreamPost
android-app
ios-app

నెల వ్యవధిలో 2 రిలీజ్ లు.. క్రిష్ దశ తిరిగినట్టే

  • Published Jun 03, 2025 | 12:20 PM Updated Updated Jun 03, 2025 | 12:20 PM

c\ప్రస్తుతం దర్శకులకు ఏడాదికి ఒక సినిమా తీయడమే కష్టంగా అనిపిస్తుంది. ప్రేక్షకులు కథను ఆదరించే పద్దతిని బట్టి వారు కూడా సినిమాకు కొసమెరుపులు దిద్దాల్సి వస్తుంది. ఈ కారణంగా సినిమాలు అనుకున్నదానికంటే కాస్త అటు ఇటుగానే కంప్లీట్ అవుతున్నాయి.

c\ప్రస్తుతం దర్శకులకు ఏడాదికి ఒక సినిమా తీయడమే కష్టంగా అనిపిస్తుంది. ప్రేక్షకులు కథను ఆదరించే పద్దతిని బట్టి వారు కూడా సినిమాకు కొసమెరుపులు దిద్దాల్సి వస్తుంది. ఈ కారణంగా సినిమాలు అనుకున్నదానికంటే కాస్త అటు ఇటుగానే కంప్లీట్ అవుతున్నాయి.

  • Published Jun 03, 2025 | 12:20 PMUpdated Jun 03, 2025 | 12:20 PM
నెల వ్యవధిలో 2 రిలీజ్ లు.. క్రిష్ దశ తిరిగినట్టే

ప్రస్తుతం దర్శకులకు ఏడాదికి ఒక సినిమా తీయడమే కష్టంగా అనిపిస్తుంది. ప్రేక్షకులు కథను ఆదరించే పద్దతిని బట్టి వారు కూడా సినిమాకు కొసమెరుపులు దిద్దాల్సి వస్తుంది. ఈ కారణంగా సినిమాలు అనుకున్నదానికంటే కాస్త అటు ఇటుగానే కంప్లీట్ అవుతున్నాయి. ఇక కొందరు పెద్ద హీరోలతో చేయడం వలన.. మరికొందరు స్క్రిప్ట్ పరంగా సినిమాలను ఆలస్యంగా తెర మీదకు తీసుకు వస్తూ ఉంటారు. అయితే క్రిష్ మాత్రం అనుకోకుండా నెల వ్యవధిలో రెండు సినిమాలను రిలీజ్ చేయబోతున్నారు. వాటిలో ముందు జూన్ 12 న పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రాబోతుంది. ఈ సినిమాకు ప్రెసెంట్ డైరెక్ట్ చేసేది జ్యోతికృష్ణనే కానీ మూడేళ్ల క్రిందటే క్రిష్ ఈ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అయ్యాడట.

ఇక ఆ తర్వాత జులై 12న అనుష్క ఘాటీ మూవీ రాబోతుంది. ఇది క్రిష్ సోలోగా డైరెక్ట్ చేసిన సినిమా. ఈ రెండు సినిమాలు భారీ బడ్జెట్ తో రూపొందించినవే. ఒకటి పిరియాడికల్ డ్రామా అయితే మరొకటి హిస్టారికల్ ఫిల్మ్. పైగా అటు పవన్ కళ్యాణ్ ఇటు అనుష్క ఇద్దరు చాలా గ్యాప్ తర్వాత తెరమీద కనిపించబోతున్నారు. సో ఈ రెండు కనుక సక్సెస్ అందుకుంటే క్రిష్ దశ తిరిగినట్టే. గత కొంతకాలంగా క్రిష్ నుంచి వచ్చిన సినిమాలేమి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు. ఇక ఇవి ఏ మాత్రం పాజిటివ్ టాక్ సంపాదించుకున్న క్రిష్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చేస్తాడు. వీరమల్లులో క్రిష్ కంట్రిబ్యూషన్ ఎంత అనేది చెప్పలేము కానీ ఘాటీ క్రెడిట్ మాత్రం పూర్తిగా క్రిష్ కే దక్కుతుంది. ఇక రిజల్ట్ ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş