‘కరోనా కొత్త రకం స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలను ఇళ్లలోనే జరుపుకోవాలి’ అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలన్నారు. కొత్త స్ట్రెయిన్ కలకలం, టీకా రవాణా, నిల్వ, పంపిణీ అంశాలపై ఈటల వైద్య ఆరోగ్య శాఖాధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. యూకే నుంచి వచ్చి పాజిటివ్‌గా తేలినవారిని […]
కోవిడ్ 19 నెమ్మదిస్తోందన్న వార్తను జనం పూర్తిగా ఆనందించేలోపే రూపు మార్చుకుని ఈ సారి బ్రిటన నుంచి కొత్త రూపంలో ముంపు ముంచుకొస్తోందన్న వార్తలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న నివేదికల ప్రకారం కరోనా వైరస్‌కు ఉండే స్పైక్‌లో మార్పులు చోటు చేసుకున్నారు. దీంతో ఇది మునుపటి కంటే అత్యంత వేగంగా వ్యాపిస్తోంది. అంటే ఇప్పటి వరకు ప్రపంచానికి తెలిసిన కోవిడ్ వ్యాప్తితో పోలిస్తే దాదాపు డెబ్బైశాతం ఎక్కువగా దీని వ్యాప్తి రేటు ఉందని విదేశీ […]
కొత్త కరోనా రూపంలో ప్రపంచానికి కొంగొత్త సవాళ్లు ఎదురుకానున్నాయా..? వాటిని ముందస్తుగా ఎదుర్కోకపోతే మళ్లీ ముప్పు తప్పదా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. బ్రిటన్‌లో పంజా విసురుతున్న కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కొవిడ్-19 కారక కరోనా వైరస్ రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ 70 శాతం వేగంగా వ్యాపిస్తోందని బ్రిటన్ […]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి చైనాలోని వూహాన్ నగరంలో వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. చైనాలో ఈ వైరస్ వ్యాపిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలు ఈ మహమ్మారిని చాలా తేలిగ్గా తీసుకున్నాయి. చైనాను దాటి బయటకు వచ్చినా కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వైరస్ ప్రభావం తెలుసుకునే లోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాతో పాటు పలు దేశాలు చైనా పై గుర్రుగా ఉన్నాయి. కరోనా వైరస్, దాని ప్రభావం పై చైనా […]