iDreamPost
android-app
ios-app

ఒక విద్యార్థితో లైంగిక సంబంధం.. మరో విద్యార్థితో గర్భం.. ఓ టీచర్ నిర్వాకం

  • Published May 09, 2024 | 10:48 AM Updated Updated May 09, 2024 | 10:49 AM

ప్రపంచంలో ఎక్కడైనా సరే గురువులకు ఎంతో గొప్ప స్థానం ఉంటుంది. వారిని దైవ సమానంగా పూజిస్తుంటారు. కానీ ఈ మధ్య కొంతమంది ఉపాధ్యాయ వృత్తిని బ్రష్టు పట్టిస్తున్నారు.

ప్రపంచంలో ఎక్కడైనా సరే గురువులకు ఎంతో గొప్ప స్థానం ఉంటుంది. వారిని దైవ సమానంగా పూజిస్తుంటారు. కానీ ఈ మధ్య కొంతమంది ఉపాధ్యాయ వృత్తిని బ్రష్టు పట్టిస్తున్నారు.

  • Published May 09, 2024 | 10:48 AMUpdated May 09, 2024 | 10:49 AM
ఒక విద్యార్థితో లైంగిక సంబంధం.. మరో విద్యార్థితో గర్భం.. ఓ టీచర్ నిర్వాకం

తల్లిదండ్రులు పిల్లలకు జన్మనిస్తే వారిని సమాజంలో గొప్ప స్థాయిలో ఉంచేందుకు దోహదపడతారు గురువులు. అందుకే గురువులను దేవుడితో పోలుస్తారు. గురు బ్రహ్మః, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మః తస్మైశ్రీ గురవే నమః అంటారు. పూర్వ కాలంలో శిష్యుల మధ్య గొప్ప సంబంధాలు ఉండేవి. కానీ ఈ మద్య గురువు స్థానాన్ని బ్రష్టు పట్టిస్తున్నారు. పాఠశాలకు మద్యం సేవించి రావడం, విద్యార్థులతో అక్రమ సంబంధాలు కొనసాగించడం, సహ ఉపాధ్యాయులతో నీచంగా ప్రవర్తించడం చూస్తూనే ఉన్నాం. ఓ టీచర్ తన స్టూడెంట్ తో అక్రమ సంబంధం పెట్టుకోవడమే కాదు.. మరో విద్యార్థితో పాడు పని చేస్తూ దొరికిపోయింది. ఈ షాకింగ్ ఘటన బ్రిటన్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దాల్సిన కొంతమంది టీచర్లు దారుణాలకు పాల్పపడుతున్నారు. విద్యార్థులతో ప్రేమాయణం నడుపుతూ వారితో శృOగార కోరికలు తీర్చుకుంటున్నారు. ఆ మధ్య రగ్బీ ప్రాక్టీస్ కోసం వచ్చే టీనేజర్ ని లొంగదీసుకొని అతనితో శృOగార వాంఛలు తీర్చుకుంటున్న సమయంలో విద్యార్థి తల్లి రెడ్ హ్యండెడ్ గా పోలీసులకు పట్టించింది. ప్రాశ్చాత్య దేశంలో ఇలాంటి సంఘటనలు తరుచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా ఓ టీచర్ విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకుంది.. విషయం తెలిసిన పేరెంట్స్ టీచర్ పై ఫిర్యాదు చేయగా అరెస్ట్ చేసి జైల్లో వేశారు. బెయిల్ పై వచ్చిన ఆ టీచర్ మరో విద్యార్థితో లైంగిక సంబంధం పెట్టుకొని గర్భం దాల్చింది. ఆమెతో శృOగారంలో పాల్గొన్న విద్యార్థులు ఇద్దరూ 18 ఏళ్ల లోపువారే.

రెబెక్కా జాయిన్స్ (30) గ్రేటర్ మాంచెస్టర్ లో మ్యాథ్స్ టీచర్ గా పనిచేస్తుంది. 2021లో ఓ విద్యార్థికి అదనపు క్లాసులు తీసుకుంటున్న సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ సమయంలో రెబెక్కా ఆ విద్యార్థికి 345 పౌండ్ల విలువ చేసే గూచీ డిజైనర్ బెల్ట్ ని కొని ఇచ్చింది. అలా అతన్ని బుట్టలో వేసుకొని మాంచస్టర్ లోని తన ఫ్లాట్ కి తీసుకువెళ్లి లైంగిక వాంఛలు తీర్చుకుంది. ఈ విషయాన్ని ఆ విద్యార్థి తన ఫ్రెండ్ తో పంచుకున్నాడు. అంతేకాదు తాము ఏకాంతంగా గడిపిన విషయం చెప్పడంతో వాళ్ల ఎఫైర్ బయటపడింది. ఈ విషయం కాస్త పోలీసులకు తెలియడంతో రెబేక్కా ను అరెస్ట్ చేసి జైలు కి పంపారు. స్కూల్ యాజమాన్యం ఇమెను సస్పెండ్ చేశారు.

ఇటీవల బెయిల్ పై వచ్చిన రెబెక్కా బెయిల్ పై రిలీజ్ అయ్యింది. విచారణ సమయంలో జాయ్ నెస్ అనే మరో బాలుడితో పరిచయం అతడికి దగ్గరైంది. స్నాప్ చాట్ లో తన అర్థనగ్న ఫోటోలు పంపి బాలున్ని ముగ్గులోకి లాగి అతనితో శృOగార కోరికలు తీర్చుకుంది. ఆ బాలుడి ద్వారా రెబెక్కా గర్భం దాల్చినట్లు ప్రాసిక్యూటర్లు వెల్లడించారు. అయితే జాయ్ నెస్ మాత్రం తనకు ఏ తప్పు తెలియదని వాదిస్తున్నాడు. అయితే రెండో బాలుడికి 16 ఏళ్ల నిండిన తర్వాతే లైంగిక సంబంధం పెట్టుకున్నట్టు రెబేక్కా తెలిపింది. బ్రిటన్ లో సంచలనంగా మారిన ఈ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabettarafbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabethttps://kercabiofarm.hu/