తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పి అత్యున్నత శిఖరాలకు చేర్చిన వాళ్ళలో ముందువరసలో చెప్పుకోదగిన పేరు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. అభిమానులు, దర్శక నిర్మాతలు ప్రేమతో ఏఎన్ఆర్ అని పిలుచుకునే అభినయ ఆణిముత్యం ప్రస్థానంలో ఎప్పటికీ చెరిగిపోని మైలురాళ్ళూ ఎన్నో ఎన్నెనో. స్వాతంత్రం రాకపూర్వం 1924 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా రామాపురం గ్రామంలో వెంకటరత్నం, పున్నమ్మ పుణ్యదంపతులకు ఈయన జన్మించారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందనే తరహాలో చాలా చిన్న వయసులోనే 1941లో సి పుల్లయ్య […]
కాలం ఎప్పుడైనా మల్టీ స్టారర్స్ కు ఉండే క్రేజే వేరు. అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలు కలిసి నటిస్తే తెరమీద చూస్తున్నప్పుడు ఆ ఆనందమే వేరు. 1978 సంవత్సరం. విజయనిర్మల దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ ఒక భారీ చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నారు. పెద్ద ఇమేజ్ ఉన్న ఇద్దరు కథానాయకులు దానికి కావాలి. తనతో పాటు శోభన్ బాబు అయితే బాగుంటుందని భావించి రచయిత మహారథిని పంపించి ఆయనకు వినిపించారు. ముందు ఓకే చెప్పిన అందాల […]
మాములుగా మనకు సంక్రాంతి అంటే భారీ సినిమాలు, కోట్లలో కలెక్షన్లు, పెద్ద హీరోల పోటీని ఎక్కువగా చూస్తాం. ఇది ఎన్నో ఏళ్ళుగా ఒక సంప్రదాయంలా వస్తున్నదే. కానీ దానికి భిన్నంగా స్టార్ హీరోలవి డిజాస్టర్ కావడం, ఎలాంటి అంచనాలు లేని చిన్న చిత్రాలు గొప్ప విజయాలు అందుకోవడం అరుదుగా జరుగుతుంది. దానికి వేదికగా నిలిచింది 1991 సంక్రాంతి. ఆ విశేషాలు చూద్దాం. ఆ ఏడాది ముందుగా వచ్చింది చిరంజీవి స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్. యండమూరి వీరేంద్రనాథ్ […]
నాకు పూహ వచ్చేసరికి మా పల్లెలోని ఇంటిగోడకి శ్రీకృష్ణార్జునయుద్ధం పోస్టర్ వుండేది. NTR, ANRలని మొదటిసారి చూసింది ఆ పోస్టర్లోనే. ఎనుము దూడలతో ఆడుకుంటూ వాళ్లద్దిరిని అలాగే చూస్తూ వుండేవాన్ని. ప్రేమనగర్ సినిమాకి పల్లెల నుంచి తాడిపత్రికి బళ్లు కట్టుకుని వెళ్లి చూసారు. స్కూల్లో అందరూ NTR పార్టీనే. ఆయనైతే ఫైటింగ్లు చేస్తాడు. ANR స్టెప్పులేసి పాటలు పాడతాడు. నాగేశ్వరరావుకి ఫైటింగ్లు రావు. చేసినా ఘోరంగా చేస్తాడు. బాగా చిన్నప్పుడు ఆత్మీయులు సినిమాకి తీసుకెళ్లారు. మొదట్లోనే హత్య […]
2000 సంవత్సరం. సుమంత్ కది రెండో సినిమా. డెబ్యు మూవీ ప్రేమకథ ఫ్లాపయ్యింది. రామ్ గోపాల్ వర్మ మ్యూజికల్ గా మెప్పించాడు కాని కంటెంట్ మాత్రం ప్రేక్షకుల తిరస్కారానికి గురయ్యింది. అందుకేB ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిలవ్వకూడదని అప్పటికే పవన్ కళ్యాణ్ తొలిప్రేమతో మొదటి చిత్రంతోనే సెన్సేషన్ సృష్టించిన కరుణాకరన్ ని రంగంలోకి దించారు నాగార్జున. అతనికి పెద్ద స్టార్ల నుంచి ఆఫర్లు వేచి చూస్తున్నాయి. అయినా యువకుడు కథకి ఫ్రెష్ గా కనిపించడంతో పాటు అందం […]
రెండు నెలలుగా సినిమా థియేటర్లు లేవు. కరోనా ఇప్పుడే వెళ్లదు. ఒకవేళ వెళ్లినా మళ్లీ జనం వస్తారో లేదో తెలియదు. అంటే ఊళ్లలోని అనేక థియేటర్లు మూతపడుతాయి. అవి కల్యాణ మంటపాలుగానో, లేదా సరుకుల గోడౌన్లగానో మారిపోతాయి. షాపింగ్ కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లగా రూపం మార్చుకుంటాయి. జనం , సందడి , కలలు , ఎమోషన్స్ అన్నీ మాయమై కేవలం మనుషులు తిరిగే ఒకచోటుగా మిగిలిపోతాయి. థియేటర్ కూలిపోయినా జనం మాత్రం ఆ సెంటర్ని థియేటర్ పేరుతోనే పిలుస్తారు. ఒకప్పుడు […]
ఎప్పుడో ఎన్టీఆర్, ఎఎన్ఆర్ హయంలో చూసిన మల్టీ స్టారర్స్ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో ఇద్దరు హీరోలు కలిసి నటించిన చిత్రాలు టాలీవుడ్ లో బాగా తగ్గిపోయాయి. కొంత వరకు కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబులు కలిసి నటించి ప్రేక్షకులను అలరించారు కానీ చిరంజీవి తరం నుంచి ఇవి పూర్తిగా ఆగిపోయాయి. రాజమౌళి పుణ్యమాని ఆర్ఆర్ఆర్ రూపంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ చూడబోతున్నాం కానీ లేదంటే ఇది […]
ఇక్కడ ఫోటోలోని అక్కినేని నాగేశ్వర్ రావు గారి పక్కన కూర్చున్న పాపను గుర్తు పట్టారా. హీరో సుమంత్ సోదరి సుప్రియ అనడం కన్నా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఒకేసారి డెబ్యూ చేసిన హీరోయిన్ అంటే వెంటనే ఫ్లాష్ అవుతుంది. అవును ఇక్కడ ఉన్నది సుప్రియనే. ఆ మధ్య అడవి శేష్ గూఢచారి సినిమాలో కీలక పాత్ర చేసి మెప్పించింది ఈమే. ఇక ఫోటో విషయానికి […]
పూల రంగడు (1967) ఒక హిట్ సినిమా. దీనికి ఏజే. క్రొనిన్ రాసిన బియాండ్ దిస్ ప్లేస్ అనే నవల ఆధారం. అసలు కథ ఏమంటే పాల్ అనే కుర్రాడు డిగ్రీ చదివి టీచర్ కావాలనుకుంటాడు. అయితే అతని తండ్రి ఒక హంతకుడని తెలుస్తుంది. తల్లి ఆ విషయం దాచి అతన్ని పెంచుతుంది. తండ్రిని చూడాలని పాల్ అనుకుంటాడు. జైల్లోకి అనుమతి లేదు. హత్య కేసులోని సాక్ష్యులందరినీ కలుస్తాడు. చివరికి తండ్రి నిర్దోషి అని నిరూపిస్తాడు. ఈ […]