iDreamPost
android-app
ios-app

సందీప్ రెడ్డి స్పిరిట్.. ఒకటి కాదట !

  • Published Jun 08, 2025 | 3:00 PM Updated Updated Jun 08, 2025 | 3:00 PM

డార్లింగ్ నుంచి ఎప్పుడు ఏ సినిమా వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ లైన్ అప్ అలా ఉంది. ఒకటి కాదు రెండు కాదు. దాదాపు ఓ ఐదు ఆరు సినిమాలు క్యూ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

డార్లింగ్ నుంచి ఎప్పుడు ఏ సినిమా వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ లైన్ అప్ అలా ఉంది. ఒకటి కాదు రెండు కాదు. దాదాపు ఓ ఐదు ఆరు సినిమాలు క్యూ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.

  • Published Jun 08, 2025 | 3:00 PMUpdated Jun 08, 2025 | 3:00 PM
సందీప్ రెడ్డి స్పిరిట్.. ఒకటి కాదట !

డార్లింగ్ నుంచి ఎప్పుడు ఏ సినిమా వస్తుందా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ లైన్ అప్ అలా ఉంది. ఒకటి కాదు రెండు కాదు. దాదాపు ఓ ఐదు ఆరు సినిమాలు క్యూ లో ఉన్నాయి. వాటిలో ముందు రిలీజ్ కు రెడీగా ఉంది మాత్రం రాజాసాబ్. ఈ సినిమా విషయంలో రోజుకి ఓ వార్తా వినిపిస్తుంది. నిజానికి ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ అయ్యి ఉండాలి. కానీ అనేక కారణాల వలన పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఫైనల్ గా డిసెంబర్ లో రాజాసాబ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దీనితో ప్రభాస్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ , సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. వీరిద్దరి కాంబోలో స్పిరిట్ మూవీ అనౌన్స్ చేసినప్పటినుంచి మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా కూడా రెండు పార్ట్స్ లో ఉండబోతుందట. కథకు అనుకూలంగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సి వస్తుందని సినీ సర్కిల్ లో టాక్ నడుస్తుంది. సందీప్ తెరకెక్కించిన యానిమల్ కూడా రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటుంది. యానిమల్ మొదటి భాగం ఎలాంటి హిట్ అందుకుందో తెలియనిది కాదు. మరి అదే స్ట్రాటజీ దీనికి కూడా వాడుతున్నాడేమో వంగా. ఇప్పటివరకు దీనిపై అఫీషియల్ అప్డేట్ కానీ అనౌన్సుమెంట్ కానీ రాలేదు. ఇక ఏమౌతుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişmarsbahiscasibomjojobet girişcasibomJojobet GirişJojobetjojobet