iDreamPost
android-app
ios-app

కుభేరకు కింగ్ సైనింగ్ ఆఫ్..

  • Published Jun 07, 2025 | 4:45 PM Updated Updated Jun 07, 2025 | 4:45 PM

కుభేర సినిమా మీద దర్శక నిర్మాతలు , ఆడియన్స్ తో పాటు ఎగ్జిబిటర్లు కూడా గట్టి నమ్మకం పెట్టుకున్నారు. బాక్స్ ఆఫీస్ ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. అలాగే ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూ సినిమా మీద క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

కుభేర సినిమా మీద దర్శక నిర్మాతలు , ఆడియన్స్ తో పాటు ఎగ్జిబిటర్లు కూడా గట్టి నమ్మకం పెట్టుకున్నారు. బాక్స్ ఆఫీస్ ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. అలాగే ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూ సినిమా మీద క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

  • Published Jun 07, 2025 | 4:45 PMUpdated Jun 07, 2025 | 4:45 PM
కుభేరకు కింగ్ సైనింగ్ ఆఫ్..

కుభేర సినిమా మీద దర్శక నిర్మాతలు , ఆడియన్స్ తో పాటు ఎగ్జిబిటర్లు కూడా గట్టి నమ్మకం పెట్టుకున్నారు. బాక్స్ ఆఫీస్ ఆశలన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయి. అలాగే ఈ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ కూడా ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తూ సినిమా మీద క్యూరియాసిటీ పెంచుతున్నాయి. మూవీ రిలీజ్ టైం దగ్గరపడడంతో మూవీ ప్రస్తుత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పటికె ధనుష్ తన డబ్బింగ్ వర్క్స్ ను కంప్లీట్ చేసుకున్నాడు. ఇక లేటెస్ట్ గా నాగార్జున కూడా తన డబ్బింగ్ వర్క్స్ ను కంప్లీట్ చేసుకున్నట్లు.. మూవీ టీం అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

నిజానికి ఈ సినిమా ధనుష్ దే అయినా కింద్ నాగ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ లో నాగ్ క్యారెక్టర్ కు ఎక్కువ ఇంపోర్టాన్స్ నే ఇచ్చాడు దర్శకుడు. ధనుష్ కు నాగార్జున కు మండ్య ఉండే సంబంధం ఏంటా అని అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సినిమా అందరిలో ఓ రకమైన క్యూరియాసిటీని పెంచేసింది. ఇక ఔట్పుట్ ఎలా ఉంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetherkülbet girişEscortes BelgiqueCasibomCasibomGrandpashabet GirişgrandpashabetJOJOBET GİRİŞLERİCasibomCasibomBetcio