iDreamPost
android-app
ios-app

డిజాస్టర్ కారణంగా.. థగ్ లైఫ్ బేరాలు

  • Published Jun 10, 2025 | 10:40 AM Updated Updated Jun 10, 2025 | 10:40 AM

ఈసారి కమల్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన మాటలు కాస్త దారితప్పాయి. ఎప్పుడు తెరపై తన మార్క్ ను చూపించే మణిరత్నం మ్యాజిక్ ఈసారి డల్ అయిపోయింది. ఇలాంటివి అవుతూ ఉండడం సహజమే. కానీ ఇప్పుడు ఈ డిజాస్టర్ వలన బేరాలు పడిపోయాయి.

ఈసారి కమల్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన మాటలు కాస్త దారితప్పాయి. ఎప్పుడు తెరపై తన మార్క్ ను చూపించే మణిరత్నం మ్యాజిక్ ఈసారి డల్ అయిపోయింది. ఇలాంటివి అవుతూ ఉండడం సహజమే. కానీ ఇప్పుడు ఈ డిజాస్టర్ వలన బేరాలు పడిపోయాయి.

  • Published Jun 10, 2025 | 10:40 AMUpdated Jun 10, 2025 | 10:40 AM
డిజాస్టర్ కారణంగా.. థగ్ లైఫ్ బేరాలు

ప్రతిసారి అన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరగవు కదా. అలానే ఈసారి కమల్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన మాటలు కాస్త దారితప్పాయి. ఎప్పుడు తెరపై తన మార్క్ ను చూపించే మణిరత్నం మ్యాజిక్ ఈసారి డల్ అయిపోయింది. ఇలాంటివి అవుతూ ఉండడం సహజమే. కానీ ఇప్పుడు ఈ డిజాస్టర్ వలన బేరాలు పడిపోయాయి. థియేటర్ బిజినెస్ లు ఎలాగూ తేలేలా లేవు. దీనితో డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్నర్ తో బేరానికి వచ్చిందట.

థియేటర్ లో రిలీజ్ చేసిన సినిమాలన్నీ ఎనిమిది వారలా తర్వాత ఓటిటి లోకి వస్తూ ఉంటాయి. కానీ థియేటర్ లో ఈ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో నెలకే ఓటిటి లో స్ట్రీమింగ్ చేయాలనీ అనుకుంటుందట థగ్ లైఫ్ ఓటిటి పార్ట్నర్. బయట టాక్ ప్రకారం ముందు ఒప్పుకున్నంత రాకపోవచ్చని అంటున్నారు. కానీ మరోవైపు ఇంకా అధికమొత్తంలో బేరం రావొచ్చు. ఎందుకంటే కొన్ని సినిమాలు మౌత్ టాక్ వలన థియేటర్ లో ఆడక పోయిన. అసలు ఎందుకు ఫెయిల్ అయిందా అనే ఓ క్యూరియాసిటీతో ఓటిటి లో హిట్ అవుతూ ఉంటాయి. కంగువా , రెట్రో లాంటి సినిమాలు ఇదే జరిగింది.

బహుశా థగ్ లైఫ్ కూడా ఇదే దారిలో వెళ్లే అవకాశం లేకపోలేదు. అఫీషియల్ గా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబందించిన అప్డేట్స్ ఏమి రాలేదు కానీ.. గాసిప్స్ అయితే ఊరికే రావుగా. బ్యాక్గ్రౌండ్ లో చర్చలైతే కొనసాగుతూనే ఉన్నట్లు టాక్. చాలా వరకు బిసి సెంటర్స్ లో షోస్ క్యాన్సిల్ అయిపోతున్నాయట. ఏది ఏమైనా కమల్ , మణిరత్నం కు ఇది మర్చిపోలేని ఓ పీడకలల ఉండిపోతుంది. మరి ఓటిటి కి వచ్చాక ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet