iDreamPost
android-app
ios-app

డైరెక్ట్ గా OTT లోకి మర్డర్ మిస్టరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

  • Published Jun 10, 2025 | 4:41 PM Updated Updated Jun 10, 2025 | 4:41 PM

మరో ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ మూవీ చూడాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ సినిమా అంతా కూడా ఓ బిలినియర్ హత్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా థియేటర్ లో కాకుండ డైరెక్ట్ గా ఓటిటి లోనే రిలీజ్ అవ్వడం విశేషం.

మరో ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ మూవీ చూడాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ సినిమా అంతా కూడా ఓ బిలినియర్ హత్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా థియేటర్ లో కాకుండ డైరెక్ట్ గా ఓటిటి లోనే రిలీజ్ అవ్వడం విశేషం.

  • Published Jun 10, 2025 | 4:41 PMUpdated Jun 10, 2025 | 4:41 PM
డైరెక్ట్ గా OTT లోకి మర్డర్ మిస్టరీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

మరో ఇంట్రెస్టింగ్ మర్డర్ మిస్టరీ మూవీ చూడాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ సినిమా అంతా కూడా ఓ బిలినియర్ హత్య చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా థియేటర్ లో కాకుండ డైరెక్ట్ గా ఓటిటి లోనే రిలీజ్ అవ్వడం విశేషం. తాజాగా ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ విషయానికొస్తే.. ఈ సినిమాలో డిల్జీత్ దోసంజ్ డిటెక్టీవ్ పాత్రలో నటించాడు. చాలా టఫ్ కేసులను కూడా ఈజీగా సాల్వ్ చేస్తూ ఉంటాడు. ట్రైలర్ స్టార్టింగ్ లోనే ఓ బిలినియర్ ను రోడ్ పై హత్య చేసినట్లు చూపిస్తారు. అతను వెళ్తున్న కారుపై ఫైరింగ్ చేసిన ఓ యువకుడు… ఆ కార్ ను పేల్చేస్తాడు. దీనితో అతన్ని చంపింది ఎవరో తెలుసుకోడానికి డిటెక్టీవ్ రంగంలోకి దిగుతాడు. మొదట అతని కుటుంబంలో ఉన్న నలుగురు వ్యక్తుల నుంచే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఇలా థ్రిల్ తో పాటు ఫన్నీ గా ట్రైలర్ సాగిపోతూ ఉంటుంది .

ఈ సినిమాకు రవి ఛాబ్రియా దర్శకత్వం వహించారు. “ఎంతో మంది అనుమానితులు ఉన్న ఓ హత్య. ప్రతి ఒక్కరి మనసు తాళం చెవి ఉన్న ఓ షేర్. మీరు సిద్ధంగా ఉన్నారా? ట్రైలర్ వచ్చేసింది. డిటెక్టివ్ షేర్దిల్ జూన్ 20 నుంచి మీ జీ5 ఓటీటీలో..” అనే క్యాప్షన్ తో ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. కాబట్టి డైరెక్ట్ గా ఓటిటిలోకి వస్తున్న ఈ సినిమాను అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.