iDreamPost
android-app
ios-app

OTT లో మరో మలయాళం కామిడీ మూవీ.. ఎప్పటినుంచంటే ?

  • Published Jun 10, 2025 | 3:59 PM Updated Updated Jun 10, 2025 | 3:59 PM

మరో మలయాళ డ్రామా ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. మలయాళ సినిమాలు ప్రేక్షకులకు ఎప్పుడు మెప్పిస్తునే ఉంటాయి. దిలీప్, సిద్ధిక్, రానియా, ధ్యాన్ శ్రీనివాసన్, జానీ ఆంటోనీ, మంజు పిళ్ళైలాంటి వారు ఈ సినిమాలో నటించారు. మే 9 న ఈ సినిమా థియేటర్ ల్లో రిలీజ్ అయింది.

  • Published Jun 10, 2025 | 3:59 PMUpdated Jun 10, 2025 | 3:59 PM
OTT లో మరో మలయాళం కామిడీ మూవీ.. ఎప్పటినుంచంటే ?

మరో మలయాళ డ్రామా ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. మలయాళ సినిమాలు ప్రేక్షకులకు ఎప్పుడు మెప్పిస్తునే ఉంటాయి. దిలీప్, సిద్ధిక్, రానియా, ధ్యాన్ శ్రీనివాసన్, జానీ ఆంటోనీ, మంజు పిళ్ళైలాంటి వారు ఈ సినిమాలో నటించారు. మే 9 న ఈ సినిమా థియేటర్ ల్లో రిలీజ్ అయింది. ఇక ఇప్పుడు ఓటిటి లో రానుంది. మరి ఈ మూవీ ఏంటి… ఈ మూవీ కథ ఏంటి.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది? అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా కథ విషయానికొస్తే.. ప్రిన్స్ చక్రక్కల్ (దిలీప్) అనే అతనికి ఇంకా పెళ్లి కాదు. తన కుటుంబానికి అతడే పెద్ద దిక్కు. అతనికి పెళ్లి సంబంధాలు చూస్తారు కానీ ఏది సెట్ అవ్వదు. దీనితో ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఓ మ్యారేజ్ వెబ్ సైట్ నుంచి అతనికి ఓ ప్రపోజల్ వస్తుంది. అది అతని కుటుంబ సభ్యుల జీవితాలను కూడా తారుమారు చేస్తుంది. అతని మనస్తత్వానికి పూర్తిగా భిన్నమైన అమ్మాయి అతని జీవితంలోకి వస్తుంది. ఆ తర్వాత ఏమైంది ? అతని జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి ? చివరికి కథ ఎలా ముగిసింది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఈ సినిమా పేరు ‘ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ’. బాక్సాఫీస్ దగ్గర రూ.25.47 కోట్లు వసూలు చేసింది ఈ మూవీ.ఇక ఇప్పుడు జూన్ 20 నుంచి ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫార్మ్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.